రాజస్థాన్ లో భారీ సెక్స్ రాకెట్ బయటపడింది. అమ్మాయిలను సెక్స్ ఊబిలోకి దింపి అకృత్యాలకు పాల్పడుతున్న ముఠా గుట్టురట్టు చేశారు. ఈ ముఠాను నిర్వహిస్తోంది ఆ రాష్ట్రానికి చెందిన బీజేపీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు సునీతా వర్మ కావడం విశేషం. రాజస్థాన్‌లోని సవాయి మాధోపూర్‌లో ఈ సెక్స్ రాకెట్ వెలుగుచూసింది. ఈ సెక్స్ ఊబిలో చిక్కుకున్న 17 ఏళ్ల యువతి ఇచ్చిన ఫిర్యాదుతో ఈ రాకెట్ బయటపడింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సునీతా వర్మను సెప్టెంబర్ 26న అరెస్టు చేశారు. విషయం వెలుగుచూసిన వెంటనే బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.
ఈ సెక్స్ రాకెట్లో ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగినులు భాగస్వాములు కావడం సంచలనం రేపుతోంది. వీరందరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరితోపాటు మరో మహిళ కూడా ఈ రాకెట్ లో ప్రధాన భూమిక పోషిస్తూండడంతో పోలీసులు ఆమెను కూడా అరెస్టు చేశారు. మరో ఆసక్తికర విషయం ఏంటంటే ఈ రాకెట్ లో స్థానిక కాంగ్రెస్ సేవాదళ్ నాయకురాలు పూనం చౌదరితోపాటు మరో ఇద్దరు కూడా భాగస్వాములు. దీంతో వీరంతా పరారీలో ఉన్నారు.
6336 537532As I internet site owner I think the articles here is rattling superb , thanks for your efforts. 196560
325699 609514Whilst youre any of the lucky enough choices, it comes evidently, while capture the fancy with the specific coveted by ly folks other beneficial you you meet may possibly well have hard times this specific dilemma. pre owned awnings 634691
731040 726273Hey! Do you know if they make any plugins to protect against hackers? Im kinda paranoid about losing everything Ive worked hard on. Any recommendations? 962299