మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమాతో కమిటైన విషయం తెల్సిందే. లాక్ డౌన్ కు ముందు ఈ సినిమా షూటింగ్ దాదాపు 35 శాతం పూర్తయినట్లు అధికారికంగా ప్రకటించారు. దసరా తర్వాత నుండి ఆచార్య షూటింగ్ తిరిగి మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆచార్యలో రామ్ చరణ్ కూడా కీలక పాత్ర చేయనున్నాడు. ఇక ఆచార్య తర్వాత చిరంజీవి రెండు రీమేక్స్ లో నటించనున్నాడు. అందులో ఒకటి తమిళ సూపర్ హిట్ వేదాళం రీమేక్ కాగా మరొకటి మలయాళం బ్లాక్ బస్టర్ లూసిఫెర్ రీమేక్.
లూసిఫెర్ సినిమాలో హీరో చెల్లెలి పాత్ర చాలా కీలకం. హీరోకి, అతని చెల్లెలికి మధ్య బాండింగ్ ను చాలా కొత్తగా చూపించాడు దర్శకుడు కం హీరో ప్రిథ్వీరాజ్. ఇక లూసిఫెర్ రీమేక్ లో చిరంజీవి చెల్లెలుగా ఎవరు నటిస్తారు అన్న వార్త ఇండస్ట్రీలో హల్చల్ చేసింది. అయితే ఎక్కువగా సాయి పల్లవి పేరు వినిపించింది. దీంతో అందరూ అదే నిజమని నమ్మేశారు కూడా.
అయితే మాకు అందిన సమాచారం ప్రకారం సాయి పల్లవిని అసలు ఈ సినిమాకు అసలు కన్సిడర్ కూడా చేయలేదు. దీంతో సాయి పల్లవి చిరంజీవి సినిమాలో నటిస్తోందన్న వార్త ఒట్టి రూమర్ అని తేలిపోయింది.
20920 78963Its wonderful as your other articles : D, appreciate it for putting up. 794620
472197 600972Hey there! This is my first visit to your blog! We are a team of volunteers and starting a new project in a community in the same niche. Your blog provided us beneficial information to work on. You have done a outstanding job! 331333
984712 373750Hmm is anyone else having troubles with the images on this blog loading? Im trying to figure out if its a issue on my finish or if its the weblog. Any responses would be greatly appreciated. 792979
878224 643048Glad to be 1 of several visitants on this remarkable internet web site : D. 124157
109321 164930I truly treasure your piece of work, Great post. CHECK ME OUT BY CLICKING MY NAME!!! 571968