Switch to English

బిగ్‌ బాస్ 6 గీతూ రాయల్‌ గురించి ఆసక్తికర విషయాలు

91,306FansLike
57,004FollowersFollow

బిగ్ బాస్ సీజన్ 6 హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన గలాట గీతూ రాయల్ జీవితం ప్రత్యేకమైంది. ఎన్నో కష్టాలను ఎదుర్కొని చివరకు విజయవంతమైన జీవితాన్ని గడుపుతోంది. టిక్ టాక్ స్టార్ గా కెరీర్ ప్రారంభించిన ఆమె ఒక్కరోజులోనే ఫేమస్ అయ్యింది. అయితే టిక్ టాక్ బ్యాన్ అయిన తరువాత కూడా ఆమె ‘గలాట గీతూ రాయల్’ అంటూ ఓ ఛానెల్ ను ప్రారంభించారు. ఆ తరువాత కూడా తన సక్సెస్ జర్నీని కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ఆమెకు బిగ్ బాస్ హౌస్ లోకి అవకాశం రావడంతో అందరూ ప్రశంసిస్తున్నారు. పుష్పపై స్కిట్ , స్ఫూఫ్ చేసి చిత్తూరు యాసలో ఇరగదీసిన గీతూను అందరూ ‘లేడి పుష్ప’ అంటున్నారు. ఈ క్రమంలో ఆమె బ్యాక్రౌండ్ ఏంటో తెలుసుకుందాం..

గీతూ రాయల్ ఉన్నత కుటుంబానికి చెందిన అమ్మాయే. అయితే తన తండ్రికి వ్యాపారంలో నష్టం రావడంతో ఆర్థికంగా కష్టాలను ఎదుర్కొన్నారు. అయితే ఆమె తల్లి బాధ్యత తీసుకొని గీతూ రాయల్, ఆమె సోదరుడిని ఉన్నత చదువులను చదివించింది. ఈ క్రమంలో గీతూ రాయల్ టిక్ టాక్ స్టార్ గా కెరీర్ మొదలు పెట్టింది. మోటివేషన్ వీడియోలు చేస్తూ ఫేమస్ అయింది. ఆమె చేసిన ఓ వీడియోకు ఒక్క రోజులోనే 50 వేల మంది ఫాలోవర్స్ పెరిగాయి. ఆయితే టిక్ టాక్ బ్యాన్ కావడంతో తన జర్నీని యూట్యూబ్, ఇన్ స్ట్రాగ్రాం ద్వారా కొనసాగించింది. ఇక్కడ కూడా ఆమె లక్షల మంది సబ్ స్క్రైబర్స్ ను తెచ్చుకుంది.

ఆ తరువాత గీతూ రాయల్ రేడియో జాకీగా అవతారమెత్తింది. తన టాలెంట్ తో శ్రోతలను ఆకట్టుకుంది. ఇలా ఫేమస్ అయిన గీతూ రాయల్ కు మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 6 హౌస్ లోకి అడుగుపెట్టే అవకాశం వచ్చింది. దీంతో ఆమె కుటుంబ సభ్యుల ఆనందానికి హద్దు లేకుండా పోయింది. ఎన్నో కష్టాలను అనుభవించిన గీతూ రాయల్ సక్సెస్ కావడం ఎంతో ఆనందాన్నిచ్చిందని అంటున్నారు.

అయిత ఇటీవల బిగ్ బాస్ హౌస్ లో గీతూ రాయల్ రచ్చ చేసింది. ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఓట్ల కోసం ఎలాంటి పనులైనా చేస్తావా..? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. టాస్క్ లు పూర్తి చేయడానికి ఇవన్నీ కామన్ అంటూ గీతూ రాయల్ సమర్థించుకుంది. కానీ గీతా రాయల్ చివరి వరకు హౌస్ లో ఎలా ఉంటుందోనని కొందరు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

గుడ్డు పోయింది బిగ్ బాస్.! వాట్ ఏ కామెడీ.!

కొన్ని తాళ్ళు కట్టబడి వున్నాయ్.. వాటిల్లోంచి చేతిలోని ఓ బ్యాటు లాంటి వస్తువు సాయంతో, గుడ్డుని దాని మీద పెట్టుకుంటూ వెళ్ళాలి.. బుట్టలో గుడ్లను వెయ్యాలి....

ప్రభాస్ ఆస్తులపై ఏడుస్తున్న నేషనల్ మీడియా..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. ఇక ప్రస్తుతం ఇంటర్నేషనల్ స్థాయిలో ప్రభాస్‌కు ఉన్న క్రేజ్ చూసి బాలీవుడ్...

కశ్మీర్ ఫైల్స్ వివాదానికి ఫుల్ స్టాప్..! ఇఫి జ్యూరీ హెడ్ క్షమాపణలు..

ఇటివల గోవాలో జరిగిన ఇఫి వేడుకల్లో జ్యూరీ హెడ్ నడవ్ లాపిడ్ ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి...

పూనమ్ కౌర్ కు అరుదైన వ్యాధి..! కేరళలో చికిత్స..

ప్రముఖ సినీ నటి పూనమ్ కౌర్ ఫైబ్రో మైయాల్జీయా అనే అరుదైన వ్యాధికి గురయింది. ఈమేరకు వైద్యులు నిర్ధారించారు. నిద్రలేమి, కండరాల నొప్పులు, జ్ఞాపకశక్తి తగ్గడం,...

మహేష్ కొడుకు గౌతమ్ స్టేజ్ షో అదరగొట్టేసాడుగా… వైరల్ అవుతోన్న వీడియో

సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత రీసెంట్ గా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక వీడియో వైరల్ అయింది. అందులో తన కొడుకు...

రాజకీయం

కేటీఆర్ భార్య ఆంధ్రా కాదా..? ఆమెకిచ్చిన గౌరవం నాకెందుకు ఇవ్వరు: వైఎస్ షర్మిల

‘నన్ను ఆంధ్రావాళ్లు అంటున్నారు. కేటీఆర్ భార్య ఆంధ్రా కాదా..? ఆయన భార్యను గౌరవించినప్పుడు నన్నెందుకు గౌరవించరు..?’ అని వైఎస్సార్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ప్రశ్నించారు. మీడియాతో ఆమె మాట్లాడుతూ.. ‘నేను ఇక్కడే పెరిగాను.....

పోలవరం వద్ద ఉద్రిక్తత..! రోడ్డుపై బైఠాయించిన చంద్రబాబు

పోలవరం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలవరం డ్యామ్ సందర్శనకు వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఆయన రోడ్డుపై బైఠాయించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇదేం...

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో ముగ్గురు నిందితులకు బెయిల్

తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు అంశం రాజకీయ ప్రకంపనలు రేపిన సంగతి తెలిసిందే. ఈకేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేసిన సంగతి కూడా తెలిసిందే. ఇప్పుడీ కేసులో అరెస్టయిన ముగ్గురు నిందితులకు హైకోర్టు...

మొన్న సునీతారెడ్డి.. నిన్న షర్మిల.! వైఎస్ జగన్ ఇంతేనా.?

‘మా నాన్నని దారుణంగా చంపేశారు.. అతి కిరాతకంగా హత్య చేశారు.. మాకు న్యాయం చేయండి..’ అంటూ మొత్తుకుంటున్నారు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి. 2019 ఎన్నికల సమయంలో ఆ సునీతారెడ్డి...

మోడీ కంటే ఈడీ ముందొచ్చింది.. భయపడేది లేదు: ఎమ్మెల్సీ కవిత

‘దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నా ముందు మోడీ కంటే ఈడీ వస్తుంది. ఇదేమీ కొత్త విషయం కాదు. నాతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలపై ఈడీ, సీబీఐ కేసులు పెట్టడం నీచమైన రాజకీయ...

ఎక్కువ చదివినవి

దిల్ రాజు రెండో పెళ్లి వెనుక ఏం జరిగిందో తెలుసా?

ఇటీవలే అగ్ర నిర్మాత దిల్ రాజు ప్రముఖ టాక్ షో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేకు గెస్ట్ గా వచ్చిన విషయం తెల్సిందే. ఈ ప్రోగ్రాంలో ఇండస్ట్రీకి సంబంధించి ఎన్నో విషయాలు మాట్లాడడమే...

వైఎస్ షర్మిల అరెస్టు.. ఉద్రిక్తత..! కార్యకర్తల నిరసన..

వైఎస్సార్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్టు చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలోంని లింగగిరిలో ప్రజా ప్రస్థానంలో భాగంగా ఆమె పాదయాత్ర చేస్తూండగా ఆమెను అరెస్టు...

బాలయ్యే కాదు.. ఆయన కూతురు కూడా అదరహో!

నందమూరి బాలకృష్ణ ఎనర్జీ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఆయన చేసే డ్యాన్స్ లు, ఆయన చేసే ఫైట్లు ఆయనతోటి హీరోలు అంత ఎనర్జీతో చేయడం కష్టం. అయితే బాలయ్యకు ఉన్న ఎనర్జీ...

లవ్ టుడే మూవీ రివ్యూ

తమిళంలో సెన్సేషన్ గా నిలిచిన లవ్ టుడే చిత్రం ఈరోజే తెలుగులో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి యూత్ ను టార్గెట్ చేసిన ఈ చిత్రం దిల్ రాజు సపోర్ట్ తో విడుదలైంది....

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో ముగ్గురు నిందితులకు బెయిల్

తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు అంశం రాజకీయ ప్రకంపనలు రేపిన సంగతి తెలిసిందే. ఈకేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేసిన సంగతి కూడా తెలిసిందే. ఇప్పుడీ కేసులో అరెస్టయిన ముగ్గురు నిందితులకు హైకోర్టు...