Switch to English

రాశి ఫలాలు: ఆదివారం 02 అక్టోబర్ 2022

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,464FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయణం శరద్ఋతువు ఆశ్వయుజ మాసం

సూర్యోదయం: ఉ.5:54
సూర్యాస్తమయం: సా.5:51
తిథి: ఆశ్వయుజ శుద్ధ సప్తమి రా.6:25 వరకు తదుపరి ఆశ్వయుజ శుద్ధ అష్టమి
సంస్కృతవారం: భానువాసరః (ఆదివారం)
నక్షత్రము:మూల రా.2:30 వరకు తదుపరి పూర్వాషాఢ
యోగం: సౌభాగ్యం రా.6:54 వరకు తదుపరి శోభ
కరణం:గరజి ఉ.7:34 వరకు తదుపరి వనిజ
దుర్ముహూర్తం: సా. 4:25 నుండి 5:13 వరకు
వర్జ్యం : ఉ.11:33 నుండి మ.1:03 వరకు తదుపరి రా.1:01 నుండి 2:31 వరకు
రాహుకాలం: సా.4:30 నుండి 6:00 వరకు
యమగండం: మ.12:00 నుండి 1:30 వరకు
గుళికా కాలం :మ.3:03 నుండి 4:32 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:34 నుండి 5:22 వరకు
అమృతఘడియలు :రా.8:28 నుండి 9:58 వరకు
అభిజిత్ ముహూర్తం: ఉ.11:41 నుండి 12:29 వరకు

ఈరోజు (02-10-2022) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: ఆలయ దర్శనాలు చేసుకుంటారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో పురోగతి కలుగుతుంది వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

వృషభం: గృహమునకు కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి.చిన్ననాటి విషయాలు గుర్తు చేసుకుంటారు. వ్యాపారపరంగా అవరోధాలు అధిగమించి ముందుకు సాగుతారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగ అనుకూలత కలుగుతుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు

మిథునం: ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సన్నిహితులతో కలహా సూచనలు ఉన్నవి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఊహించని సమస్యలు కలుగుతాయి. ముఖ్యమైన పనులలో శ్రమకు ఫలితం ఉండదు. కొత్త రుణయత్నాలు వేగవంతం చేస్తారు.

కర్కాటకం: బంధుమిత్రులతో విభేదాలు కలుగుతాయి. కొన్ని వ్యవహారాలు శ్రమతో పూర్తి చేస్తారు. చేపట్టిన పనులు మధ్యలో వాయిదా పడతాయి. కుటుంబంలో ఊహించని వివాదాలు కలుగుతాయి. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికమవుతుంది అనారోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి

సింహం: ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. ప్రతికూల పరిస్థితుల నుండి తెలివిగా బయటపడతారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. చేపట్టిన పనులలో ఆకస్మిక విజయం సాధిస్తారు. ఉద్యోగ వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది విద్యార్థుల ఉన్నత విద్యా ప్రయత్నాలు ఫలిస్తాయి.

కన్య: చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటారు. వ్యాపారాలు అనుకూలిస్తాయి. సమాజంలో పేరు కలిగిన వ్యక్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.ఆలయ దర్శనాలు చేసుకుంటారు.

తుల: బంధువులతో మాటపట్టింపులు కలుగుతాయి. వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి కొన్ని పనులు వ్యయప్రయాసలతో గాని పూర్తి కావు. ఉద్యోగ వాతావరణం నిరాశ కలిగిస్తుంది. అనారోగ్య సమస్యల విషయంలో అశ్రద్ధ పనిచేయదు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి.

వృశ్చికం: దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు దూరప్రయాణాలలో శ్రమ మరింత అధికమవుతుంది. వృత్తి వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. నిరుద్యోగులకు కష్టానికి తగిన ఫలితం ఉండదు చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు తప్పవు.

ధనస్సు: దూరపు బంధువుల నుండి కీలక విషయాలు సేకరిస్తారు. మంచి మాట తీరుతో ఇంటా బయట అందరినీ ఆకట్టుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. ఆర్థికాభివృద్ధి కలుగుతుంది. ప్రముఖుల సలహాలు కొన్ని వ్యవహారాలలో పనిచేస్తాయి.

మకరం: ఆలోచనలు స్థిరంగా ఉండవు. రుణదాతల నుండి ఒత్తిడులు పెరుగుతాయి. అనుకోని ప్రయాణాలు చేస్తారు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. కొన్ని వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టకపోవటం మంచిది.

కుంభం: ఉద్యోగాలలో వ్యాపారస్తుల అవసరానికి ధన సహాయం లభిస్తుంది. అధికారుల సహాయ సహకారాలు పొందుతారు. బంధు మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలమవుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మిత్రుల నుంచి ఆకస్మిక ధన లబ్ది పొందుతారు.

మీనం: అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనులలో శ్రమ మరింత అధికమవుతుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణా సూచనలు ఉన్నవి. వ్యాపార, ఉద్యోగాలలో మరింత ఒత్తిడులు పెరుగుతాయి. నూతన ఋణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

ఎక్కువ చదివినవి

పిఠాపురంలో వంగా గీతకు అదే పెద్ద మైనస్.!

నామినేషన్ల పర్వం షురూ అయ్యింది.! జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 23న పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. పిఠాపురంలో జనసేనాని పోటీ చేస్తున్నారని కన్ఫామ్ అయినప్పటికీ, ఇప్పటికీ.....

Raghu Babu: నటుడు రఘుబాబు కారు ఢీకొని బైకర్ మృతి..

Raghu Babu: సినీ నటుడు రఘుబాబు (Raghu Babu) ప్రయాణిస్తున్న కారు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన హైదరాబాద్ పరిధిలో జరిగింది. నల్గొండ బైపాస్ రోడ్డులో జరిగిన ప్రమాదంలో కారు ఢీకొని...

గ్రౌండ్ రిపోర్ట్: నిడదవోలులో జనసేన పరిస్థితేంటి.?

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని నిడదవోలు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు ఎలా వున్నాయ్.? 2024 ఎన్నికల్లో ఏ పార్టీ ఈ నియోజకవర్గం నుంచి గెలవబోతోంది.? నాటకీయ పరిణామాల మధ్య జనసేన పార్టీకి ‘కూటమి’ కోటాలో...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్ అంటున్న మేకర్స్

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad Square) తెరకెక్కబోతోంది. యూత్ ఓరియంటెడ్ మూవీస్...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ గొడవలోకి హీరోయిన్ రీతూ వర్మ...