ప్రధాని మోదీ చేతుల మీదుగా ఆగష్టు 5, 2020 లో అయోధ్యలో రామమందిరం భూమి పూజ జరిగిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈక్రమంలో ఉత్తరాదిలో లోహ్రి (భోగీ) పండుగ సందర్భంగా అయోధ్య శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ ఓ త్రీడీ యానిమేషన్ వీడియోను ట్విట్టర్ లో విడుదల చేసింది.
5నిమిషాలు నిడివి ఉన్న ఈ వీడియోలో ఆలయ భూమి, పునాది నుంచి ఆలయ నిర్మాణం జరుగుతున్న తీరు, జరుగబోయే విధానం, ఆలయ రూపం మొత్తం కళ్లకు కట్టినట్టు చూపించారు. ఆలయానికి చేరుకునే మార్గం, ప్రస్తుతం శ్రీరామ ఆలయం ఉన్న ప్రదేశం మొత్తాన్ని ఏరియల్ వ్యూ పద్ధతిలో చూపించారు.
ఇప్పటికి ఆలయ నిర్మాణంలో భాగంగా ఫేజ్-1, ఫేజ్-2 పనులు పూర్తయ్యాయి. డిసెంబర్, 2023 నుంచి భక్తుల దర్శనానికి అనుమతి ఇవ్వనున్నట్టు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు తెలిపింది. అయోధ్య రామాలయ నిర్మాణాన్ని అహ్మదాబాద్ కు చెందిన టెంపుల్ ఆర్కిటెక్ట్స్ ‘సోమ్ పురా ఫ్యామిలీ’ సంస్ధ చేపడుతోంది.
अयोध्या स्थित भगवान श्री राम की पावन जन्मभूमि पर बन रहे भव्य श्रीराम जन्मभूमि मन्दिर के निर्माण की सम्पूर्ण प्रक्रिया को एक 3डी फ़िल्म के माध्यम से हमने प्रस्तुत करने का प्रयास किया है।
जय श्री राम!https://t.co/9h84RtuAD0— Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) January 13, 2022
549596 763629Can I just say what a relief to search out somebody who actually is aware of what theyre speaking about on the internet. You undoubtedly know how to deliver a difficulty to light and make it important. Extra folks need to have to learn this and perceive this facet of the story. I cant consider youre no a lot more common because you positively have the gift. 7544
980337 198951Any way Im going to be subscribing for a feed and I hope you post once again soon 842709
492373 434521Come across back yard garden unusual periods of ones Are generally Weight reduction and every 1 one may possibly be critical. 1 way state could possibly be substantial squandering via the diet. shed weight 976395