Switch to English

ఆదిపురుష్ యూఎస్ ప్రీ-సేల్స్… మంచి ఆరంభమే!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

91,044FansLike
57,200FollowersFollow

రెబెల్ స్టార్ ప్రభాస్ ప్యాన్ ఇండియా లెవెల్లో మొదటి సారి బాలీవుడ్ దర్శకుడితో చేసిన చిత్రం ఆదిపురుష్. రామాయణం ఆధారంగా తీసిన ఈ చిత్రంలో రాఘవగా నటించాడు ప్రభాస్. జానకి పాత్రలో కృతి సనన్ కనిపించనుంది. జూన్ 16న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్లో విడుదల కానుంది.

మొదట ఆదిపురుష్ కు నెగటివ్ రెస్పాన్స్ వచ్చింది. టీజర్ తర్వాత అందరూ దీన్ని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అయితే ట్రైలర్ తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చింది. ట్రైలర్ చూసాక మళ్ళీ పాజిటివ్ ఇంప్రెషన్ వచ్చింది ప్రేక్షకులకు.

ఏదేమైనా అంచనాలు అయితే బాగానే ఉన్నాయి. ఇక యూఎస్ లో కూడా ఆదిపురుష్ భారీ లెవెల్లో విడుదలవుతుంది. ఇప్పటికే ప్రీసేల్స్ మొదలవ్వగా 7,000 డాలర్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇంకా విడుదలకు చాలా సమయం ఉంది కాబట్టి ఇది మంచి ఆరంభమనే చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Anasuya : జబర్దస్త్‌ హాట్‌ బ్యూటీ అనసూయ అందాల షో

Anasuya : జబర్దస్త్‌ మాజీ యాంకర్‌ అనసూయ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. బుల్లి తెరపై ఈమె చేసిన సందడి కారణంగా వెండి తెరపై...

Ashima Narwal : టాప్ లెస్ అందాలతో పిచెక్కిస్తున్న అషిమా నర్వాల్‌

Ashima Narwal : 2018లో నాటకం అనే తెలుగు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన ముద్దుగుమ్మ అషిమా నర్వాల్‌. తెలుగు మరియు తమిళంలో పలు సినిమాల్లో...

Megastar Chiranjeevi: త్వరలో ఉచిత క్యాన్స‌ర్ స్క్రీనింగ్ క్యాంప్స్ – ...

Megastar Chiranjeevi: త‌న‌ ఉన్న‌తికి కార‌ణ‌మైన సినీ ఇండ‌స్ట్రీకి, అభిమానుల‌కు, స‌మాజానికి ఏదో ఒక‌టి చేయాల‌ని ఎప్పుడూ త‌పించే వ్య‌క్తి మెగాస్టార్ చిరంజీవి. చిరంజీవి చారిట‌బుల్ ట్ర‌స్ట్...

Sai Pallavi: సాయి పల్లవి గ్యాప్ ఇచ్చిందా?.. వచ్చిందా?

Sai Pallavi: తన అందం, అభినయం, డాన్స్ తో తొలి తెలుగు చిత్రం 'ఫిదా' తోనే ఆకట్టుకుంది సాయి పల్లవి( Sai Pallavi). ఆ సినిమాలో...

Sreeleela: సమంత మిస్ చేసుకున్న ఛాన్స్ ని పట్టేసిన శ్రీలీల?

Sreeleela: యంగ్ హీరోయిన్ శ్రీ లీల( Sree Leela) టాలీవుడ్ లో జోరు చూపిస్తోంది. రవితేజ( Ravi Teja) నటించిన 'ధమాకా( Dhamaka)' హిట్ అవ్వడంతో...

రాజకీయం

పవన్ కళ్యాణ్‌పై ‘కోట’ విసుర్లు.! వృద్ధాప్య చాదస్తం వల్లేనా.?

పెద్దాయన.! ఏమీ అనలేం.! కానీ, ఆయన మాత్రం చాలా చాలా అనేస్తున్నారు. రోజులు మారాయ్.! కోట శ్రీనివాసరావుకీ ఆ విషయం తెలుసు. కాలంతోపాటు ఆయన కూడా మారారు.! అప్పటికీ ఇప్పటికీ చాలా తేడా....

ఆ 141 మంది ఏపీ వాసులు ఏమయ్యారు? ఫోన్లు స్విచ్ ఆఫ్ రావడం పై అధికారుల ఆరా

ఒడిశా లో జరిగిన రైలు ప్రమాదం యావత్ దేశాన్ని భయభ్రాంతుల్లోకి నెట్టింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 300 మంది పైగా ప్రాణాలు కోల్పోయారు. మరో వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. బాధితుల్లో ఆంధ్రప్రదేశ్...

Chiranjeevi: రైలు ప్రమాదంపై చిరంజీవి విచారం.. బాదితులను ఆదుకోవాలని అభిమానులకు పిలుపు

Chiranjeevi: నిన్న ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం ప్రతి ఒక్కరినీ కలచివేస్తున్న సంగతి తెలిసిందే. 70 మందికి పైగా మృతి చెంది.. వందల సంఖ్యలో క్షతగాత్రులుగా మిగిలిన ఘోర దుర్ఘటనపై సర్వత్రా...

Janasena-YCP: వైసీపీకి చుక్కలు చూపిస్తున్న జనసేన.!

Janasena-YCP: ఒకప్పటి జనసేన వేరు.! ఇప్పుడు జనసేన వేరు.! జనసైనికుల్లో చాలా చాలా మార్పు వచ్చింది గతంతో పోల్చితే. జనసైనికులంటే, కేవలం పవన్ కళ్యాణ్ అభిమానులే. పవన్ కళ్యాణ్‌ని సినిమా నటుడిగా అభిమానించే...

ఘోర రైలు ప్రమాదం.! ఎవరిది ఈ పాపం.?

ఒకరు కాదు ఇద్దరు కాదు.. పది మందీ కాదు.. పాతిక మందీ కాదు.! దాదాపు మూడు వందల మంది ప్రాణాలు కోల్పోయారు ఒరిస్సాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో.! ఒకటి కాదు, రెండు...

ఎక్కువ చదివినవి

Megastar Chiranjeevi: త్వరలో ఉచిత క్యాన్స‌ర్ స్క్రీనింగ్ క్యాంప్స్ – మెగాస్టార్ చిరంజీవి

Megastar Chiranjeevi: త‌న‌ ఉన్న‌తికి కార‌ణ‌మైన సినీ ఇండ‌స్ట్రీకి, అభిమానుల‌కు, స‌మాజానికి ఏదో ఒక‌టి చేయాల‌ని ఎప్పుడూ త‌పించే వ్య‌క్తి మెగాస్టార్ చిరంజీవి. చిరంజీవి చారిట‌బుల్ ట్ర‌స్ట్ ద్వారా బ్ల‌డ్ అండ్ ఐ బ్యాంక్...

‘కాపు నా కొడకల్లారా’.! మాజీ మంత్రి కొడాలి పాండిత్యమిదీ.!

అహో కొడాలి నాని.. ఒహో కొడాలి నాని.! ఈసారి ఇంకాస్త గట్టిగా మాజీ మంత్రి పేర్ని నాని, మరో మాజీ మంత్రి కొడాలి నానిని కీర్తిస్తే బావుండు.! ఆయన మీద పూలు జల్లితే...

Shopping: ఆమె షాపింగ్ ఖర్చు రోజుకి రూ. 70 లక్షలు

Shopping: ఒక్కొక్కరికి ఒక్కో అలవాటు ఉంటుంది. కొందరికి మ్యూజిక్ వినడం ఇష్టం. ఇంకొందరికి వంట చేయడం అంటే ఆసక్తి. మరికొందరికి పెయింటింగ్స్ వేయడం, డాన్స్ చేయడం, పుస్తకాలు చదవడం ఇలా రకరకాల అలవాట్లు...

Allu Aravind: నా వల్ల ఎదిగిన ఆ డైరక్టర్.. నాకే హ్యాండిచ్చాడు: అల్లు అరవింద్

Allu Aravind: ఇటివల సూపర్ సక్సెస్ సాధించిన 2018 సక్సెస్ మీట్ లో నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. 'నా వల్ల ఎదిగిన ఓ దర్శకుడు మూలాల్ని మర్చిపోయి...

Tirupathi: తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో అపశృతి.. రావి చెట్టు కూలి భక్తుడు మృతి

Tirupathi: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో అపశృతి చోటుచేసుకుంది. వందల ఏళ్ల నాటి రావిచెట్టు గురువారం సాయంత్రం ఒకసారిగా కుప్పకూలింది. ఆలయ మహా ద్వారానికి ఎదురుగా ఉన్న ఈ వృక్షం.. నిన్న కురిసిన...