Switch to English

వైఎస్ జగన్ ప్రభుత్వానికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన సుప్రీం కోర్టు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,409FansLike
57,764FollowersFollow

ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు వేసిన విషయంలో మరోసారి ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైన సంగతి తెలిసిందే. నాలుగు వారాల్లోగా ఆ రంగులు మార్చాల్సిందేనంటూ సర్వోన్నత న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలిచ్చింది. ఇప్పటికే హైకోర్టులో రెండు సార్లు, సుప్రీంకోర్టులో రెండు సార్లు ఈ విషయంలో మొట్టికాయలు వేయించుకున్న ఏపీ సర్కారుకు ఇక ఆ రంగులు తొలగించడం మినహా మరో మార్గం లేదని తెలుస్తోంది. నాలుగు వారాల్లోగా రంగులు తొలగించకుంటే కోర్టు ధిక్యార చర్యలు తీసుకుంటామని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో ఇక ఆ దిశగా ఉపక్రమించక తప్పని పరిస్థితి నెలకొంది.

ప్రభుత్వ పెద్దలు చాలా చిన్న చిన్న విషయాల్లో పట్టుదలకు పోవడం వల్లే కోర్టుల్లో అక్షింతలు వేయించుకోవాల్సిన పరిస్థితి తెచ్చుకుంటున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు వేయడం వల్ల ఒనగూరే లాభం ఏమిటి? దానివల్ల ఓట్లు పడవు కదా? అయినా ఈ విషయాన్ని వారు ఎందుకు అంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారో అర్థం కావడంలేదని పలువురు అంటున్నారు. రంగుల విషయంలో వైసీపీకి ఇప్పటికే చాలా చెడ్డ పేరు వచ్చింది. హైకోర్టుతోపాటు సుప్రీంకోర్టులోనూ ఎదురుదెబ్బలు చవిచూసింది. అయినప్పటికీ ఆ పార్టీ నేతల వైఖరి మాత్రం మారడంలేదు.

ఇటీవల ప్రారంభించిన రైతు భరోసా కేంద్రాలకు కూడా పలుచోట్ల అవే రంగులు వేసినట్టు వార్తలొచ్చాయి. తాజాగా వెలువడిన సుప్రీంకోర్టు తీర్పుతో వాటన్నింటికీ తొలగించక తప్పదు. ఇప్పటివరకు ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు వేయడానికి ఎంత ఖర్చు పెట్టారో, మరోసారి అంత మొత్తం వెచ్చించి కొత్త రంగులు వేయాల్సిందే. అంటే.. డబుల్ ఖర్చు అన్నమాట. మొత్తానికి రంగుల విషయంలో అటు డబ్బులు ఖర్చు కావడంతోపాటు ఇటు వ్యతిరేకత కూడా మూట గట్టుకోవాల్సి వచ్చింది. మరి ఇప్పటికైనా ఈ విషయంలో సర్కారు సుప్రీంకోర్టు ఆదేశాలు పాటిస్తుందా లేక మరేదైనా వ్యూహంతో ముందుకెళ్తుందా అన్నది చూడాలి.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Navdeep: ‘నా పేరు లేదని కొందరు బాధ పడుంటారు..’ రేవ్ పార్టీపై...

Navdeep: ‘బెంగళూరు రేవ్ పార్టీ (Bangalore Rev Party) వ్యవహారంలో నా పేరు రాకపోవడంపై చాలామంది నిరుత్సాహపడి ఉంటార’ని హీరో నవదీప్ (Navdeep) అన్నారు. తాను...

Kalki 2898 AD: ‘ఇంజనీరింగ్ అద్భుతం ఇది..’ బుజ్జిని డ్రైవ్ చేసిన...

Kalki 2898 AD: ప్రభాస్ (Prabhas) నటించిన భారీ స్కేల్ మూవీ కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD). నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన...

Indian 2: ఒకే వేదికపై చిరు, రజినీ, కమల్, చరణ్..! కిక్కెక్కిస్తున్న...

Indian 2: కొత్త సినిమాల ప్రమోషన్లకు ముఖ్య అతిథులుగా అతిరధ మహారధులు హాజరయితే ప్రేక్షకాభిమానులకు కన్నులపండగే. అరుదుగా జరిగే ఇటువంటి అంగరంగ వైభవం త్వరలో జరుగనుందని...

Bala Krishna: ‘ఆ లోటు ఈ వేడుక తీర్చింది’.. సత్యభామ ప్రీ-రిలీజ్...

Bala Krishna: ‘ఎన్నికలయ్యాక ఫుల్ జోష్ తో షూటింగ్స్ చేద్దామనుకున్నా.. ఇప్పటికీ మొదలు పెట్టలేదు. దాదాపు 50రోజులు మిస్సయిన కెమెరాను సత్యభామ వేడుక భర్తీ చేసింద’ని...

Manjummel Boys: ఇళయరాజా నోటీసులపై మంజుమ్మెల్ బాయ్స్ నిర్మాత స్పందన

Manjummel Boys: ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా (Ilayaraja) ఇటివల సూపర్ హిట్టయిన మంజుమ్మెల్ బాయ్స్ (Manjummel Boys) నిర్మాతకు లీగల్ నోటీసులు ఇచ్చిన సంగతి...

రాజకీయం

టీడీపీ రిగ్గింగ్ వర్సెస్.! వైసీపీ రౌడీయిజమ్.!

ఎన్నికల పోలింగ్ సందర్భంగా పల్నాడులో తలలు పగిలాయ్.! రాయలసీమలోనూ అక్కడక్కడా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఏడు చోట్ల ఈవీఎంలను పగలగొట్టారంటూ వైసీపీ ఆరోపిస్తోంది. వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్వయంగా ఓ...

ఇన్‌సైడ్ స్టోరీ: రాయలసీమలో వైసీపీ పరిస్థితేంటి.?

రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి వేవ్ వున్నాగానీ, రాయలసీమలో మాత్రం షరామామూలుగానే వైసీపీ వేవ్ వుంటుందని, వైసీపీ నేతలు బలంగా నమ్ముతున్నారు. రాయలసీమలో మెజార్టీ సీట్లు కొట్టగలిగితే, చాలా తేలిగ్గా ప్రభుత్వాన్ని ఇంకోసారి ఏర్పాటు...

సీఎం పదవీ ప్రమాణ స్వీకారం.! వైసీపీ అను‘కుల’ మీడియా వంటకాలు.!

ప్రస్తుతానికైతే ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.! కానీ, ఎన్నికల కోడ్ అమల్లో వుంది. జూన్ 4వ తేదీన వచ్చే ఫలితం తర్వాత ఈక్వేషన్స్ మారతాయ్. మళ్ళీ వైఎస్ జగన్...

పవన్ కళ్యాణ్‌ని ఉద్దానం మర్చిపోలేదు.!

ఆంధ్ర రాష్ట్రం లో బాగా వెనక్కి నెట్టేయబడ్డ ప్రాంతం ఉత్తరాంధ్ర. ఆ ఉద్దానం కిడ్నీ బాధితులతో దశాబ్దాలుగా విలవిల్లాడుతోంది. అంతు చిక్కని కిడ్నీ వ్యాధులతో ఉద్దానం చితికిపోయిందన్నది నిర్వివాదాంశం. దశాబ్దాలుగా ఈ సమస్యకు...

గ్రౌండ్ రిపోర్ట్: ఉత్తరాంధ్రలో ‘కూటమి’ వైపే మొగ్గు.!

రాయలసీమ తర్వాత, ఉత్తరాంధ్రలోనూ వైసీపీ అంతే బలంగా వుంటుందంటూ రకరకాల సర్వేలు చూస్తూ వచ్చాం. ఇంతకీ, పోలింగ్ తర్వాత ఉత్తరాంధ్రలో గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి.? ఉత్తరాంధ్రలోనూ శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు ఇంకాస్త భిన్నం....

ఎక్కువ చదివినవి

Prabhas: ‘ఇదే నా బుజ్జి..’ కల్కి 2898 AD ఈవెంట్లో పరిచయం చేసిన ప్రభాస్

Prabhas: ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మూవీ కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD). జూన్ 27న విడుదల అవుతున్న సినిమాకు సంబంధించి...

Indian 2: ఒకే వేదికపై చిరు, రజినీ, కమల్, చరణ్..! కిక్కెక్కిస్తున్న న్యూస్

Indian 2: కొత్త సినిమాల ప్రమోషన్లకు ముఖ్య అతిథులుగా అతిరధ మహారధులు హాజరయితే ప్రేక్షకాభిమానులకు కన్నులపండగే. అరుదుగా జరిగే ఇటువంటి అంగరంగ వైభవం త్వరలో జరుగనుందని సమాచారం. తెలుగు, తమిళ సినిమాల లెజండరీస్...

Hema: ‘నన్ను ఇందులోకి లాగొద్దు..’ బెంగళూరు రేవ్ పార్టీపై నటి హేమ

Hema: బెంగళూరు (Bengaluru) నగర శివారులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జరిగిన రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. ఓ ఫామ్ హౌస్ లో జరిగినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇందులో నటి హేమ (Hema)...

వంగా గీత మెగాభిమానం.! నిజమేనా.? నమ్మొచ్చా.?

మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య అంటే, నాకు అమితమైన అభిమానం. చిరంజీవి తమ్ముడిగా పవన్ కళ్యాణ్ అన్నా కూడా అభిమానమే. నాగబాబు అంటే కూడా అంతే గౌరవం.! ఈ మాటలు అన్నదెవరో కాదు, కాకినాడ ఎంపీ...

Viral Video: ఇలా కూడా దొంగతనం చేస్తారా..! ఒళ్లు గగుర్పొడిచే రీతిలో..

Viral Video: దొంగలు రకరకాల పద్ధతుల్లో దొంగతనాలు చేయడం చూస్తూనే ఉంటాం. కదిలే రైళ్ల నుంచి గొలుసులు, బ్యాగులు, మాట్లాడేవారి నుంచి ఫోన్లు, కార్ల అద్దాలు పగులగొట్టి వస్తువులు.. ఇలా రకరకాల దొంగతనాలు...