ఒక సమోసా రెండు దేశాల మధ్య స్నేహాన్ని మరింత బలోపేతం చేస్తోంది. సమోసా.. ఏంటి దేశాల మధ్య స్నేహం ఏంటి.. అనుకుంటున్నారా. ఇది నిజమే. భారతీయ చిరుతిండి (స్నాక్) సమోసా ఆస్ట్రేలియా ప్రధానిని మెప్పించింది. భారత ప్రధాని మోదీకి సమోసా ఇష్టం కాబట్టి నేను ఈ సమోసా తయారు చేయడం నేర్చుకుని తయారు చేశాను. ఈ ఆదివారం వీటిని మ్యాంగో చట్నీతో తింటే భలే ఉంటుంది అంటూ ఈ సమోసాలను తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. వీటికి ‘స్సామోసా’ అనే పేరు పెట్టారు స్కాట్ మోరిసన్.
ఈ మెసేజ్ కు మోదీ కూడా రిప్లై ఇచ్చారు. ‘హిందూ మహాసముద్రంతో కలిసున్న మనం.. ఇండియన్ సమోసాతో స్నేహాన్ని కొనసాగిద్దాం’ అంటూ రిప్లై ఇచ్చారు.మనం ఈ కరోనాను జయించిన తర్వాత ఇద్దరం కలిసి కూర్చుని సమోసాలు తింటూ ఎంజాయ్ చేద్దాం. జూన్ నెల 4న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇరుదేశాల మధ్య జరిగే సమావేశం కోసం ఎదురుచూస్తున్నాను అని కూడా అన్నారు. ఈ సమావేశం ద్వారా మిలిటరీ సరుకు రవాణా సౌకర్యాలతోపాటు మరికొన్ని ఒప్పందాలపై సంతకాలు చేయనున్నారు.
దీంతోపాటు ఆర్ధిక అంశాలపై కూడా వీరిరువురూ చర్చించనున్నట్టు తెలుస్తోంది. గత జనవరిలోనే స్కాట్ మోరిసన్ ఇండియాలో పర్యటించాల్సి ఉంది. కానీ.. అస్ట్రేలియాలో ఎగిసిపడిన వైల్డ్ ఫైర్ కారణంగా ఆ పర్యటన వాయిదా పడింది. ఈ తరహాలో జరుగుతున్న తొలి ద్వైపాక్షిక సమావేశం కింద రికార్డు క్రియేట్ చేయనుంది.
Connected by the Indian Ocean, united by the Indian Samosa!
Looks delicious, PM @ScottMorrisonMP!
Once we achieve a decisive victory against COVID-19, we will enjoy the Samosas together.
Looking forward to our video meet on the 4th. https://t.co/vbRLbVQuL1
— Narendra Modi (@narendramodi) May 31, 2020
421848 174258OK 1st take a very good appear at your self. What do you like what do you not like so a lot. Function on that which you do not like. But do not listen to other people their opinions do not matter only yours does. Work on having the attitude that this is who youre and if they dont like it they can go to hell. 538814
716137 960339I like this post quite significantly. I will certainly be back. Hope that I can go via much more insightful posts then. Will likely be sharing your wisdom with all of my friends! 436579
652152 630511amazing post, very informative. I wonder why the other experts of this sector do not notice this. You ought to continue your writing. Im sure, youve a great readers base already! 822673
187585 612868There is an ending. Just remember that I meant for this to be an art game. I do feel like I spent an inordinate amount of time on the far more traditional gameplay elements, which could make the meaning of the game a bit unclear. In the event you mess around with it though, youll uncover it. 186621
930615 415419Hey there! Good stuff, please keep me posted when you post something like this! 523697