Switch to English

యాప్స్ తీసేస్తే చైనా దారికొస్తుందా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,479FansLike
57,764FollowersFollow

కరోనా వైరస్ కు కారణమైన చైనాపై చాలా దేశాలు ఆగ్రహంతో ఉన్నాయి. డ్రాగన్ కంట్రీని ఆంక్షల చట్రంలో బంధించాలని అమెరికా తెగ ప్రయత్నాలు చేస్తోంది. ఆ దేశం నుంచి తమ కంపెనీలను ఉపసంహరిస్తోంది. మరోవైపు భారత్ తో కయ్యానికి చైనా కాలు దువ్వుతోంది. ప్రపంచవ్యాప్తంగా తనకు వ్యతిరేకంగా జరుగుతున్న పరిణామాల నుంచి అందరి దృష్టి మళ్లించేందుకు వీలుగా సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. అటు నేపాల్, ఇటు పాకిస్థాన్ లను కూడా భారత్ పైకి రెచ్చగొడుతోంది.

ఈ నేపథ్యంలో చైనా యాప్స్ ను బాయ్ కాట్ చేయాలనే నినాదంలో భారత్ లో ఊపందుకుంది. దీంతో వన్ టచ్ యాప్ ల్యాబ్స్ అనే సంస్థ ‘రిమూవ్ చైనా యాప్స్’ పేరుతో ఓ సరికొత్త యాప్ అభివృద్ధి చేసింది. దీనిని మన ఫోన్ లో ఇన్ స్టాల్ చేసుకుంటే మన ఫోన్ లో ఉన్న చైనాకు చెందిన అన్ని యాప్స్ ని కనిపెట్టి తొలగించేస్తుంది. ఈనెల 17న ఈ యాప్ విడుదల కాగా, రెండు వారాల్లోనే ఏకంగా పది లక్షల మంది డౌన్ లోడ్ చేసుకున్నారు.

అయితే, యాప్స్ ని తీసేసినంత మాత్రాన చైనా దారికొస్తుందా అనేది సందేహమే. చైనాకు చెందిన యాప్స్ తీసేస్తే ఆయా కంపెనీలకు నష్టం వస్తుంది. కానీ చైనాకు దారికి తేవడానికి అది సరిపోదని అంటున్నారు. చైనాకు చెందిన ఉత్పత్తులను కొనుగోలు చేయడం మానేస్తే.. అది డ్రాగన్ కంట్రీపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని చెబుతున్నారు.

చైనా వస్తువులకు భారత్ అతిపెద్ద మార్కెట్ గా ఉంది. ఆ దేశంలో తయారయ్యే చాలా వస్తువులు భారత్ లో విరివిగా లభ్యమవుతాయి. తక్కువ ధరలకే అవి లభిస్తుండటం వల్ల మనోళ్లు కూడా వాటిపై మక్కువ చూపిస్తున్నారు. ఫలితంగా ఏటా కోట్లాది రూపాయల మొత్తాన్ని మన నుంచి చైనా ఆర్జిస్తోంది. ఈ నేపథ్యంలో చైనా యాప్స్ తో పాటు చైనా వస్తువులను బహిష్కరించాలని పలువురు సూచిస్తున్నారు. ఇందుకు సంబంధించి భారత ప్రభుత్వం నేరుగా నిర్ణయం తీసుకోకపోయినా.. స్వదేశీ ఉత్పత్తులను కొనుగోలు చేయాలని ప్రధాని మోదీ ఇటీవల పిలుపునిచ్చారు.

ఈ విషయంలో భారతీయులంతా ఏకమై చైనా వస్తువులను బాయ్ కాట్ చేస్తే.. అది డ్రాగన్ కంట్రీ ఆర్థిక వ్యవస్థపై పెద్ద ప్రభావం చూపడం ఖాయమని చెబుతున్నారు. మన సరిహద్దుల్లో ఉద్రిక్తతలు రెచ్చగొడుతున్న చైనాకు బుద్ధి చెప్పడానికి ఇదే సరైన మార్గమని స్పష్టంచేస్తున్నారు. త్వరలోనే ఈ ఉద్యమం కూడా మొదలుకావాలని ఆశిద్దాం.

8 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Tollywood: టాలీవుడ్ లో కలకలం.. కిడ్నాప్ కేసులో ప్రముఖ నిర్మాత..!

Tollywood: జూబ్లీహిల్స్ లోని క్రియా హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ కు సంబంధించి కిడ్నాప్, షేర్ల బదలాయింపు కేసులో ప్రముఖ సినీ నిర్మాత నవీన్ యర్నేని...

Solo Boy: బిగ్ బాస్-7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా ‘సోలో...

Solo Boy: బిగ్ బాస్-7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘సోలో బాయ్’ (Solo Boy). ఈరోజు హీరో గౌతమ్ కృష్ణ (Gautham...

Love Guru: ‘లవ్ గురు’ చూడండి.. ఫ్యామిలీ ట్రిప్ వెళ్లండి..! చిత్ర...

Love Guru: విజయ్ ఆంటోనీ (Vijay Anthony)- మృణాళిని రవి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన "లవ్ గురు" (Love Guru) సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ...

Directors Day: ఈసారి ఘనంగా డైరక్టర్స్ డే వేడుకలు..! ముఖ్య అతిథిగా..

Directors Day: మే4వ తేదీన హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో తెలుగు డైరక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డైరక్టర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించబోతున్నారు. దర్శకరత్న దాసరి...

Rashmika: ‘శ్రీవల్లి 2.0 చూస్తారు’.. పుష్ప 2పై రష్మిక కామెంట్స్ వైరల్

Rashmika: ప్రస్తుతం యావత్ భారత సినీ పరిశ్రమ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా పుష్ప 2 (Pushpa 2). అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్...

రాజకీయం

నిజమా.? నాటకమా.? వైఎస్ జగన్ ‘గులక రాయి’పై జనసేనాని సెటైర్.!

అరరె.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద హత్యాయత్నం జరిగిందే.! వైసీపీ ఇలా ఎంత గింజుకున్నా, ప్రజల్లో సింపతీ అనేది మచ్చుకి కూడా కనిపించలేదు. విజయవాడ నగరం నడిబొడ్డున, కట్టు దిట్టమైన భద్రతా...

CM Jagan: సీఎం పై దాడి వివరాలిస్తే క్యాష్ ప్రైజ్.. బెజవాడ పోలీసుల ప్రకటన

CM Jagan: ఎన్నికల పర్యటనలో ఉండగా సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan mohan reddy) పై జరిగిన రాళ్ల దాడి కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఎడమ కంటి పై...

పవన్ కళ్యాణ్ ఆవేశంలో నిజాయితీ, ఆవేదన మీకెప్పుడర్థమవుతుంది.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నిన్న తెనాలిలో ‘వారాహి యాత్ర’ నిర్వహించారు. జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌కి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో జనసేన అధినేత...

రాయి వెనుక రాజకీయం.! వైసీపీని వెంటాడుతున్న వైసీపీ నేతల వీడియోలు.!

ఓ కొడాలి నాని.. ఓ అంబటి రాంబాబు.. ఓ కన్నబాబు.. ఓ పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి.. ఓ వల్లభనేని వంశీ.. ఇలా చెప్పుకుంటూ పోతే, లిస్టు చాలా పెద్దది. ఔను, చాలా...

Chandrababu: చంద్రబాబుపై రాళ్ల దాడి.. గాజువాకలో గందరగోళం

Chandrababu Naidu: ఎన్నికల నేపథ్యంలో గాజువాకలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu Naidu) చేపట్టిన ప్రజాగళం సభలో కలకలం రేగింది.  చంద్రబాబు ప్రసంగిస్తూండగా అగంతకులు కొందరు ఆయనపై రాళ్లు విసిరారు. దీంతో...

ఎక్కువ చదివినవి

Love Mouli: నవదీప్ హీరోగా ‘లవ్ మౌళి’.. ట్రైలర్ రిలీజ్ చేసిన విశ్వక్ సేన్

Love Mouli: నవదీప్ (Navadeep)-భావన జంటగా తెరకెక్కిన సినిమా ‘లవ్ మౌళి’ (Love Mouli). ఉగాది సందర్భంగా హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen) చేతుల మీదుగా ట్రైలర్ విడుదల కార్యక్రమం నిర్వహించారు...

వాలంటీర్లంటే వైసీపీకి బానిసలా.?

‘వాలంటీర్లంతా మూకుమ్మడి రాజీనామా చేయాలి.. వైసీపీ గెలుపు కోసం పని చేయాలి..’ అంటూ వైసీపీ నేతలు అల్టిమేటం జారీ చేస్తున్నారు. వాలంటీర్లంటే ఎవరు.? వైసీపీ కార్యకర్తలే కదా.! ఇది వైసీపీ గత కొంతకాలంగా...

Karthikeya: కార్తికేయ “భజే వాయు వేగం”.. ఫస్ట్ లుక్, పోస్టర్ విడుదల

Karthikeya: ఆర్ఎక్స్ 100 సినిమాతో యూత్ లో క్రేజ్ తెచ్చుకున్న యువ హీరో కార్తికేయ గుమ్మకొండ (Karthikeya). ఆయన నటించిన కొత్త సినిమా "భజే వాయు వేగం". ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా...

తమ్ముడు పవన్ కళ్యాణ్ వెంటే అన్నయ్య చిరంజీవి.!

జనసేన పార్టీకి ఐదు కోట్ల రూపాయల విరాళాన్ని అందించారు మెగాస్టార్ చిరంజీవి.! ఐదు కోట్లు.. అంటే, కేవలం రూపాయలు కాదు.! ఆశీస్సులు.! ఔను, జనసేన పార్టీకి మెగాస్టార్ చిరంజీవి అందించిన ఆశీస్సులు అవి. ‘నేను...

Tillu Square: ‘టిల్లు మనింట్లో తిరిగే మనిషి అయిపోయాడు: ఎన్టీఆర్

Tillu Square: ‘టిల్లు పాత్ర మనందరి జీవితాల్లో భాగమైంది. ఈరోజు టిల్లు మన ఇంట్లో తిరిగే మనిషి. అద్భుతమైన పాత్రని క్రియేట్ చేసినందుకు హ్యాట్సాఫ్ సిద్ధు (Siddhu Jonnalagadda)’ అని కొనియాడారు జూనియర్...