భరత్ కుమార్ అనే వ్యక్తి తనకు తానుగా ఎమ్మెల్సీ కొడుకుగా పరిచయం చేసుకుని ఒక గృహిణిని మోసం చేసిన సంఘటన వెలుగు చూసింది. ఈ కేసును ఘట్కేసర్ పోలీసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. గృహిణి ని వేధించడం తోపాటు చిటీంగ్ చేసినందుకు గాను భరత్ పై కేసు నమోదు అయ్యింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే… కొండాపూర్ కు చెందిన ఒక మహిళకు కొన్ని రోజుల క్రితం భరత్ పరిచయం అయ్యాడు. అతడు తానో ఎమ్మెల్సి కొడుకును అని తన పేరు చింటూ అంటూ పరిచయం చేసుకున్నాడు. ఇద్దరి మద్య పరిచయం పెరిగింది. ఇద్దరు కూడా పలు సార్లు కలిశారు. ఈ మద్య చింటూ ప్రవర్తనలో తేడా వచ్చింది. తనకు 15 లక్షలు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశాడు. ఇవ్వకుంటే ఫోటోలు బయట పెడతానంటూ బెదిరించాడు. దాంతో గృహిణి పోలీసులను ఆశ్రయించింది.
573528 325739I dont leave a lot of comments on a great deal of blogs each week but i felt i had to here. Do you need to have a lot of drafts to make a post? 131834
162846 854668Music started playing anytime I opened this web website, so annoying! 959358
57137 39471youre in point of fact a very good webmaster. The internet site loading velocity is incredible. It seems that you are doing any distinctive trick. In addition, The contents are masterpiece. youve done a great activity on this subject! 8687
29630 898469Oh my goodness! an amazing post dude. Thanks a ton Nonetheless I will probably be experiencing dilemma with ur rss . Do not know why Not able to join it. Can there be everybody acquiring identical rss issue? Anybody who knows kindly respond. Thnkx 398828
614949 159592Take a peek at the following tips what follows discover perfect approach to follow such a mainly because you structure your small business this afternoon. earn funds 970505