Switch to English

ఇన్‌సైడ్‌ స్టోరీ: డాక్టర్లపై దాడులా.? సిగ్గు సిగ్గు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

పైత్యం పెరిగిపోతే అంతే మరి.! కరోనా మహమ్మారి నుంచి ప్రజల్ని కాపాడే బాధ్యతను భుజానికెత్తుకున్న వైద్యుల మీద రాళ్ళు వేయడమా.? ఇంతకన్నా సిగ్గుమాలిన చర్య ఇంకోటి వుండదు.! డాక్టర్ల మీద దాడులు కొత్తేమీ కాదు. ప్రభుత్వాలు ఉపేక్షిస్తూ వుండడమే ఈ అనాగరిక చర్యలకు కారణమన్నది నిర్వివాదాంశం. అయితే, ఇప్పుడు పరిస్థితులు మరింత తీవ్రమైనవి. తమ ప్రాణాల్ని పణంగా పెట్టి మరీ కరోనా వైరస్‌తో పోరాటం చేస్తున్నారు వైద్యులు.

‘రోజులో అతి కొద్ది సమయం మాత్రమే సేద తీరేందుకు అవకాశం దొరుకుతోంది.. మేం ఇంటికి వెళ్ళేందుకూ పరిస్థితులు సహకరించడంలేదు.. ఈ క్రమంలో మా ఇంట్లోవారికి వైరస్‌ని అంటించే ప్రమాదం రావొచ్చు.. అందుకే, ఇంటికి వెళ్ళడంలేదు. ఏమో, కరోనా బాధితులకు వైద్య చికిత్స అందిస్తోన్న మేం కూడా ఆ వైరస్‌ బారిన పడి అదే ఆసుపత్రిలో పేషెంట్లుగా మారాల్సి వస్తుందేమో..’ అని వైద్యులు చెబుతున్న మాటలు, వారు పడుతున్న కష్టాన్ని సూచిస్తున్నాయి.

దురదృష్టవశాత్తూ నిన్న దేశంలోని పలు ప్రాంతాల్లో వైద్యుల మీద దాడులు జరిగాయి. హైద్రాబాద్‌లోనూ అలాంటి ఘటనే జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ఈ ఘటనను సీరియస్‌గానే తీసుకున్నట్లు కన్పిస్తోంది. అయితే, బాధ్యులపై చర్యలు తీసుకునే సాహసం తెలంగాణ ప్రభుత్వం చేస్తుందా.? అన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్న. కారణం, దాడులకు పాల్పడుతున్నది ఓ మతానికి చెందినవారు. నిజానికి ఈ ‘మతం’ కోణం ఇక్కడ అప్రస్తుతం. దురదృష్టవశాత్తూ ఆ ప్రస్తావన తప్పడంలేదు.

ఎందుకంటే, సదరు మతానికి చెందిన అతి కొద్ది మంది.. ‘మతం’ పేరు చెప్పి యాగీ చేస్తున్నారు మరి. ఢిల్లీలోని నిజాముద్దీన్‌ మర్కజ్‌ నుంచి దేశమంతటా అనూహ్యమైన రీతిలో కరోనా వైరస్‌ విస్తరిస్తున్న మాట వాస్తవం. ఆ మర్కజ్‌ నుంచి కొందర్ని క్వారంటైన్‌కి తరలిస్తే, ఆ క్వారంటైన్‌ కేంద్రాల్లో ఐసోలేషన్‌లో వుండాల్సిన వ్యక్తులు.. నిర్వాహకులపై దాడులకు దిగుతున్నారు. ఉమ్మివేస్తూ కరోనా వ్యాప్తికి ప్రయత్నిస్తుండడం అత్యంత శోచనీయం. ‘కొందరు చేసే దుశ్చర్యలు.. మతానికి ఆపాదించడం సబబు కాదు.. దుశ్చర్యలు చేసేవారు సమాజానికి హానికారకులు.. వారికి మతంతో సంబంధం లేదు..’ అని సదరు మత పెద్దలే చెబుతుండడం గమనార్హం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy)....

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum Gum Ganesha). యాక్షన్ నేపథ్యంలో నూతన...

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

వంగా గీత ‘పార్టీ మార్పు’ ప్రచారం వెనుక.!

వంగా గీత పార్టీ మారుతున్నారట కదా.! వైసీపీకి గుడ్ బై చెప్పి, జనసేనలోకి ఆమె వెళ్ళబోతున్నారట కదా.! నామినేషన్‌ని వంగా గీత వెనక్కి తీసుకుంటున్నారట కదా.! ఇవన్నీ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న...

గాజు గ్లాసు ఫ్రీ సింబల్.! ఎవరికి నష్టం.?

గాజు గ్లాసుని కేవలం జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే, గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది.! జనసేన పోటీ చేస్తున్న...