సాధారణంగా ఓ ట్రక్కు 1700 కిలోమీటర్ల దూరం వెళ్లాలంటే గరిష్టంగా వారం రోజులు మించి పట్టదు. కానీ ఈ ట్రక్కు మాత్రం ఏకంగా ఏడాది సమయం తీసుకుంది. 74 చక్రాలున్న ఈ భారీ ట్రక్కు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)కి చెందిన 7.5 మీటర్ల ఎత్తు, 6.65 మీటర్ల వెడల్పు, 70 టన్నుల బరువున్న భారీ యంత్రాన్ని తీసుకుని గతేడాది జూలైలో మహారాష్ట్రలోని నాసిక్ లో బయలుదేరింది. ఆదివారం కేరళ త్రివేండ్రంలోని విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రానికి చేరుకుంది.
ఐదు రాష్ట్రాల్లో దాదాపు 1700 కిలోమీటర్ల దూరాన్ని అధిగమించడానికి ఈ భారీ ట్రక్కుకు 12 నెలల సమయం పట్టింది. లాక్ డౌన్ కారణంగా నెలరోజులపాటు ఆంధ్రప్రదేశ్ లో నిలిచిపోయింది. లేకుండా ఒక నెల ముందుగానే ఇది తన గమ్యస్థానం చేరి ఉండేది. ఈ ట్రక్కు ప్రయాణం ఆద్యంతం చాలా ఆసక్తికరంగా సాగడం విశేషం. ఇది ఎక్కడ ప్రయాణిస్తే ఆ రోడ్డు మొత్తం ఇతర వాహనాలు రాకుండా పోలీసులు నిరోధించేవారు. కొన్నిచోట్ల రోడ్డు మొత్తం ఇది ఆక్రమించేసేది. ఒక్కోచోట రోడ్డు వెడల్పు సరిపోయేది కాదు. దీంతో అప్పటికప్పుడు పలుచోట్ల రోడ్డు విస్తరణ కూడా చేశారు.
దారి పొడవునా పలు చెట్లు తొలగించడంతోపాటు విద్యుత్ స్తంభాలను సైతం మార్చాల్సి వచ్చింది. రెండో చోట్ల దీని బరువును తట్టుకునే స్థాయిలో లేని వంతెనలు దాటాల్సి వచ్చింది. దీంతో అక్కడ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుని వాటిని దాటించారు. రోజుకు గరిష్టంగా 5 కిలోమీటర్లు మాత్రమే ఇది ప్రయాణించేది. దీని వెంట 32 మంది ఇంజనీర్లు, ఇతర సిబ్బంది ప్రయాణించారు. లాక్ డౌన్ లో ఏపీలో నిలిచిపోయిన నెలరోజుల సమయం తమకు అత్యంత దుర్భరంగా సాగిందని దీనిని రవాణా చేయడంలో పనిచేసిన ఓ ఉద్యోగి వెల్లడించారు. చివరకు పై స్థాయిలో జోక్యం చేసుకోవడంతో తమ ట్రక్కు ప్రయాణించడానికి ఏపీ అధికారులు అనుమతి ఇచ్చారని తెలిపారు.
971128 218442very nice post, i undoubtedly enjoy this incredible internet site, persist in it 867794
243387 974952Hi there, just became aware of your blog through Google, and located that its truly informative. Im gonna watch out for brussels. Ill be grateful in the event you continue this in future. Numerous men and women will likely be benefited from your writing. Cheers! 243162
384536 847852Hi my loved 1! I wish to say that this post is incredible, great written and come with almost all important infos. I would like to see more posts like this . 171905
768855 466696The subsequent time I read a weblog, I hope that it doesnt disappoint me as a lot as this 1. I mean, I know it was my option to read, but I truly thought youd have something attention-grabbing to say. All I hear is a bunch of whining about something that you possibly can repair need to you werent too busy on the lookout for attention. 992858
958050 235075There is noticeably a bundle to uncover out about this. I assume you produced confident nice factors in options also. 709904
679766 313892Aw, i thought this was quite a great post. In concept I would like to devote writing such as this moreover – spending time and actual effort to produce an excellent article but exactly what do I say I procrastinate alot by no indicates manage to get something done. 938214
266233 639044Some genuinely superb blog posts on this internet site , regards for contribution. 510642
469853 378484Hello! I just now would like to supply a massive thumbs up for any amazing information you can have here within this post. We are coming back to your weblog post for further soon. 291334