యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 14 మంది మృతి చెందినట్లుగా పోలీసులు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. గురువారం రాత్రి సమయంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలియజేశారు. బొలెరో వాహనంను ఒక భారీ ట్రక్ ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా ప్రాధమిక విచారణలో వెళ్లడయ్యింది.
బొలెరో వాహనంలో వివాహానికి వెళ్లి వస్తున్న 14 మంది కూడా అక్కడికి అక్కడే మృతి చెందినట్లుగా తెలుస్తోంది. వాహనంలో ఏ ఒక్కరు బతికలేదంటే ప్రమాదం ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. ప్రమాదంపై సీఎం యోగి ఆధిత్య నాథ్ స్పందించారు. మృతుల్లో ఆరుగురు చిన్నారులు కూడా ఉండటంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ప్రమాదంకు సంబంధించి ట్రక్ డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి ఎంక్వౌరీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
839002 668037Some really marvelous work on behalf of the owner of this internet site , dead fantastic topic matter. 150969
264696 591273Good weblog here! soon after reading, i decide to buy a sleeping bag ASAP 929795
284531 203339I see which you are utilizing WordPress on your weblog, wordpress could be the very best. :~- 668982
572552 568579Sweet site , super pattern , rattling clean and use friendly . 176792
457522 693832Cpr KIts extremely great read you know alot about this subject i see! 887149