Switch to English

వైసీపీ ఎమ్మెల్సీ కారు డ్రైవర్ ‘చావు కథ’.!

91,429FansLike
56,274FollowersFollow

ఫాఫం.! అధికార పార్టీ ఎమ్మెల్సీని అరెస్టు చేయాలంటే ఎంత కష్టపడాల్సి వచ్చిందో.! దాని కోసం కట్టు కథ అల్లడానికి ఎంత శ్రమించాల్సి వచ్చిందో.! ఇలా సాగుతోంది సోషల్ మీడియాలో ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద నెటిజన్లు వేస్తున్న సెటైర్ల తీరు.!

టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అచ్చెన్నాయుడి అరెస్టు వ్యవహారం గుర్తుంది కదా.? దాదాపు ఐదు వందల కిలోమీటర్ల దూరం.. కారులో ఆయన్ని తీసుకొచ్చారు పోలీసులు. అరెస్టు సమయంలో జరిగిన యాగీ అంతా ఇంతా కాదు. అప్పటికే పైల్స్ ఆపరేషన్ జరిగి ఆయన కోలుకుంటున్న సమయంలో.. పోలీసులు అత్యంత హేయంగా వ్యవహరించారని టీడీపీ ఆరోపించడం చూశాం.

మరి, వైసీపీ ఎమ్మెల్సీ అరెస్టు విషయంలో పోలీసులు ఎందుకంత జాగ్రత్తగా వ్యవహరించారన్నది టీడీపీ ప్రశ్న. ‘నేనే చంపాను..’ అని ఎమ్మెల్సీ ఒప్పుకుననట్లుగా ‘ఎమ్మెల్సీ కారులో డ్రైవర్ మృతదేహం’ కేసుకి సంబంధించి పోలీసులు వెల్లడించిన విషయం.

అక్కడేమో, స్కామ్ ఆరోపణలు.. ఇక్కడేమో ఏకంగా హత్య.. పైగా, హత్య చేసినట్లు ఎమ్మెల్సీ ఒప్పుకున్నారాయె. ‘నేను తోశాను.. పక్కనే వున్న గ్రిల్ తగిలి స్పృహ కోల్పోయాడు..’ అని ఎమ్మెల్సీ చెప్పినట్లు పోలీసులు వాంగ్మూలంలో పేర్కొనడం అందర్నీ విస్మయానికి గురిచేసింది. ఆయనేం చెప్పాడో, అది రాసుకోవడంలో పోలీసులు చెసిన తప్పేమీ లేదనుకోండి.. అది వేరే సంగతి.

ఇతర పార్టీలకు చెందిన నేతల అరెస్టు వ్యవహారంలో ఏపీ పోలీసులు ఎలా వ్యవహరిస్తున్నారో చూస్తూనే వున్నాం. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుని హైద్రాబాద్‌లో అరెస్టు చేసి, కారులోకి తోసి పడేసిన వైనం అప్పట్లో పెను సంచలనం.

కానీ, ఇక్కడ అధికార పార్టీ ఎమ్మెల్సీని టచ్ చేయడానికి కూడా పోలీసులు సాహసించలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అన్నట్టు, అనుకోకుండా తోశాను, పడిపోయాడు.. చచ్చిపోయాడు.. అని ఎమ్మెల్సీ వాంగ్మూలమివ్వడమెనుక కారణం ఏమై వుంటుందబ్బా.? ఈ కేసు నుంచి తప్పించుకోడానికి ఇదొక లూప్ హోల్ అనుకోవచ్చేమో.?

మామూలుగా అయితే, హత్యా నేరం ఒప్పుకున్నాక.. వెంటనే ఎమ్మెల్సీ పదవి పోవాలి.. పార్టీ నుంచి బయటకూ గెంటెయ్యాలి. ఇవేవీ ఎందుకు జరగలేదబ్బా.?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘నవాబ్’ మూవీ కోసం 12 ఎకరాల్లో డంప్ యార్డ్ సెట్

ముఖేష్ గుప్తా, అనన్య నాగళ్ల హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా నవాబ్. ఈ చిత్రంలో రామ రాజ్, మురళీ శర్మ, రాహుల్ దేవ్, శ్రవణ్ రాఘవేంద్ర,...

‘లెహరాయి’ నుండి “బేబీ ఒసేయ్ బేబీ” పాట విడుదల

బెక్కం వేణుగోపాల్ సమర్పణలో ఎస్ ఎల్ ఎస్ మూవీస్ నిర్మాణ సంస్ణ లో రంజిత్, సౌమ్య మీనన్ హీరో హీరోయిన్స్ గా, ధ‌ర్మ‌పురి ఫేం గగన్...

అందం కోసం బుట్టబొమ్మ సర్జరీపై క్లారిటీ

హీరోయిన్ పూజా హెగ్డే తన అందాన్ని పెంచుకోవడం కోసం ఇటీవల ముక్కు సర్జరీ చేయించుకుంది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన విషయం...

బాబోయ్‌ రష్మిక మరీ అంత పెంచేసిందా?

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుసగా బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. సౌత్ లో కొన్ని ఆఫర్స్ ని ఈమె కాదన్నట్లుగా...

బిగ్‌బాస్‌ 6 : ఆ సర్వే టాప్‌ 5 లో శ్రీసత్య

ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ఓర్మాక్స్ వారు ప్రతివారం సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అయ్యే సెలబ్రెటీల జాబితాను ప్రకటిస్తూ ఉంటారు. సోషల్‌ మీడియాలో ఎక్కువగా ఎవరి...

రాజకీయం

గులాబీ రాజకీయం.! జాతీయ తెలుగు పార్టీ దిశగా.!

ఇంతలోనే ఎంత మార్పు.? నిజానికి, ఈ మార్పు మంచిదే.! తెలుగు తల్లి ఎవనికి తల్లి.? అని ప్రశ్నించిన తెలంగాణ రాష్ట్ర సమితి, ఇప్పుడు ‘తెలుగు పార్టీ, జాతీయ రాజకీయాల్లో సత్తా చాటబోతోంది..’ అని...

అమరావతి రైతుల పాదయాత్ర: మంత్రుల బెదిరింపులు.! జనం బేఖాతర్.!

రాజధాని అమరావతి విషయంలో మంత్రులు బెదిరింపులకు దిగుతున్నారు. జనాన్ని రెచ్చగొడుతున్నారు. అమరావతి నుంచి అరసవెల్లికి జరుగుతున్న మహా పాదయాత్రను అడ్డుకునేందుకు ప్రభుత్వం స్థాయిలో, పార్టీ స్థాయిలో ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. అవి సఫలం...

కేసీయార్ స్కెచ్.! ఆంధ్రప్రదేశ్‌లోనూ టీఆర్ఎస్ పోటీ.?

‘ఆంధ్రప్రదేశ్‌లోనూ తెలంగాణ రాష్ట్ర సమితి పోటీ చేయాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారు..’ అని పలు సందర్భాల్లో గులాబీ పార్టీ నేతలు వ్యాఖ్యానించడం చూశాం. ఆ లిస్టులో తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్...

‘జ..గన్’ అంటోన్న రోజా.! ‘గన్..జా’ అంటోన్న టీడీపీ.! అసలేంటి కథ.?

ఆడ పిల్లకి అన్యాయం జరిగితే, గన్ కంటే ముందుగా జగన్ అక్కడ వుంటాడంటూ పదే పదే వైసీపీ నేత రోజా చెప్పడం చూశాం. ఎమ్మెల్యేగా వున్నప్పటినుంచీ ఆమె ఇవే మాటలు చెబుతూ వస్తున్నారు....

మొగల్తూరు రాజకీయం.! ప్రభాస్, చిరంజీవి.. అసహనం వ్యక్తం చేసిన వేళ.!

‘మరీ ఇంత నీఛానికి దిగజారుతారా.?’ అన్న చర్చ సినీ పరిశ్రమలో చాలామంది ప్రముఖుల మధ్య జరుగుతోంది. సినీ నటుడు, మాజీ కేంద్ర మంత్రి, దివంగత కృష్ణంరాజు సంస్మరణ కార్యక్రమం ఆయన సొంతూరులో నిర్వహించిన...

ఎక్కువ చదివినవి

బిగ్‌బాస్ లీక్‌… ఆమె ఎలిమినేట్‌

తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 నుండి నాలుగవ ఎలిమినేషన్‌ గా ఆరోహి బయటకు వచ్చేసింది. ఇప్పటికే ముగ్గురు ఎలిమినేట్ అయిన బిగ్ బాస్ సీజన్ 6 నుండి ఆమె బయటకి వచ్చేసింది....

రాజమౌళి దర్శకత్వంలో చేయాలి అని లేదు : చిరంజీవి

మెగాస్టార్ తో దర్శకదిగ్గజం రాజమౌళి సినిమా చేస్తే... ఆ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అందరూ ఊహించుకోవచ్చు. అభిమానులు కూడా ఈ సినిమా పట్టాలెక్కితే చూడాలని చాలా ఆశతో వున్నారు. అయితే...

మహేష్ బాబుకి తల్లి అంటే అమితమైన ఇష్టంకు ఇదే ప్రత్యక్ష సాక్ష్యం

సూపర్ స్టార్ మహేష్ బాబు మాతృమూర్తి ఇందిర దేవి మరణం ప్రతి ఒక్కరిని కలచి వేసింది. మహేష్ బాబు తన తల్లి మరణం జీర్ణించుకోలేక పోతున్నారు. ఆమె మృతదేహం వద్ద కన్నీళ్లు పెట్టుకున్న...

వింత వింత యాంగిల్‌ లో ఫోజ్‌ లతో రెచ్చగొడుతున్న దీప్తి పాప

యూట్యూబ్ ద్వారా హీరోయిన్ స్థాయి గుర్తింపు దక్కించుకున్న తెలుగు అమ్మాయిలు ఎవరైనా ఉన్నారా అంటే అది దీప్తి సునైనా అనడంలో ఎలాంటి సందేహం లేదు. బుల్లి తెర పై కూడా ఈమె మంచి...

అక్కడ మాత్రమే సందడి.. ఇలా అయితే కష్టం

తమిళ ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన పొన్నియన్ సెల్వన్‌ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందిన పొన్నియన్ సెల్వన్‌ వసూళ్ల గురించి ప్రస్తుతం ఆసక్తికర...