Switch to English

మీడియాతో యుద్ధమా.? ఇదెక్కడి చోద్యం జగన్ సారూ.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,415FansLike
57,764FollowersFollow

మీడియా ఎప్పుడూ ప్రజల పక్షానే నిలబడాలి. అది ఎప్పుడూ అధికార పక్షాన్ని నిలదీస్తూనే వుండాలి. మీడియా కూడా అధికార పక్షానికి బాకా ఊదితే, ప్రజల తరఫున నిలబడేది ఎవరు.? మీడియాని నిఖార్సయిన ప్రతిపక్షంగా భావిస్తుంటారు ప్రజాస్వామ్యవాదులు.

అయితే, మీడియా గత కొన్నేళ్ళలో ఎలాంటి వింత పోకడలు ప్రదర్శిస్తోంది.? తద్వారా మీడియా అనేది రాజకీయ నాయకుల దృష్టిలో ఎంత చులకనైపోయింది.? అన్నవి వేరే అంశాలు. మీడియా, కొన్ని రాజకీయ పార్టీలకు అమ్ముడుపోవచ్చుగాక.. అలాగని, మీడియా.. అధికార పక్షాన్ని ప్రశ్నంచకూడదని అంటే ఎలా.? మీడియా, ప్రభుత్వ వైఫల్యాల్ని ఎత్తి చూపకూడదంటే ఎలా.? మీడియా మీద ప్రభుత్వం యుద్ధం ప్రకటిస్తే ఎలా.? పైగా, అధికారుల్ని.. మీడియాపైకి ప్రభుత్వ పెద్దలు ఉసిగొల్పడమా.? ఇది నిజంగానే సరికొత్త పోకడ.

అధికారం చేతిలో వుంటే, ఏదైనా మాట్లాడొచ్చనుకోవడమే ఇన్ని అనర్థాలకీ కారణం. ఓ రెండు మూడు మీడియా సంస్థలు ప్రభుత్వానికి ఎదురొడ్డి నిలబడగలవా.? ఆయా మీడియా సంస్థల ఆర్థిక మూలాల్ని ప్రభుత్వ పెద్దలు దెబ్బకొట్టడం సులభమా.? మీడియా, ప్రభుత్వాన్ని కూలగొట్టడం సులభమా.? తెలుగు నాట పలు మీడియా సంస్థలు అధికార పార్టీకి సరెండర్ అయిపోయాయి.

ఒకప్పుడు ‘పచ్చ మీడియా’ ట్యాగ్ తగిలించుకున్న ‘మెరుగైన’ ఛానల్, ఆ తర్వాత ‘బలుగు’ రంగు ఎలా పులుముకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మీడియాతో యుద్ధం చేయడమేంటి.? మీడియాని ఎలా లోబర్చుకోవాలో అధికార పక్షానికి తెలుసు. అమ్మాయిలపై అఘాయిత్యాల విషయంలో ప్రభుత్వం ఎంత వేగంగా స్పందించినాసరే, అలాంటివి జరగకూడదనే కోణంలో మీడియా, ప్రభుత్వాన్ని నిలదీసి తీరుతుంది. వ్యవస్థలో వైఫల్యాల్ని ఎండగడుతుంది.

ప్రతిపక్షంలో వున్నప్పుడు వైసీపీ చేసిందేంటి.? వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడిందేంటి.? ఆయా అంశాలపై అధికారులతో సమీక్ష సందర్భంగా ‘మీడియాతో యుద్ధం చేయాల్సి వస్తోంది..’ అని అనడమంటే, అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు. మీడియాతో కాదు, ప్రజలెదుర్కొంటున్న సమస్యలతో యుద్ధం చేయాలి. నేరస్తులతో యుద్ధం చేయాలి.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Anand Mahindra: ‘గర్వంగా ఉంది..’ నాగ్ అశ్విన్ పై ఆనంద్ మహీంద్రా...

Anand Mahindra: ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ (Nag Ashwin) తెరకెక్కించిన సినిమా కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD). ఇటివలే ప్రభాస్...

బెంగళూరు రేవ్ పార్టీ.. టాలీవుడ్ నటి హేమకి పాజిటివ్

గత నాలుగు రోజులుగా హాట్ టాపిక్ ఆ మారిన బెంగళూరు రేవ్ పార్టీ చీకటి కోణాన్ని బెంగళూరు పోలీసులు బయటపెట్టారు. ఈ పార్టీలో పాల్గొన్న వారికి...

Nagarjuna: ‘మనం’ @10..! తండ్రి విషయంలో భావోద్వేగమైన నాగార్జున

Nagarjuna: తెలుగు చిత్ర పరిశ్రమ లెజండరీ హీరోల్లో ఒకరు అక్కినేని నాగేశ్వరరావు (Akkineni Nageswara Rao). ఆయన ఆఖరి మజిలీగా తెరకెక్కిన సినిమా ‘మనం’ (Manam)....

Prabhas: ‘ఇదే నా బుజ్జి..’ కల్కి 2898 AD ఈవెంట్లో పరిచయం...

Prabhas: ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మూవీ కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD). జూన్...

Pawan Kalyan: చిరంజీవి ఫ్యాన్స్ ప్రెసిడెంట్ ‘స్వామినాయుడు’కు జనసేనాని అభినందనలు

Pawan Kalyan: అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు రవణం స్వామినాయుడును జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభినందించారు. ఏపీ ఎన్నికల సమయంలో పిఠాపురంలో విస్తృతంగా...

రాజకీయం

అంబటి రాంబాబు రీ-పోలింగ్ గోల.!

మంత్రి అంబటి రాంబాబు, సత్తెనపల్లిలో ఓడిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. వాస్తవానికి, ఆయన గెలిచే అవకాశం లేదు కాబట్టి, సత్తెనపల్లిలో వేరే అభ్యర్థిని పెట్టాలని వైసీపీ అధినాయకత్వం తొలుత భావించింది. కానీ, అంబటి రాంబాబు...

తప్పు చెయ్యనప్పుడు ‘పిల్లి’లా ఎందుకు పారిపోవాలి.?

వైసీసీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, తన సొంత నియోజకవర్గంలో పోలింగ్ సందర్భంగా ఈవీఎంని ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించింది. ప్రస్తుతం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎక్కడున్నారో...

Janasena: NRI జనసైనికుల ఉదారత.. అగ్నిప్రమాద భాదితులకు ఆర్ధిక సాయం

Janasena: సేవ, సాయం చేయడంలో జనసైన నేతలు, జనసైనికులు ఎప్పుడూ ముందే ఉంటారని మాజీ స్పీకర్, అవనిగడ్డ నియోజకవర్గ జనసేన (Janasena) ఎమ్మెల్యే అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. ఇటివల అగ్నిప్రమాదంలో సర్వం...

Kodali Nani: వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానికి అస్వస్థత..

Kodali Nani: మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని (Kodali Nani) అస్వస్థతకు గురయ్యారు. గురువారం గుడివాడలోని తన స్వగృహంలో నందివాడ వైసీపీ నాయకులతో ఆయన సమావేశం అయ్యారు. వారితో మాట్లాడుతూండగానే...

పిన్నెల్లి ఎక్కడ? హైదరాబాద్ లో ఉన్నారా? తమిళనాడుకు పారిపోయారా?

'మంచివాడు, సౌమ్యుడు, గెలిపిస్తే మీకు మంచే చేస్తాడు' ఇవీ మాచర్ల నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిని పరిచయం చేస్తూ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్న మాటలు. ప్రచార సభలో దాదాపుగా...

ఎక్కువ చదివినవి

Nagarjuna: ‘మనం’ @10..! తండ్రి విషయంలో భావోద్వేగమైన నాగార్జున

Nagarjuna: తెలుగు చిత్ర పరిశ్రమ లెజండరీ హీరోల్లో ఒకరు అక్కినేని నాగేశ్వరరావు (Akkineni Nageswara Rao). ఆయన ఆఖరి మజిలీగా తెరకెక్కిన సినిమా ‘మనం’ (Manam). టాలీవుడ్ (Tollywood) చరిత్రలోనే ఈ సినిమా...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

Anand Mahindra: ‘గర్వంగా ఉంది..’ నాగ్ అశ్విన్ పై ఆనంద్ మహీంద్రా ప్రశంసలు

Anand Mahindra: ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ (Nag Ashwin) తెరకెక్కించిన సినిమా కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD). ఇటివలే ప్రభాస్ పరిచయం చేసిన బుజ్జి.. టీజర్ ఆకట్టుకుంటోంది....

Vijay Devarakonda : రౌడీస్టార్‌, సుకుమార్‌ కాంబో కొత్త అప్‌డేట్‌

Vijay Devarakonda : రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా రాబోతుంది అంటూ నాలుగు సంవత్సరాల క్రితం అధికారికంగా ప్రకటన వచ్చింది. కేదార్ సెలగంశెట్టి నిర్మాణంలో వీరి...

బంగాళాఖాతంలో అల్పపీడనం.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దు: IMD

ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరాలకు సమీపంలో అల్పపీడనం ఏర్పడినట్లు అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇది ఈశాన్య దిశగా కదులుతూ శుక్రవారం ఉదయానికి వాయుగుండంగా మారుతుందని తెలిపింది. శనివారం సాయంత్రానికి బలపడి...