మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా వరసగా ప్రాజెక్ట్స్ అనౌన్స్ అయిన విషయం తెల్సిందే. అందులో అందరి దృష్టిని ఆకర్షించింది బాబీ దర్శకత్వంలో చిరంజీవి చేయబోతున్న అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్. ఈ చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ తోనే అందరినీ ఆకట్టుకుంది. ఈ సినిమాకు వీరయ్య అనే టైటిల్ ను కన్ఫర్మ్ చేయనున్నట్లు మొదట వార్తలు వచ్చాయి.
కానీ తాజా సమాచారం ప్రకారం బాబీ ఈ సినిమాలో చిరంజీవి పాత్రకు వాల్తేర్ శీను అనే పేరును పరిశీలిస్తున్నాడట. అదే సినిమా పేరుగా కూడా ఉంటుందని తెలుస్తోంది. చిరంజీవి కూడా వీరయ్య కంటే వాల్తేర్ శీనుకే ఓటు వేసినట్లు సమాచారం. త్వరలోనే ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది.
దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు.
488877 60809I undoubtedly didnt recognize that. Learnt some thing new nowadays! Thanks for that. 13034
371795 987206Hey there! Very good post! Please when all could see a follow up! 185157
647672 763700No a lot more s . All posts of this qaulity from now on 280566