అఫ్ఘానిస్తాన్ లో 20 ఏళ్ల పాటు యుద్దం చేసి ఏమీ చేయలేక తాలిబన్ల నుండి బయ పడి పరుగు పెట్టిన అమెరికా ఇప్పుడు తాలిబన్లకు ఆర్థిక సాయం అందిస్తామంటూ ప్రకటించడం పట్ల యంగ్ తెలుగు హీరో సిద్దార్థ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆర్థిక సాయం చేస్తానంటూ చెప్పడం ఎంత వరకు సబబు అంటూ హెచ్చరించాడు. అంతే కాకుండా ప్రెసిడెంట్ జో బిడెన్ ను చెప్పు తెగుద్ది యదవ అంటూ తిట్టడం సంచలనం గా మారింది.
ఇప్పటి వరకు ఇండియన్ సినిమాకు చెందిన ఎవరు కూడా ఈ రేంజ్ లో మరీ దారుణంగా మాట్లాడిందే లేదు. కాని ఆయన మాత్రం ఏకంగా అమెరికా ప్రెసిడెంట్ ను చెప్పు తెగుద్ది యదవ అంటూ సంబోధించడం ఏమాత్రం కరెక్ట్ కాదు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి నిఖిల్ విషయం మరింత వివాదాస్పదం అవుతుందా లేదా ఇక్కడితో ముగుస్తుందా అనేది చూడాలి.
Only Example of the FREE WORLD… America…. gone…
21 years u tourbled a country… and…. abandoned it in this way..
Next time u talk abt freedom
Mister BIDEN @JoeBiden cheppu teguddi …. yedava— Nikhil Siddhartha (@actor_Nikhil) August 25, 2021
932927 202516Spot up for this write-up, I seriously believe this website needs a good deal more consideration. Ill apt to be once far more to learn additional, appreciate your that information. 522782
608896 582029Hey, you?re the goto expert. Thanks for haingng out here. 847124
4498 341983Yeah bookmaking this wasnt a speculative decision outstanding post! . 99462
361122 504981This web website is generally a walk-through its the info you wished about this and didnt know who ought to. Glimpse here, and youll undoubtedly discover it. 46661
189722 666780The posh distributed could be described as distinctive; customers are actually yearning for bags is actually a Native aspirations. Which strange surroundings is built that is to market diversity furthermore importance with travel and leisure market trends. hotels particular offers 513039