Switch to English

తప్పు చెయ్యనప్పుడు ‘పిల్లి’లా ఎందుకు పారిపోవాలి.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,381FansLike
57,764FollowersFollow

వైసీసీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, తన సొంత నియోజకవర్గంలో పోలింగ్ సందర్భంగా ఈవీఎంని ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించింది. ప్రస్తుతం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎక్కడున్నారో వైసీపీ ముఖ్య నేతలకు తప్ప ఎవరికీ తెలియదు.

ఆయన తప్పించుకు తిరుగుతున్నారు. సినీ ఫక్కీలో పోలీసులు రోడ్డు మీద ఛేజింగ్ చేసినా, పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి తప్పించుకు పారిపోవడం గమనార్హం. కారు డ్రైవర్, సహా మరో వ్యక్తి మాత్రం పోలీసులకు చిక్కారు. వారిని విచారించినా, సరైన సమాచారం వారి నుంచి దక్కలేదట.

‘నేనెక్కడికీ పారిపోలేదు’ అని వైసీపీ అను‘కుల’ మీడియాకి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడే ఆయన్ని పోలీసులు పట్టుకుని వుండాల్సింది. ఆయనేమీ సాదాసీదా వ్యక్తి కాదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు.. పైగా, సిట్టింగ్ ఎమ్మెల్యే.

ఇదిలా వుంటే, పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పల్నాటి పులిగా అభివర్ణిస్తోంది వైసీపీ. ఈవీఎం ధ్వంసం కేసులో నిందితుడిగా వున్న పిన్నెల్లి, ఎలా వైసీపీకి ‘పులి’లా కనిపిస్తున్నారో ఏమో.! బహుశా, తప్పించుకు తిరుగుతుండడం వల్ల ‘పిల్లి’ అనాల్సింది పోయి, ‘పులి’ అని అంటున్నారేమో.!

అరెస్టు తప్పదని తెలియడంతో, ముందస్తు బెయిల్ ఏర్పాట్లు చేసుకుంటున్నారట పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. బెయిల్ దొరికితే, వెంటనే ఆయన మీడియా ముందుకు వచ్చే అవకాశాలున్నాయి.

ఈవీఎం ధ్వంసం చేయడానికి ముందు ఏం జరిగిందంటే.. అంటూ వైసీపీ దీర్ఘాలు తీస్తోన్న వైనం నవ్వులపాలవుతోంది. వైసీపీ ఆరోపిస్తున్నట్టు రిగ్గింగ్ నిజంగానే జరిగినా, ఈవీఎంని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పగలగొట్టి వుండకూడదు. నేరం జరిగింది.. దోషి ఎవరనేది స్పష్టంగా కనిపిస్తోంది. ఇక, శిక్ష పడటమే తరువాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Fathers Day: ఫాదర్స్ డే.. ‘నాన్నే తొలి హీరో’.. చిరంజీవి సహా...

Fathers Day: నేడు ఫాదర్స్ డే సందర్భంగా తండ్రి కొణిదెల వెంకట్రావు జ్ఞాపకాల్లోకి వెళ్ళారు మెగాస్టార్ చిరంజీవి. సోషల్ మీడియా ఖాతాల్లో తండ్రితో ఉన్న ఫొటోను...

రేణు దేశాయ్‌ని లాగుతున్నదెవరు.?

సినీ నటి రేణు దేశాయ్, సోషల్ మీడియా వేదికగా కొన్ని పోస్టులు పెడుతున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులు ఆమెను టార్చర్ చేస్తున్నట్లుగా, వాటిపై ఆమె స్పందిస్తున్నట్లుగా...

Pawan Kalyan: మంత్రి పవన్ కల్యాణ్ కు ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన...

Pawan Kalyan: ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ విజయం సాధించి డిప్యూటీ సీఎంతోపాటు పలు కీలక శాఖలకు మంత్రిగా ఉన్న విషయం తెలిసిందే. మరిది...

Niharika: అల్లు అర్జున్ ను సాయిధరమ్ తేజ్ అన్ ఫాలో..! నిహారిక...

Niharika Konidela: ఇటివల మెగా-అల్లు కుటుంబాలకు సంబంధించి ఓ వార్త బాగా వైరల్ అయింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ను సుప్రీమ్...

విజయ్ ఆంటోని ‘ తుఫాన్’ నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల

"బిచ్చగాడు" సిరీస్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు హీరో విజయ్ ఆంటోనీ. మరోసారి ఆయన "తుఫాన్" మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాను ఇన్ఫినిటీ...

రాజకీయం

ఆరా మస్తాన్ ఎఫెక్ట్.! కోట్లు కొల్లగొట్టబడ్డాయ్.!

ఎవరీ ఆరా మస్తాన్.? ఒకప్పుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. వైసీపీలో వుండేవాడు.! ఇప్పటికీ వైఎస్ జగన్‌కి అత్యంత సన్నిహితుడే.! ఆరా మస్తాన్ ఇచ్చే ఎగ్జిట్ పోల్ కోసం వైసీపీ...

మోసపోయిన జగన్.! మోసం చేసిందెవరు.?

ఓటమిని అంగీకరిస్తూ మీడియా ముందుకు వచ్చినప్పుడే వైఎస్ జగన్, ‘నేను మోసపోయాను’ అన్నట్లుగా బిల్డప్ ఇచ్చారు. ‘ఆ ఆప్యాయతలు ఏమైపోయాయో..’ అంటూ జనం మీద అక్కసు వెల్లగక్కారు వైఎస్ జగన్. అప్పట్లో వైఎస్ జగన్...

తమ్ముడి కోసం అన్నయ్య చిరంజీవి ఇంకెన్ని ‘సర్‌ప్రైజ్’లు దాచారో.!

మాజీ కేంద్ర మంత్రి, పద్మ విభూషణుడు, మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కోసం బోల్డన్ని ‘సర్‌ప్రైజ్’లు ప్లాన్ చేసినట్టున్నారు. ఒక్కోటీ వదులుతున్నారాయన. ఎన్నికల ముందర...

ఫర్నిచర్ దొంగ.! నువ్వు నేర్పిన విద్యయే కదా.!

కోడెల శివప్రసాద్.. దివంగత నేత.! తెలుగు దేశం పార్టీలో సీనియర్ నేతగా ఓ వెలుగు వెలిగి, అనూహ్యంగా బలవన్మరణానికి పాల్పడ్డారు.! టీడీపీలో జరిగిన అవమానాలే కారణం.. అనే ప్రచారం అప్పట్లో వైసీపీ గట్టిగా...

Pawan Kalyan: మంత్రి పవన్ కల్యాణ్ కు ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన వదినమ్మ సురేఖ

Pawan Kalyan: ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ విజయం సాధించి డిప్యూటీ సీఎంతోపాటు పలు కీలక శాఖలకు మంత్రిగా ఉన్న విషయం తెలిసిందే. మరిది సాధించిన ఘన విజయానికి గుర్తుగా అత్యంత...

ఎక్కువ చదివినవి

Viral Video: మోదీ ప్రమాణ స్వీకారోత్సవం.. కనిపించిన జంతువు పులేనా!? వీడియో వైరల్..

Viral Video: రాష్ట్రపతి భవన్ (Rashtrapati Bhavan) వేదికగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతోపాటు 71 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. ఆదివారం...

love mocktail 2: జూన్ 14న తెలుగులోకి కన్నడ బ్లాక్ బస్టర్ ‘లవ్ మోక్టైల్ 2’..

love mocktail 2: కన్నడ నిర్మాత, రచయిత, దర్శకుడు, హీరో డార్లింగ్ కృష్ణ (Darling Krishna) నటించిన లవ్ మోక్టైల్ 2 (love mocktail 2) ఈనెల 14న తెలుగులో విడుదల కాబోతోంది....

రేణు దేశాయ్‌ని లాగుతున్నదెవరు.?

సినీ నటి రేణు దేశాయ్, సోషల్ మీడియా వేదికగా కొన్ని పోస్టులు పెడుతున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులు ఆమెను టార్చర్ చేస్తున్నట్లుగా, వాటిపై ఆమె స్పందిస్తున్నట్లుగా వుంటున్నాయి ఆ పోస్టులు. పవన్ కళ్యాణ్,...

ఇంతలా ఓడినా, జగన్ బుకాయింపులు ఆగలేదేం.?

ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారు. నిజానికి, చెంప దెబ్బ కొట్టారు వైసీపీకి.! సంక్షేమాన్ని ప్రజలు మెచ్చలేదు. వైసీపీకి అధికారాన్ని దూరం చేశారు. కేవలం 11 అసెంబ్లీ సీట్లతో సరిపెట్టారు. ఇది నిజానికి, అత్యంత ఘోర...

Fathers Day: ఫాదర్స్ డే.. ‘నాన్నే తొలి హీరో’.. చిరంజీవి సహా సెలబ్రిటీల పోస్టులు

Fathers Day: నేడు ఫాదర్స్ డే సందర్భంగా తండ్రి కొణిదెల వెంకట్రావు జ్ఞాపకాల్లోకి వెళ్ళారు మెగాస్టార్ చిరంజీవి. సోషల్ మీడియా ఖాతాల్లో తండ్రితో ఉన్న ఫొటోను పంచుకున్నారు. ‘ఎవరికైనా తొలి హీరో నాన్న....