ఇండియాలో పోర్నోగ్రఫీ బ్యాన్ అయిన విషయం తెల్సిందే. అయినా కూడా కొందరు దొంగ చాటుగా బ్లాక్ చేసిన వెబ్ సైట్లను చూసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని వెబ్ సైట్లు బ్యాన్ చేసినా వేలాది వెబ్ సైట్స్ ఇంకా వస్తూనే ఉన్నాయి. ఇలాంటి సమయంలో కొందరు చైల్డ్ పోర్నోగ్రఫీ గురించి సెర్స్ చేస్తున్నారు. ఇండియాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా చైల్డ్ పోర్నోగ్రపీ బ్యాన్ చేశారు. కనుక దాని గురించి వెదికినా ఆన్ లైన్లో పోస్ట్ చేసినా కఠిన చర్యలు ఉంటాయి.
ఇండియాలో మొత్తం 15 మంది చైల్డ్ పోర్నోగ్రఫీ అంటూ సెర్చ్ చేసినట్లుగా నేషనల్ క్రైం రికార్డ్ బ్యూరో నిర్థారించింది. ఆ 15 మందిలో ఇద్దరు హైదరాబాద్కు చెందిన వారు. తాజాగా వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఒకరు తార్నాకకు చెందిన ఫిరోజ్ గాకా మరొకరు కాచీగూడకు చెందిన ప్రశాంత్ అంటూ పోలీసులు పేర్కొన్నారు. 13 మందికి సంబంధించిన విషయాలను తెలుగు రాష్ట్రాల్లో ఇతర జిల్లాలకు చెందిన వారుగా తెలుస్తోంది. త్వరలో వారిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది.
444766 810752Woh I like your content material , saved to bookmarks ! . 114490
396062 724611Thank you a whole lot for giving everybody an extraordinarily unique possiblity to check tips from here. 74194
574984 725822I genuinely prize your function , Excellent post. 384489
60314 419179Following study a couple of with the weblog articles for your web site now, and that i really like your method of blogging. I bookmarked it to my bookmark internet site list and are checking back soon. Pls consider my internet web site too and inform me what you consider. 338917