కృష్ణ జిల్లా కొండపల్లి రిజర్వ్ ప్రాజెక్ట్ అక్రమ మైనింగ్ పరిశీలకు వెళ్ల వస్తూ మార్గ మద్యలో ఇబ్రహీం పట్నం వద్ద ఒక హోటల్ లో భోజనం చేసేందుకు ఆగిన టీడీపీ నాయకులపై అదే సమయంలో అక్కడ ఉన్న ఎంపీ నందిగం సురేష్ అనుచరులు మరియు కార్యకర్తలు దాడికి దిగారు.
మా నాయకుడిపై మరియు పార్టీపై విమర్శలు చేయడానికి ఎంత ధైర్యం అంటూ ఒక్కసారిగా పిడిగుద్దులు గుద్దారు. అక్కడే ఉన్న ఎంపీ నందిగం సురేష్ ముందే ఈ దాడి జరిగినట్లుగా ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
నందిగామ జడ్పీటీసీ టీడీపీ అభ్యర్థి సజ్జా అజయ్ గత కొన్ని రోజులుగా వైకాపాకు వ్యతిరేకంగా వారు నిర్వహిస్తున్న అక్రమ మైనింగ్ కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. దాంతో ఆయనపై చాలా కోపంగా వైకాపా నాయకులు ఉన్నారు.
ఇలాంటి సమయంలో హోటల్ వద్ద ఎదురు ఎదురు పడటంతో వివాదం జరిగింది. అధికార బలం చూసుకుని వారు తమపై దాడికి తెగబడ్డారంటూ సజ్జా అజయ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయమై స్పందించిన చంద్రబాబు నాయుడు వైకాపా నాయకుల దాడిని తీవ్రంగా ఖండించాడు.
497481 446531But, what concerning the conclusion? Are you certain concerning the supply? 47110
295985 763964Having been simply looking at helpful blog articles with regard towards the project research when My partner and i happened to stumble on yours. Thanks for this practical details! 876382
42440 152106Hello there! This is my first comment here so I just wanted to give a quick shout out and tell you I genuinely enjoy reading through your articles. Can you recommend any other blogs/websites/forums that cover the same topics? Thanks a ton! 652906
641749 222891But an additional intelligent weblog! Completely cannot wait for a lot a lot more! 329276