ఈ ఏడాది సినిమాలకు చాలా కష్ట కాలం. అయితే టాలీవుడ్ కు 2020 మంచి ఆరంభాన్ని ఇచ్చిందనే చెప్పాలి. మధ్యలో కరోనా వైరస్ వల్ల థియేటర్లు మూసివేశారు కానీ లేదంటే పరిస్థితి ఎలా ఉండేదో. ఇక 2020 సంక్రాంతి టాలీవుడ్ కు బాగా కలిసొచ్చింది. ఈ సంక్రాంతి మహేష్ బాబు, అల్లు అర్జున్ ల మధ్య పోటీ రంజుగా సాగడంతో అటు సినీ ప్రియులకు, ఇటు సామాన్య ప్రజలకు మంచి కిక్కిచ్చింది. మహేష్ నటించిన సరిలేరు నీకెవ్వరు, అల్లు అర్జున్ సినిమా అల వైకుంఠపురములో.. రెండూ నువ్వా నేనా అన్నట్లు బాక్స్ ఆఫీస్ వద్ద తలపడటం భలేగా అనిపించింది. అయితే సరిలేరు నీకెవ్వరుపై చివరికి అల వైకుంఠపురములో చిత్రానిదే పైచేయి అయింది.
ఇక ఇప్పుడు మరోసారి ఈ రెండు సినిమాల మధ్య పోటీ నెలకొంది. ఈసారి బుల్లితెరపై. డైరెక్ట్ గా కాదు కానీ బుల్లితెర మీద పైచేయి ఎవరిదోనన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. మార్చ్ లో సరిలేరు నీకెవ్వరు టివిలో ప్రీమియర్ అయింది. సినిమా విడుదలై రెండే నెలలు కావడంతో అందరూ ఆసక్తిగా ఆ చిత్రాన్ని తిలకించారు. సరిలేరు నీకెవ్వరు టిఆర్పిల పరంగా రికార్డును సృష్టించింది. ఇప్పటివరకూ ప్రీమియర్ అయిన అన్ని తెలుగు సినిమాల కంటే ఎక్కువగా 23.4 టిఆర్పిను సొంతంచేసుకుంది. మహేష్ కు ఫ్యామిలీ ఆడియన్స్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ కు ఇది అద్దం పడుతుంది.
ఇక ఇప్పుడు ఆగష్టు 15న జెమినీ టివిలో సాయంత్రం 6.30 గంటలకు అల వైకుంఠపురములో చిత్రం కూడా టివిలో ప్రీమియర్ అవుతోంది. మరి సిల్వర్ స్క్రీన్ పై మురిపించిన ఈ చిత్రం, బుల్లితెరపై కూడా ఆకట్టుకోగలదా? మరోసారి సరిలేరు నీకెవ్వరు చిత్రాన్ని బీట్ చేయగలదా??
481637 490526Discover out these pointers read on and learn to know how to submit an application performing this that you policy your corporation today. alertpay 8231
110534 755411extremely good post, i undoubtedly truly like this exceptional internet site, carry on it 221440
104882 181745Would love to always get updated fantastic website ! . 544585
215640 466853Can I simply say exactly what a relief to get someone who truly knows what theyre dealing with on the internet. You truly know how to bring a difficulty to light and make it essential. The diet must see this and fully grasp this side on the story. I cant believe youre not a lot more common because you undoubtedly hold the gift. 941252
433775 559824Depending on yourself to make the decisions can genuinely be upsetting and frustrating. It takes years to build confidence. Frankly it takes a lot more than just happening to happen. 593185
92224 665479i would have to make a lot more christmas cards becuase next month is december already- 813816
164138 184120Some really quality posts on this web site , saved to favorites . 813215