Switch to English

ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఎమ్మెల్యే

పశ్చిమ బెంగాళ్‌ హెమటాబాద్‌ ఎమ్మెల్యే దేవేంద్రనాథ్‌ రాయ్‌ తన స్వగ్రామంలో తన ఇంటికి సమీపంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. ఆయన్ను చంపేసి ఆ తర్వాత ఉరిగా చిత్రీకరించేందుకు ప్రయత్నించినట్లుగా ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బీజేపీకి చెందిన ఎమ్మెల్యే అయిన దేవేంద్రనాథ్‌ హత్యకు అధికార పార్టీ తృణముల్‌ కాంగ్రెస్‌ నాయకులు కారణం అంటూ బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు.

టీఎంసీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచిన దేవేంద్రనాథ్‌ గత ఏడాది బీజేపీలో జాయిన్‌ అయ్యాడు. ఆ కారణంగానే మమత సర్కారు ఆయన్ను హత్య చేయించారు అంటూ బీజేపీ నాయకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వేదింపులు తాళలేక అతడు ఆత్మహత్య చేసుకుని ఉంటాడు అనేది మరికొందరి వాదన. ఏది ఏమైనా త్వరలో పోస్ట్‌మార్టం రిపోర్ట్‌ వస్తే తప్ప అసలు విషయం బయటకు రాదు. రాష్ట్ర బీజేపీ నాయకులు మాత్రం దేవేంద్రనాథ్‌ కేసును సీబీఐకి అప్పగించాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు.

సినిమా

ఎక్స్ క్లూజివ్: జాతీయ అవార్డు గ్రహీతతో రాజశేఖర్‌ మూవీ

సీనియర్‌ హీరో రాజశేఖర్‌ ప్రస్తుతం కరోనా కారణంగా షూటింగ్స్‌ కు దూరంగా ఉంటున్నాడు. అయితే ఈ సమయంలో ఆయన మాత్రం వరుసగా స్క్రిప్ట్‌లు వింటున్నాడు. ఇప్పటికే...

సుశాంత్‌ డెత్‌ మిస్టరీ: ఈ కేసులో న్యాయం జరుగుతుందా.?

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుట్‌ డెత్‌ మిస్టరీకి సంబంధించి నానా యాగీ జరుగుతోంది. ప్రస్తుతం ఈ కేసుని సీబీఐ విచారిస్తోంది. ముంబై - బీహార్‌...

క్లాసిక్ సీక్వెల్ లో కీర్తి సురేష్ ఫైనల్ అయినట్లేనా?

ఈ మధ్య కాలంలో హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారింది కీర్తి సురేష్. మహానటి తర్వాత ఈమె రేంజ్ మరింత పెరిగిందని చెప్పవచ్చు....

రియా చక్రవర్తిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన సీబీఐ

సుశాంత్‌ కుటుంబ సభ్యులు మరియు అభిమానులు కోరుకున్నట్లుగా జరిగింది. ఆయన మృతికి కారణం రియా అయ్యి ఉంటుందని వారు అనుమానిస్తున్నారు. మృతికి సంబంధించిన కేసును సీబీఐకి...

సుశాంత్ కేసును సీబీఐకు అప్పగించడం చట్టవిరుద్ధమంటూ రియా విమర్శలు

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో రోజూ వార్తల్లో నిలుస్తూ వస్తోన్న అతని గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి మళ్ళీ స్పందించింది. రీసెంట్ గా...

రాజకీయం

ఏపీ సీఎస్ నీలం సాహ్ని పదవీ కాలం పొడిగింపు..

ఆంధ్రప్రదేశ్ సీఎస్ నీలం సాహ్ని పదవీకాలం పొడిగింపుపై కేంద్రం సానుకూలంగా స్పందించింది. కేంద్రం అంగీకరించడంతో ఆమె పదవీకాలం మరో మూడు నెలల పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వచ్చే...

‘బడి పిల్లలకు పుస్తకాల భారం తగ్గుతుంది’ కొత్త విద్యావిధానంపై ప్రధాని మోదీ

నూతన విద్యా విధానంకు సంబంధించి 30ఏళ్ల తర్వాత అనేక సంస్కరణలు తీసుకొచ్చామని ప్రధాని మోదీ అన్నారు. నర్సరీ నుంచి పీజీ వరకు విద్యలో సమూల మార్పులు తీసుకొచ్చాం. దీనిపై ఆయన మాట్లాడుతూ.. ‘నూతన...

విస్తరణకు వేళాయే.. కేంద్రంలో అమాత్యయోగం ఎవరికో?

కేంద్ర మంత్రివర్గ విస్తరణకు వేళయింది. ఆగస్టు 15వ తేదీలోపే ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది. దీనికి సంబంధించి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కసరత్తు పూర్తిచేసి ప్రధాని మోదీకి అందజేసినట్టు...

మోడీ ఆలోచనలు.. పవన్ నాయకత్వం.. అదిరిందయ్యా వీర్రాజూ!

ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ తాజా అధ్యక్షుడు సోము వీర్రాజుకి జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ అంటే వీరాభిమానం. ఇది అందరికీ తెల్సిన విషయమే. ఈ రోజు జనసేన అధినేతను హైద్రాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిసిన సోము...

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై అధ్యయన కమిటీ.. మూడు నెలల గడువులో..

ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 13 జిల్లాల సంఖ్యను 25కి పెంచుతామని ఆమధ్య సీఎం జగన్ క్యాబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాగా మార్చాలనేది ప్రభుత్వం ఆలోచన. ఇందుకు ప్రభుత్వం...

ఎక్కువ చదివినవి

ఎన్‌95 మాస్క్‌లను ఇలా చేసి రీయూజ్‌ చేయవచ్చు

కరోనా వ్యాప్తి నేపథ్యంలో జనాలు అంతా కూడా మాస్క్‌ ధరించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సామాజిక దూరం మరియు మాస్క్‌లు మాత్రమే కరోనా నుండి దూరంగా ఉంచగలవు. వైరస్‌కు వ్యాక్సిన్‌...

బెయిల్ పై విడుదలైన జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి..

తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్ రెడ్డి బెయిల్ పై విడుదలయ్యారు. బీఎస్‌-3 వాహనాలను బీఎస్-4 వాహనాలుగా మార్చి అక్రమ రిజిస్ట్రేషన్లు చేశారన్న ఆరోపణలపై జేసీ ప్రభాకర్...

10 మందిని మింగేసిన క్రేన్‌: ఈ విశాఖకు ఏమయ్యింది.?

విశాఖపట్నంలో మరో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈసారి విశాఖపట్నంలోని షిప్‌యార్డులో ఓ భారీ క్రేన్‌ కుప్పకూలింది. కొత్త క్రేన్‌ని పరీక్షిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఇప్పటికే 10...

కరోనాతో తిరుమల శ్రీవారి ఆలయ అర్చకుడు మృతి

కరోనా మహమ్మారి దేశంలో ఎవరికీ కునుకు లేకుండా చేస్తోంది. రోజురోజుకీ కేసులు పెరుగుతున్నాయి. మరణాలు కూడా పెరుగుతున్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఈ మహమ్మారి పంజాకు...

రఘురామ ‘రిఫరెండం’ డిమాండ్‌ సాధ్యమేనా.?

‘ప్రజాస్వామ్యంలో ప్రజలెన్నుకున్న ప్రభుత్వం, ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా వ్యవహరించకూడదు. మీకెవరో పనికిమాలిన సలహాలు ఇస్తున్నారు. ఆ వ్యక్తి ఎవరో నాకు తెలుసు. ఆయన ఓ ఉన్నతాధికారి. దక్షిణాఫ్రికాలో ఫెయిలయిన మూడు రాజధానుల మోడల్‌ని ఆంధ్రప్రదేశ్‌...