Switch to English

పురంధరీశ్వరిపై ‘జాతి’ వ్యాఖ్యలు.. ఇంతకీ ‘విసారె’ది ఏ జాతి.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,459FansLike
57,764FollowersFollow

మామూలుగా మనుషులందరిదీ ఒకటే జాతి.. అదే మానవ జాతి. భారతీయులందరిదీ ఒకటే జాతి.. అదే భారత జాతి. దురదృష్టవశాత్తూ ఆంధ్రప్రదేశ్‌లో ‘జాతి తక్కువ రాజకీయాలు’ నడుస్తున్నాయి. కులాల వారీగా, మతాల వారీగా రాజకీయాలు చేస్తున్నారు రాజకీయ నాయకులు. గతంలో అధికారంలో వున్న టీడీపీ ఇదే చేసింది.. ఇప్పుడు అంతకు మించిన ‘జాతి తక్కువ రాజకీయాలు’ ప్రస్తుత అధికార పార్టీ వైఎస్సార్సీపీ చేస్తోంది.

మాజీ కేంద్ర మంత్రి పురంధరీశ్వరికి బీజేపీలో కీలక పదవి దక్కింది. ఆమెకు పార్టీలో ‘జాతీయ స్థాయి’ పదవి కట్టబెట్టింది పార్టీ అధిష్టానం. స్వర్గీయ ఎన్టీఆర్‌ కుమార్తెగా పురంధరీశ్వరికి రాజకీయాల్లో ఓ ప్రముఖమైన గుర్తింపు వుంది. కేంద్రమంత్రిగానూ గతంలో ఆమె సేవలందించారు. సరే, రాజకీయాలన్నాక రాజకీయ విమర్శలు సర్వసాధారణమనుకోండి.. అది వేరే సంగతి.

‘బీజేపీ రాష్ట్ర పార్టీ అమరావతినే రాజధానిగా కొనసాగించాలనే నిర్ణయానికి కట్టుబడి వుంది..’ అని పురంధరీశ్వరి చెప్పడమే ఆమె చేసిన నేరంగా మారిపోయింది. ఈ మాటని చాలామంది బీజేపీ నేతలు చెప్పారు. కానీ, పురంధరీశ్వరి మీద ‘జాతి తక్కువ వ్యాఖ్యలు’ చేశారు విజయసాయిరెడ్డి. ఆయన ఉద్దేశ్యం ఏదైనా కావొచ్చు, ‘ఆమె జాతీయ నాయకురాలు కాదు, జాతి నాయకురాలని తేలిపోయింది..’ అంటూ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి.

‘ఇంతకీ, మీది ఏ జాతి విజయసాయిరెడ్డిగారూ.?’ అని సోషల్‌ మీడియా వేదికగా ప్రశ్నలు దూసుకొస్తుండడం గమనార్హం. ‘ఓహో, మీది జైలు జాతి కదా..’ అంటూ కొందరు విజయసాయిరెడ్డిపై సెటైర్లు వేస్తున్నారంటే.. ఆయన ఏ స్థాయిలో ట్విట్టర్‌ వేదికగా ‘వెకిలితనం’ ప్రదర్శించారో అర్థం చేసుకోవచ్చు.

రాష్ట్రంలో ప్రతి విషయంలోనూ ఈ ‘లేకితనం’ అధికార పార్టీ నేతల నుంచి కనిపిస్తోంది. ఎవరు ఏ విషయం మీద గళం విప్పినా, వారిపై రాజకీయంగా ఎదురుదాడి అత్యంత జుగుప్సాకరంగా మారుతోంది. కులం లేదా మతం అంటగట్టే ప్రయత్నం జరుగుతోంది. పొరుగు రాష్ట్రాల్లో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతోంటే, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే ‘జాతి తక్కువ రాజకీయాలు’ నడుస్తున్నాయి. రాష్ట్ర ప్రజలు సిగ్గుపడుతున్నారు.. నాయకులకు ఆ సోయ ఎప్పుడొస్తుందో ఏమో.!

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు...

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో...

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

రాజకీయం

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

Chiranjeevi: పిఠాపురంలో చిరంజీవి ప్రచారానికి వస్తారా..?!

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేసవి ఎండలకుమల్లే రోజురోజుకీ హీటెక్కిపోతున్నాయి. పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో రాజకీయాల్లో మిక్స్ అయ్యే సినీ గ్లామర్ ఈసారీ కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో...

గెలిచాక పార్టీ మారతారట.! ఏపీలో ఇదో కొత్త ట్రెండ్.!

‘మమ్మల్ని గెలిపించండి.. గెలిచాక, ఈ పార్టీలో వుండం. మేం పార్టీ మారతాం.. ఖచ్చితంగా..!’ అంటూ కొందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు, ఓటర్లకు భలే వినోదాన్ని ఇస్తున్నాయి. అధికార వైసీపీకి...

వంగా గీత ‘పార్టీ మార్పు’ ప్రచారం వెనుక.!

వంగా గీత పార్టీ మారుతున్నారట కదా.! వైసీపీకి గుడ్ బై చెప్పి, జనసేనలోకి ఆమె వెళ్ళబోతున్నారట కదా.! నామినేషన్‌ని వంగా గీత వెనక్కి తీసుకుంటున్నారట కదా.! ఇవన్నీ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న...

ఎక్కువ చదివినవి

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి కెరీర్లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న...

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. నేడు ఆమె పుట్టినరోజు...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...