ఓవర్ నైట్ స్టార్ డం అన్నది అందరికి రాదు .. అది ఎవరికో బాగా రాసిపెట్టి ఉంటె తప్ప? అలాంటి అదృష్టాన్ని అందుకున్న హీరో విజయ్ దేవరకొండ. హీరోగా పలు ప్రయత్నాలు చేసినప్పటికీ అర్జున్ రెడ్డి సినిమాతో రాత్రికి రాత్రే .. సూపర్ స్టార్ అయ్యాడు. ఒక్క తెలుగులోనే అనుకుంటే .. మనోడి క్రేజ్ సౌత్ తో పాటు అటు బాలీవుడ్ లోకి పాకింది. ఇప్పుడు ఎక్కడ చుసిన విజయ్ ఫీవరే !! అర్జున్ రెడ్డి తో రౌడీ హీరో సూపర్ స్టార్ ఇమేజ్ అందుకుని ఆ వెంటనే గీత గోవిందం సినిమాతో అటు వందకోట్ల మార్క్ హీరోగా నిలబడ్డాడు. అందుకే మనోడికి అదో రేంజ్ క్రేజ్.
ప్రస్తుతం విజయ్ బాలీవుడ్ ఎంట్రీ కి రంగం సిద్ధం అయింది. పూరి జగన్నాద్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాతో విజయ్ బాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నాడు. పాన్ ఇండియా సినిమాగా దీన్ని తెరకెక్కించే సన్నాహాలు చేస్తున్నారు. ఫైటర్ పేరుతొ రూపొందే ఈ సినిమాకు పూరి దర్శకత్వంతో పాటు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. మరో నిర్మాతగా బాలీవుడ్ ఫిలిం మేకర్ కరణ్ జోహార్ వ్యవహరిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా కోసం విజయ్ కి అందే పారితోషికం ఏంతో తెలుసా .. ఏకంగా 48 కోట్లట !! ఏంటి షాక్ అయ్యారా ? మీరు వింటున్నది నిజమే. ఈ సినిమాకు రెమ్యూనరేషన్ బదులు సాటిలైట్, డిజిటల్ హక్కులు విజయ్ తీసుకున్నాడట.
కింగ్ అఫ్ హిల్ పేరుతొ బ్యానర్ మొదలెట్టిన విజయ్ తాను హీరోగా నటించే సినిమాలకు రెమ్యూనరేషన్ తీసుకోకుండా నిర్మాణంలో భాగస్వామ్యం తీసుకుంటున్నాడు. అందుకే ఆ రేంజ్ రెమ్యూనరేషన్ అందుకోబోతున్నాడు. ప్రస్తుతం ఈ న్యూస్ ఫిలిం వర్గాల్లో వైరల్ గా మారింది. కెరీర్ మొదట్లోనే ఈ రేంజ్ రెమ్యూనరేషన్ అందుకుంటున్న విజయ్ .. నిజంగ తోపేగా !!
362543 954384I adore the look of your internet site. I recently built mine and I was searching for some design suggestions and you gave me a few. Might I ask you whether you developed the internet site by youself? 43850
775311 133065I certainly did not recognize that. Learnt 1 thing new today! Thanks for that. 671043
60791 252769Awesome blog, Im going to spend far more time researching this subject 873286
430711 454981Several thanks I ought say, impressed together with your web site. I will post this to my facebook wall. 749146
202145 773740Jane wanted to know though your girl could certain, the cost I merely informed her she had to hang about until the young woman seemed to be to old enough. But the truth is, in which does not get your girlfriend to counteract using picking out her really own incorrect body art terribly your lady are typically like me. Citty style 677442