బాలీవుడ్ భామ అలియా భట్ బాలీవుడ్ లో హీరోయిన్ గా స్టార్ ఇమేజ్ అందుకుంది. ఇప్పుడిప్పుడే ఆమె సౌత్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి ఆసక్తి చూపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే రాజమౌళి దర్శకత్వంలో తెరెకెక్కుతున్న ఆర్ ఆర్ ఆర్ లో హీరోయిన్ గా నటిస్తుంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ లు హీరోగా తెరకెక్కుతున్న ఈ భారీ మల్టి స్టారర్ తరువాత అలియా మరో తెలుగు సినిమాకు ఓకే చెప్పిందట ?
అడవి శేష్ హీరోగా నటిస్తున్న సినిమాలో అలియా ఓ కీ రోల్ లో నటించేందుకు ఓకే చెప్పినట్టు టాక్. క్షణం, గూఢచారి, అమీ తుమీ, ఎవరు లాంటి సినిమాలతో సైలంట్ గా హిట్స్ అందుకుంటూ మంచి క్రేజ్ తెచ్చుకున్న అడవి శేష్ హీరోగా నటిస్తున్న సినిమా మేజర్. శశికిరణ్ తిక్క దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమా ను సోని పిక్చర్ తో కలిసి మహేష్ బాబు నిర్మిస్తున్నాడు.
26/11 ముంబై దాడుల నేపథ్యంలో వాస్తవ సంఘటనల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ముంబై దాడుల్లో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ కథ ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో అలియా కథలో కీ రోల్ లో కనిపిస్తుందట. కథ నచ్చడంతో ఆమె ఆసక్తి చూపిస్తుందట.
576656 914302Sweet internet site , super style and style , rattling clean and utilize genial . 21513
776128 72594Just a smiling visitor here to share the love (:, btw fantastic style and style . 835670
407563 495229I havent checked in here for some time because I thought it was finding boring, but the last few posts are genuinely good quality so I guess Ill add you back to my everyday bloglist. You deserve it my friend. insurance guides 175124