ఈ మధ్య కాలంలో నాని నటించిన టక్ జగదీష్ చిత్రం వివాదాస్పదమైన విషయం తెల్సిందే. ఈ సినిమా విడుదల ఓటిటికి ఇవ్వడం అందులోనూ లవ్ స్టోరీ విడుదలవనున్న సెప్టెంబర్ 10కే ఈ సినిమా కూడా వస్తుండడంతో టాలీవుడ్ ఎగ్జిబిటర్లు విచారం వ్యక్తం చేసారు. అమెజాన్ ప్రైమ్ తో మాట్లాడి సినిమా విడుదల తేదీలో మార్పులు చేసుకోవాలని సూచించారు.
అయితే అదేమీ జరగట్లేదు. టక్ జగదీష్ ముందు అనుకున్న తేదీకే ఈ సినిమా వస్తోంది. సెప్టెంబర్ 10న అమెజాన్ ప్రైమ్ లో టక్ జగదీష్ విడుదల కానున్నట్లు అధికారికంగా తెలియజేసారు. “భూదేవిపురం చిన్న కొడుకు నాయుడు గారబ్బాయి టక్ జగదీష్ చెబుతున్నాడు. మొదలెట్టండి” అని నాని డైలాగ్ ను ప్రోమోగా విడుదల చేసారు.
శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటించారు. ఎస్ ఎస్ థమన్ సంగీత దర్శకుడు. షైన్ స్క్రీన్ సినిమాస్ ఈ చిత్రాన్ని నిర్మించింది.
244612 154044The electronic cigarette uses a battery and a small heating factor the vaporize the e-liquid. This vapor can then be inhaled and exhaled 823929
452048 213246This internet website is generally a walk-through its the information you wished about this and didnt know who ought to. Glimpse here, and you will undoubtedly discover it. 79565
672329 71799When I originally commented I clicked the “Notify me when new comments are added” checkbox and now each time a comment is added I get three emails with the same comment. Is there any way you can remove people from that service? Thanks a lot! 387342
378541 308642Wohh exactly what I was looking for, appreciate it for posting . 901692
138699 851936Wohh exactly what I was looking for, regards for posting . 737296
106234 515452As I web website possessor I believe the content material matter here is rattling great , appreciate it for your efforts. You should maintain it up forever! Great Luck. 651369