భారత్ లో రైతులు చేస్తున్న ఆందోళనను అంతర్జాతీయ స్థాయికి తీసుకు వెళ్లిన స్వీడన్ దేశానికి చెందిన సామాజిక కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్ ట్విట్టర్ ద్వారా రైతులకు ఉపయోగదాయకమైన ఒక టూల్ కిట్ ను షేర్ చేయడం జరిగింది. ఆ టూల్ కిట్ ద్వారా ఉద్యమంలో పాల్గొంటున్న వారు అనుసంధానంగా ఉండటంతో పాటు ఏం చేయాలనే విషయాలను కూడా చర్చించుకునే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఆ టూల్ కిట్ విద్యంసంకు పాల్పడే విధంగా ఉందని, అలాంటి లింక్ ను షేర్ చేసినందుకు గాను ఢిల్లీ పోలీసులు ఆమెపై కేసు నమోదు చేయడం జరిగింది.
కేసు నమోదు నేపథ్యంలో మరోసారి థన్ బర్గ్ స్పందించింది. తనపై కేసులు బనాయించడం ద్వారా తాను రైతులకు బాసటగా నిలువకుండా ఉండను అంటూ చెప్పుకొచ్చింది. భారత్ లో రైతులు చేస్తున్న ఆందోళనకు తన మద్దతు కొనసాగుతూనే ఉందని ఈ సందర్బంగా థన్ బర్గ్ పేర్కొంది. భారత రాయబార కార్యలయాల వద్ద ఆందోళనలు చేయడం, భారీ ఎత్తున ట్విట్లను చేసి అంతర్జాతీయ స్థాయిలో ట్రెండ్ చేయడం వంటి సలహాలను ఆమె సూచిస్తున్నారు. ఇది ఖచ్చితంగా భారత్ ను అస్థిరపర్చే చర్య అంటూ పోలీసులు మరియు కేంద్రం అభిప్రాయం వ్యక్తం చేస్తుంది. ప్రభుత్వం ఆమెపై చర్యలకు సిద్దం అవుతోంది.
189042 348589Some times its a discomfort inside the ass to read what men and women wrote but this site is real user genial ! . 131308
956872 656512Thanks for the blog loaded with so several details. Stopping by your blog helped me to get what I was seeking for. 281463
307317 387725Sweet internet web site , super style and design , rattling clean and utilize genial . 421608