ఉన్నత చదువులు చదివిన కొందరు ఆ తెలివిన జనాలను మోసం చేసేందుకు ఉపయోగించారు. కార్లను అద్దెకు ఇవ్వడంను గుర్తించిన వారు తాము అద్దెకు తీసుకుంటామని చెప్పి వాటికి ఒకటి లేదా రెండు నెలల అద్దె చెల్లిస్తారు. ఆ తర్వాత కారును అమ్మేస్తున్నారు. తాము ఈ వాహనాన్ని బ్యాంకుల నుండి వేలం పాట ద్వారా కొనుగోలు చేసినట్లుగా చెబుతూ సగం రేటు కంటే తక్కువ రేటుకు అమ్మేస్తున్నారు. ఈ ముఠా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 205 కార్లను అమ్మేయడం జరిగింది. కొన్ని కార్లకు ట్రాకర్స్ ఉన్న కారణంగా వాటిని ఓనర్లు డూప్లికేట్ కీ తో ఆ కార్లను తెచ్చుకున్నారు. కొందరు మాత్రం కార్లను తెచ్చుకోలేక పోయారు.
తమ కార్లు పోయినట్లుగా ఫిర్యాదు ఇవ్వడంతో రంగంలోకి దిగిన పోలీసులు తీగ లాగితే మొత్తం డొంక కదిలింది. ఆర్సీపురం కు చెందిన ఎస్ఎన్ కాలనీ పల్లె నరేష్ ఈ కేసులో ప్రథాన నింధితుడు. అతడికి పలువురు సహకరించారు. కార్లను మెల్లగా ఓనర్ల దగ్గర నుండి తీసుకుని వాటిని వారికి అప్పగిస్తే వారు వేలం పాటలో కొనుగోలు చేశామని చెబుతూ అమ్మేవారు. కొన్ని వాహనాలను వారు ఉంచుకోగా మరి కొన్ని వాహనాలను అమ్మేసి క్యాష్ చేసుకున్నారు. మొత్తం 272 కార్లను అద్దెకు తీసుకుని అమ్మేశారు. వాటిలో కొన్ని కార్లు వెనక్కు రాగా 67 కార్లను పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. వాటి విలువ 4.39 కోట్లు ఉంటే వారు మాత్రం రెండు కోట్లకు అమ్మేశారు. తమ కార్లను క్యాబ్ లు గా పెట్టాలనుకుంటున్న వారిని అదునుగా చూసుకుని నరేష్ వాటిని లీజుకు తీసుకునేవాడు. అలా ఈ దందా కొంత కాలంగా కొనసాగుతోంది.
425924 837304Some really excellent information , Gladiola I located this. 612354
232111 297699Wow, remarkable weblog structure! How long have you been running a blog for? you created running a blog appear simple. The entire appear of your site is magnificent, neatly as the content material material! 787319
469841 351410Some genuinely good stuff on this web site , I it. 453955
893941 92611If running proves to be a dilemma then it may possibly be wise to locate alternative exercises such as circuit training, weight training, swimming or cycling. 660811
723607 674792Cool text dude, keep up the good work, just shared this with the mates 804799
568239 341993I gotta favorite this internet site it seems invaluable very beneficial 558090