Switch to English

చిరు గాడ్ ఫాదర్ గురించి భారీ అప్డేట్ ఇచ్చిన థమన్

ప్రస్తుతం ఎస్ ఎస్ థమన్ ఫ్లో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏది ముట్టుకుంటే అది బంగారమవుతోంది. దేనికి సంగీతం అందిస్తే ఆ పాట చార్ట్ బస్టర్ అవుతోంది. తన కెరీర్ లో తొలిసారి మెగాస్టార్ చిరంజీవి సినిమాకు పనిచేస్తున్నాడు థమన్. మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫెర్ చిత్రానికి రీమేక్ గా గాడ్ ఫాదర్ రూపొందిస్తున్నారు.

ఈ సినిమా కోసం అదిరిపోయే ట్యూన్స్ ను సిద్ధం చేస్తున్నాడు థమన్. ఇక రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ చిత్రం గురించి ఒక భారీ అప్డేట్ ఇచ్చాడు. ఈ సినిమా కోసం చిరు, సల్మాన్ ఖాన్ లు ఉండే ఒక మాస్ సాంగ్ ను కంపోజ్ చేస్తున్నట్లు తెలిపాడు. సాంగ్ ట్యూన్ చాలా బాగా వస్తోందని, కచ్చితంగా మాస్ ప్రేక్షకులను అలరించే విధంగా ఉంటుందని తెలిపాడు.

గాడ్ ఫాదర్ లో సల్మాన్ ఖాన్ నటిస్తుండడమే కాకుండా చిరంజీవి, సల్మాన్ ల మధ్య స్పెషల్ సాంగ్ ను కూడా పెట్టడం నిజంగా విశేషమే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

బలిసి కొట్టుకునేది మీరు.. మేము కాదు

ఒక వైపు టాలీవుడ్ సినీ ప్రముఖులు ఏపీ లో ఉన్న టికెట్ల రేట్లను పెంచి తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్న నేపథ్యంలో మరో వైపు వైకాపాకు...

ఏపీలో టికెట్ల రేట్ల వివాదంపై బాలయ్య కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ల వ్యవహారం రోజు రోజు పెరుగుతూ ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఇటీవల రాంగోపాల్ వర్మ అమరావతి వెళ్లి మంత్రి పేర్ని నాని తో...

లతాజీ హెల్త్‌ బులిటెన్‌.. 12 రోజులు తప్పదు

ప్రముఖ గాయని లతా మంగేష్కర్ ఇటీవల కరోనా బారిన పడ్డ విషయం తెలిసిందే. ఆమె వయస్సు 92 సంవత్సరాలు అవ్వడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి....

సినిమా టికెట్ల ఇష్యూ వదిలేయండి అంటూ మంత్రి సలహా

ఏపీలో ఉన్న టికెట్ల రేట్ల విషయంలో మీడియా వ్యవహరిస్తున్న తీరుపై మంత్రి పేర్ని నాని అసంతృప్తి వ్యక్తం చేశాడు. రాష్ట్రంలో మరే సమస్య లేనట్లుగా మొత్తం...

ఏపీలో నైట్ కర్ఫ్యూ వెనక్కు.. పండగే కారణం

ఆంద్ర ప్రదేశ్‌ ప్రభుత్వం తాజాగా కరోనా కేసుల కట్టడిలో భాగంగా నైట్‌ కర్ఫ్యూను అమలు చేయబోతున్నట్లుగా ప్రకటించిన విషయం తెల్సిందే. సంక్రాంతి ముందు ఇలాంటి కర్ఫ్యూ...

రాజకీయం

జగనన్న స్మార్ట్ టౌన్ షిప్స్.. ఇదోరకం యాపారం.!

ప్రైవేటు రియల్ ఎస్టేట్ వ్యాపారుల వద్ద భూములు (నివాస స్థలాలు) కొనుగోలు చేస్తే అనేక సమస్యలొస్తాయ్.. అదే ప్రభుత్వం దగ్గర వాటిని కొంటే, వివాదాలకు ఆస్కారం వుండదు. నిజానికి, మంచి ఆలోచనే ఇది....

చంద్రబాబు ప్రేమబాణాన్ని జనసేనాని తిరస్కరించినట్లేనా.?

ఇది మామూలు కరువు కాదు.. బీభత్సమైన కరువు.. తెలుగుదేశం పార్టీకి సంబంధించి. అందుకే, పొత్తుల కోసం చంద్రబాబు ఆరాటం అప్పుడే షురూ అయ్యింది. ప్రేమ బాణాల్ని సంధిస్తున్నాం, అటు వైపు నుంచి సరైన...

స్టూడెంట్ లీడర్ గానే రాజకీయాల్లో ఎదిగాను: చంద్రబాబు

  ‘నాకు ఎటువంటి రాజకీయ నేపథ్యం లేదు.. యూనివర్సిటీ నుంచే స్టూడెంట్ లీడర్ గా ఎదిగాను. యువత, నిపుణులు రాజకీయాల వైపు రావాలి’ అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. స్వామి వివేకానంద...

వైసీపీ ఎమ్మెల్యే ‘బలుపు’ వ్యాఖ్యలపై టాలీవుడ్ ఫైర్

కోవూరు వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇటివల ‘సినిమా వాళ్లకు బలిసింది’ అంటూ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై టాలీవుడ్ ఫైర్ అయింది. ప్రముఖ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ దీనిపై...

పవన్ కు సోపేస్తున్న రఘురామ

వైకాపా రెబల్ పార్లమెంటు సభ్యుడు అయిన రఘు రామ కృష్ణ రాజు తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వైకాపా గత కొన్నాళ్లుగా ఆయన పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేయాల్సిందిగా...

ఎక్కువ చదివినవి

టీడీపీ, వైసీపీ హయాంలో వాళ్ళకి ‘సీఎం కుర్చీ’ సాధ్యమా.?

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారు.. తన కుమారుడ్ని ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టాలని చంద్రబాబు అనుకుంటే నారా లోకేష్ ముఖ్యమంత్రి అవుతారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విషయానికొస్తే, వైఎస్ జగన్...

సత్తిబాబు కామెడీ.. పవన్ కళ్యాణ్‌ని చూస్తే నవ్వొస్తోందట.!

కాంగ్రెస్ పార్టీలో వున్నప్పుడు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని నానా తిట్లూ తిట్టిన ఘనుడాయన. విజయవాడే 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని అవ్వాలని డిమాండ్ చేసిన గొప్పోడాయన. వైఎస్ రాజశేఖర్ రెడ్డి...

వనమా రాఘవ అరెస్టు..! రామకృష్ణను బెదిరించిన మాట వాస్తవమే: ఏఎస్పీ

సంచలనం సృష్టించిన కుటుంబం ఆత్మహత్య ఘటనలో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వనమా రాఘవేంద్రరావును పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. 5రోజులుగా హైదరాబాద్, తొర్రూర్, విశాఖపట్నం, రాజమండ్రి ప్రాంతాల్లో వేర్వేరు సిమ్ కార్డులు...

ఏపీలో నైట్ కర్ఫ్యూ వెనక్కు.. పండగే కారణం

ఆంద్ర ప్రదేశ్‌ ప్రభుత్వం తాజాగా కరోనా కేసుల కట్టడిలో భాగంగా నైట్‌ కర్ఫ్యూను అమలు చేయబోతున్నట్లుగా ప్రకటించిన విషయం తెల్సిందే. సంక్రాంతి ముందు ఇలాంటి కర్ఫ్యూ వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్రయాణాలు...

మహేష్ తర్వాత కీర్తి సురేష్ కూ కోవిడ్ పాజిటివ్

సర్కారు వారి పాట టీమ్ లో అందరూ వరసగా కోవిడ్ బారిన పడుతున్నారు. రీసెంట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు, ఆ తర్వాత సంగీత దర్శకుడు ఎస్ ఎస్ థమన్ లు...