టీఎస్ఆర్టీసీ లో కండక్టర్లుగా విధులు నిర్వహిస్తున్న మహిళలకు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కొత్త యూనిఫామ్ ను యాజమాన్యం ఇచ్చింది. కాకి చొక్క కాకుండా మరో రంగును సీఎం ఆర్టీసీ ఎంప్లాయిస్ కు ఇవ్వాలంటూ చాలా కాలం క్రితం సూచించాడు. అది ఇప్పటికి అమలు అయ్యింది. సీఎం కేసీఆర్ ఆదేశాల నిమిత్తం లేడీ కండక్టర్లు అందరికి కూడా మెరూర్ కలర్ ఆఫ్రాన్ ను పంపిణీ చేయడం జరిగింది. మొత్తం 4800 మంది లేడీ కండక్టర్ల కోసం ఈ కొత్త ఆఫ్రాన్ లను కుట్టించినట్లుగా యాజమాన్యం పేర్కొంది.
ఇప్పట్లో మగవారి ఇప్పట్లో కొత్త యూనిఫామ్ ఇచ్చే అవకాశం లేదు. ఆర్థిక భారం మరియు నిధుల కొరత కారణంగానే మగవారికి కొత్త యూనిఫామ్ నిర్ణయం తీసుకోవడం లేదు అంటూ అధికారులు పేర్కొన్నారు. జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్న యాజమాన్యం ఇప్పుడు 60 లక్షలు ఖర్చు చేసి యూనిఫామ్ ఇవ్వడం జరుగుతుందని అంటున్నారు. ఈ మొత్తం ను కూడా భరించే పరిస్థితుల్లో ఆర్టీసీ లేదు అంటూ యాజమాన్యం ఆవేదన వ్యక్తం చేస్తోంది.
934613 772185Dead pent subject matter, thanks for entropy. 682579
150283 187616I adore the look of your site. I recently built mine and I was seeking for some tips for my web site and you gave me a couple of. May possibly I ask you whether you developed the web site by youself? 872475