Switch to English

Bihar: విద్యార్ధుల ముందే కొట్టుకున్న టీచర్లు..! చెప్పులతో, జుట్టు పట్టుకుని..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

91,044FansLike
57,201FollowersFollow

Bihar: బీహార్ (Bihar) లో ముగ్గురు ప్రభుత్వ మహిళా ఉపాధ్యాయులు పాఠశాలలో విద్యార్ధుల ముందే కొట్టుకోవడం సంచలనం రేపింది. చెప్పుతో కొట్టి, జుట్టు పట్టుకుని, కిందపడి కొట్టుకుంటున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వివరాల్లోకి వెళ్తే..

పట్నా (Patna) లోని కొరియా పంచాయత్ విద్యాలయ్ స్కూల్లో కిటికీ తలుపులు మూయమన్న ప్రధానోపాధ్యాయురాలితో ఇద్దరు ఉపాధ్యాయులు ఘర్షణ పడ్డారు. తరగతి గదిలోకి వచ్చిన ప్రధానాపాధ్యాయురాలు టీచర్ ను కిటీకీ మూయమన్నారు. ఇద్దరి మధ్యా వాగ్వాదం జరిగింది. అనంతరం ప్రధానోపాధ్యాయురాలు గది నుంచి బయటకు వస్తుంటే ఓ ఉపాధ్యాయురాలు చెప్పుతో ఆమె వెనుక నుంచి దాడి చేసింది.

వెంటనే మరో ఉపాధ్యాయురాలు కూడా వచ్చి ప్రధానోపాధ్యాయురాలని జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ సమీపంలోని పొలాల్లోకి వెళ్లి కిందపడి కొట్టుకున్నారు. పొలాల్లోని కూలీలు వచ్చి వారిని విడదీశారు. కొందరు ఈ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యాయి. వీరికి వ్యక్తిగత విబేధాలున్నాయని బ్లాక్ ఎడ్యుకేషన్ అధికారి అన్నారు. విచారణ జరుపుతున్నామని.. ముగ్గురిపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

https://twitter.com/sarveshmediaman/status/1661714212572508161?s=20

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sreeleela: సమంత మిస్ చేసుకున్న ఛాన్స్ ని పట్టేసిన శ్రీలీల?

Sreeleela: యంగ్ హీరోయిన్ శ్రీ లీల( Sree Leela) టాలీవుడ్ లో జోరు చూపిస్తోంది. రవితేజ( Ravi Teja) నటించిన 'ధమాకా( Dhamaka)' హిట్ అవ్వడంతో...

‘బెస్ట్ పెర్ఫార్మర్’ అవార్డు గెలుచుకున్న కుక్క.. స్టేజ్ మీదకెళ్ళి అవార్డు కూడా...

గతేడాది చిన్న సినిమాగా విడుదలై పెద్ద హిట్ కొట్టింది '777 చార్లీ'. కన్నడ దర్శకుడు కె కిరణ్ రాజ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సురేష్ ప్రొడక్షన్...

Anasuya : పిక్ టాక్ : జబర్దస్త్‌ అందాల అనసూయ చీర...

Anasuya : జబర్దస్త్‌ యాంకర్‌ గా మంచి పాపులారిటీని సొంతం చేసుకున్న ముద్దుగుమ్మ అనసూయ. ఇద్దరు పిల్లలు అయ్యి... వారు పెద్ద వారు అయిన తర్వాత...

Megastar Chiranjeevi: ఆ వార్తలను నమ్మొద్దు..క్యాన్సర్ వార్తలపై మెగాస్టార్ చిరంజీవి

తాను క్యాన్సర్ బారిన పడినట్లు వస్తున్న వార్తలని మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi)ఖండించారు. ఈరోజు హైదరాబాద్లోని ఓ క్యాన్సర్ ఆసుపత్రి ప్రారంభోత్సవంలో పాల్గొన్న చిరు.. తను కొలనోస్కోపీ...

Adipurush: ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ముంబై నుంచి తిరుపతికి...

Adipurush: అజయ్-అతుల్ ద్వయం బాలీవుడ్ లో ఎంత పాపులర్ అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక వీరిద్దరిలో నుండి సంగీత స్వరకర్త అతుల్ ఇప్పుడు ఒక...

రాజకీయం

Chiranjeevi: రైలు ప్రమాదంపై చిరంజీవి విచారం.. బాదితులను ఆదుకోవాలని అభిమానులకు పిలుపు

Chiranjeevi: నిన్న ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం ప్రతి ఒక్కరినీ కలచివేస్తున్న సంగతి తెలిసిందే. 70 మందికి పైగా మృతి చెంది.. వందల సంఖ్యలో క్షతగాత్రులుగా మిగిలిన ఘోర దుర్ఘటనపై సర్వత్రా...

Janasena-YCP: వైసీపీకి చుక్కలు చూపిస్తున్న జనసేన.!

Janasena-YCP: ఒకప్పటి జనసేన వేరు.! ఇప్పుడు జనసేన వేరు.! జనసైనికుల్లో చాలా చాలా మార్పు వచ్చింది గతంతో పోల్చితే. జనసైనికులంటే, కేవలం పవన్ కళ్యాణ్ అభిమానులే. పవన్ కళ్యాణ్‌ని సినిమా నటుడిగా అభిమానించే...

ఘోర రైలు ప్రమాదం.! ఎవరిది ఈ పాపం.?

ఒకరు కాదు ఇద్దరు కాదు.. పది మందీ కాదు.. పాతిక మందీ కాదు.! దాదాపు మూడు వందల మంది ప్రాణాలు కోల్పోయారు ఒరిస్సాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో.! ఒకటి కాదు, రెండు...

Train Accident: ఒడిశా రైలు ప్రమాద ఘటనలో 233 చేరిన మృతుల సంఖ్య

Train Accident: ఒడిశా లో మహావిషాదం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని బాలేశ్వర్ లో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకున్న రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 233కి చేరుకుంది. మరో 900 మందికి పైగా గాయపడ్డారు....

భార్య మీద కోపంతో నల్లపూసల దండ మింగేసిన భర్త.. తర్వాత ఏమైందంటే?

క్షణకావేశం విచక్షణని చంపేస్తుంది. ఆత్మహత్యలు, హత్యలు ఎక్కువ భాగం ఆ సమయంలో జరిగేవే. అలా ఓ వ్యక్తి ఆవేశంలో చేసిన పని అతని ప్రాణాల మీదకే తెచ్చింది. భార్య మీద కోపంతో ఓ...

ఎక్కువ చదివినవి

Allu Aravind: నా వల్ల ఎదిగిన ఆ డైరక్టర్.. నాకే హ్యాండిచ్చాడు: అల్లు అరవింద్

Allu Aravind: ఇటివల సూపర్ సక్సెస్ సాధించిన 2018 సక్సెస్ మీట్ లో నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. 'నా వల్ల ఎదిగిన ఓ దర్శకుడు మూలాల్ని మర్చిపోయి...

Daily Horoscope: రాశి ఫలాలు: సోమవారం 29 మే 2023

పంచాంగం శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం సూర్యోదయం: ఉ.5:29 సూర్యాస్తమయం: రా.6:25 ని.లకు తిథి: జ్యేష్ఠ శుద్ధ నవమి ఉ.8:46 వరకు తదుపరి దశమి సంస్కృతవారం: ఇందు వాసరః (సోమవారం) నక్షత్రము: ఉత్తర రా.2:04...

Varahi: జనసేనాని ‘వారాహి’ యాత్రకు ముహూర్తం ఖరారు.?

Varahi: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ‘వారాహి’ యాత్రకు సిద్ధమవుతున్నారు. జూన్‌లో వారాహితో జనంలోకి వస్తానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. జూన్ రెండో వారంలో జనసేన అధినేత...

టక్కర్ యూనిక్ లవ్ స్టోరీ ఉన్న సినిమా – హీరో సిద్దార్థ్

నువ్వొస్తానంటే నేనొద్దంటానా', 'బొమ్మరిల్లు' వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న చార్మింగ్ హీరో సిద్ధార్థ్ త్వరలో 'టక్కర్' అనే సినిమాతో సరికొత్తగా అలరించనున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ జి....

YS Jagan: జగనన్నా.! జనం గేట్లు దూకి ఎందుకు పారిపోతున్నారన్నా.?

YS Jagan: పదుల సంఖ్యలో కరడుగట్టిన కార్యకర్తలు.. వందల సంఖ్యలో సాధారణ కార్యకర్తలు.. వీరికి అదనంగా, డబ్బులు ఖర్చు చేసి రప్పించుకున్న జనాలు.! ఇదీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బహిరంగ...