తన భర్త వేధిస్తున్నాడని కేసు పెట్టిన నటి రాధ.. సాయంత్రానికే కేసు వాపసు తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. పలు తమిళ సినిమాల్లో నటించిన రాధ పోలీస్ శాఖలో ఎస్ఐగా పని చేస్తున్న వసంత్ రాజ్ ను రెండో వివాహం చేసుకుంది. కొన్ని రోజులు బాగానే సాగిన వీరి వివాహబంధం తర్వాత చిక్కుల్లో పడింది. దీంతో భర్త తనను వేధిస్తున్నాడని చెన్నైలోని విరుగంబాక్కం పీఎస్ లో ఫిర్యాదు చేసింది. అయితే తాను పెట్టిన కేసు వాపసు తీసుకుంది. ఇందుకు కారణాన్ని చెప్తూ..
‘ఓ మహిళా న్యాయవాది ద్వారా పరిచయమైన వసంత్ రాజ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ఎస్ఐగా ప్రమోషన్ వచ్చాక బాగా చూసుకుంటానన్నాడు. కొత్త కారు కొనేందుకు 4.50 లక్షలు ఇచ్చా. ఇంకా చాలా డబ్బు ఇచ్చాను. ఈమధ్య నన్ను అనుమానించి కొట్టడం మొదలుపెట్టాడు. దీంతో ఫిర్యాదు చేశా. అయితే.. పోలీసుల సమక్షంలో చేసిన తప్పు ఒప్పుకున్నాడు. అతడి ప్రమోషన్ కు ఇది అడ్డుకాకూడదని కేసు వాపసు తీసుకున్నా’ అని తెలిపారు రాధ.
650128 642920For anybody who is interested in enviromentally friendly things, might possibly surprise for you the crooks to maintain in mind that and earn under a holder basically because kind dissolved acquire various liters to critical oil to make. every day deal livingsocial discount baltimore washington 798741
703747 697194Absolutely nothing greater than Bing finding us a very good website related to what I was seeking for. 308542
818913 360245I ran into this page accidentally, surprisingly, this is an excellent web site. The web site owner has done a fantastic job writing/collecting articles to post, the information here is genuinely insightful. You just secured yourself a guarenteed reader. 106003
166759 514673I like this internet website very much, Its a genuinely good billet to read and obtain information . 788168
530901 673746You made various excellent points there. I did a search on the subject and discovered most people will have the same opinion along with your weblog. 156237