దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్న నేపథ్యంలో ఆస్పత్రిలో చేరుతున్న బాధితులు సంఖ్య ఎక్కువగా ఉంది. దీంతో బాధితులకు రెమ్ డిసివిర్ ఇంజెక్షన్ చేస్తున్నారు వైద్యులు. డిమాండ్ పెరగడంతో ఇంజెక్షన్ రేట్లు పెరగడంతోపాటు బ్లాక్ చేసేస్తున్నారు కొందరు. దీంతో ఇంజెక్షన్ కొరత ఏర్పడుతోంది. దీంతో ఇంజెక్షన్ ధర తగ్గించాలంటూ ప్రభుత్వం, నేషనల్ ఫార్మాసూటికల్స్ ప్రైసింగ్ అధారిటీ ఫార్మా కంపెనీలను కోరుతున్నాయి.
దీంతో హెటిరో, డాక్టర్ రెడ్డీస్, క్యాడిల్లా, సిప్లా, క్యాడిల్లా.. వంటి కంపెనీలు ఇంజెక్షన్ ధర తగ్గించాయి. దీంతో ఆయా కంపెనీలకు కేంద్ర మంత్రి ముఖేశ్ ఎల్ మాండవీయ ట్విట్టర్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. క్యాడిలా.. 2800 నుంచి 899, సిన్ జీన్ ఇంటర్నేషనల్ 3950 నుంచి 2450, డాక్టర్ రెడ్డీస్.. 5400 నుంచి 2700, మైలాన్ 4800 నుంచి 3400, జూబ్లియంట్ జెనరిక్స్ 4700 నుంచి 3400, హెటిరో.. 5400 నుంచి 3490, సిప్లా.. 4000 నుంచి 3000 లకు రెడిడిసివర్ ఇంజెక్షన్ ధరలు తగ్గించాయి.
950183 813638Merely wanna state that this really is really beneficial , Thanks for taking your time to write this. 725186
831134 607670This internet site is my aspiration, very outstanding style and design and Perfect subject matter. 86567
98812 949752This can indicate that a watch has spent some or all of its life in the tropics and was not serviced as regularly as it should have been. 211116
385512 373927Hey, you used to write outstanding, but the last few posts have been kinda boringK I miss your super writings. Past couple of posts are just a little out of track! come on! 470563