వారంతా ఫుట్ పాత్ లపై చిన్న బడ్డీలు, పండ్లు అమ్ముకునే, చాట్ బండి నడిపే చిరు వ్యాపారులు. అయితే.. ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. మరోవైపు వీరంతా కోటీశ్వరులు. కాన్పూర్ లో ఆదాయపు శాఖ అధికారుల దర్యాప్తులో వెల్లడైన వాస్తవాలు ఇవి. వీరంతా ఏళ్లుగా పన్నులు కట్టడం లేదు.. జీఎస్టీలో నమోదు చేసుకోలేదు. పన్నులు ఎగవేడయానికే ఫుత్ పాత్ లపై చిరు వ్యాపారుల అవతారమెత్తారు.
అక్కడ 256 మందికిపైగా చిరు వ్యాపారులు కోటీశ్వరులు. వ్యాపారాలు, బంగ్లాలు, పొలాలు, భూములు, రెండు మూడేసి కార్లు ఉన్నవారే. స్క్రాప్ డీలర్లు ఇద్దరు రెండేళ్లలో 10కోట్ల ఆస్తులు కొన్నారు. కరోనా సమయంలో ఇద్దరు పాన్ షాప్ యజమానులు 5కోట్ల విలువైన ఆస్తులు కొన్నారు. ఓ చిరు వ్యాపారి తన బండ్లకు నెలకు 1.25 లక్షల అద్దె చెల్లిస్తున్నాడు. మొత్తంగా 4ఏళ్లలో 256 మంది చిరు వ్యాపారులు 375 కోట్ల ఆస్తులు కొనుగోలు చేసినట్టు సోదాల్లో తేలింది. ప్రస్తుతం ఈ అంశం తీవ్ర చర్చనీయాంశమైంది.
145257 54363This style is steller! You most surely know how to keep a reader entertained. Between your wit and your videos, I was almost moved to start my own blog (properly, almostHaHa!) Fantastic job. I truly loved what you had to say, and much more than that, how you presented it. Too cool! 101779
221021 949172Some times its a discomfort inside the ass to read what blog owners wrote but this internet website is truly user genial ! . 590948
928925 275574I really got into this write-up. I found it to be interesting and loaded with special points of interest. I like to read material that makes me believe. Thank you for writing this great content material. 372290