ఒకప్పుడు కామెడీ సినిమాలతో సెన్సేషన్ సృష్టించాడు శ్రీను వైట్ల. ఇప్పటికీ ఈ సినిమాలు ఎవర్ గ్రీన్. వరస హిట్స్ తో టాప్ పొజిషన్ కు చేరుకున్న శ్రీను వైట్ల ఆ తర్వాత పూర్తిగా డల్ అయిపోయాడు. వరస ప్లాపులతో చతికిలపడ్డాడు. ఇప్పుడు తన మార్కెట్, ఫేమ్ ను తిరిగి తెచ్చుకునే పనిలో భాగంగా ఢీ అండ్ ఢీ అనే ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసాడు.
మంచు విష్ణు హీరోగా చేసిన ఢీ ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో మనందరికీ తెలుసు. ఆ సినిమాకు సీక్వెల్ ఈ ఢీ అండ్ ఢీ. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ చిత్రంపై దర్శకుడు క్లారిటీ ఇచ్చాడు.
ఢీ అండ్ ఢీ డబల్ డోస్, ఢీ కు సీక్వెల్ కాదు. ఒక చిన్న కనెక్షన్ మాత్రం చూపిస్తాం. అయితే ఢీకు మించిన నవ్వులు ఇందులో ఉంటాయి అని తెలిపాడు శ్రీను వైట్ల.
41532 86041I appreciate you taking the time to speak about them with folks. 98349
533122 241299Hi! Someone in my Facebook group shared this internet site with us so I came to check it out. Im undoubtedly loving the details. Im book-marking and will likely be tweeting this to my followers! Outstanding weblog and great design and style. 67600
410273 495944numerous thanks for telling!. Truth is generally the best vindication against slander. by Abraham Lincoln.. 423005
728968 447818I genuinely prize your piece of function, Excellent post. 941611
23792 72914I like this web site very significantly, Its a actually nice situation to read and get info . 455533
909159 118893Some times its a pain within the ass to read what folks wrote but this internet site is real user genial ! . 10296