Switch to English

సంక్రాంతి బరిలో శివకార్తికేయన్ హీరోగా నటించిన ఏలియన్ సినిమా ‘అయలాన్’

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,144FansLike
57,764FollowersFollow

శివకార్తికేయన్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా రూపొందుతోన్న పాన్ ఇండియా సినిమా ‘అయలాన్’. ఆర్. రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. కెజెఆర్ స్టూడియోస్, 24ఎఎం స్టూడియోస్ పథకాలపై కోటపాడి జె. రాజేష్, ఆర్.డి. రాజా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆస్కార్ పురస్కార గ్రహీత, లెజెండరీ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ‘అయలాన్’ అంటే ‘ఏలియన్’ అని అర్థం. ఏలియన్ ఓ ప్రధాన పాత్రలో దక్షిణాది భాషల్లో సినిమా రావడం ఇదే ప్రథమం.

‘అయలాన్’ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు నిర్మాత కోటపాడి జె. రాజేష్ తెలిపారు. అతి త్వరలో విడుదల తేదీ వెల్లడిస్తామని ఆయన తెలిపారు. కోటపాడి జె. రాజేష్ మాట్లాడుతూ ”మేం ఎంతో ప్రేమతో, మనసుపెట్టి చేసిన చిత్రమిది. ఈ జర్నీలో మాకు కొన్ని కష్టాలు ఎదురైనప్పటికీ ధైర్యాన్ని కోల్పోలేదు. పట్టుదలతో సినిమా చేశాం. క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కావాలని అనుకోలేదు. అందుకే, విడుదల కొంత ఆలస్యం అయ్యింది. మాకు ఎంతో మద్దతు ఇస్తున్న ప్రేక్షకులకు థాంక్స్. వాళ్ళ అంచనాలకు మించి సినిమా ఉంటుంది” అని చెప్పారు.

సైన్స్ ఫిక్షన్ ఫిలిమ్స్, అందులోనూ ఏలియన్స్ నేపథ్యంలో తీసే సినిమాలు అంటే విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ ఎక్కువ ఉంటుంది. క్వాలిటీ గ్రాఫిక్స్ కోసం చాలా కష్టపడ్డారు. ‘అయలాన్’లో 4500లకు పైగా వీఎఫ్ఎక్స్ షాట్స్ ఉన్నాయని, ఇండియన్ సినిమా హిస్టరీలో ఎన్ని వీఎఫ్ఎక్స్ షాట్స్ ఉన్న ఫుల్ లెంగ్త్ లైవ్ యాక్షన్ సినిమా ఇదేనని చిత్ర బృందం తెలియజేసింది. పలు సూపర్ హిట్ హాలీవుడ్ సినిమాలకు విజువల్ ఎఫెక్ట్స్ అందించిన ఫాంటమ్ ఎఫ్ఎక్స్ కంపెనీ ‘అయలాన్’లో ఏలియన్ సహా ఇతర గ్రాఫిక్స్ వర్క్ చేసింది. పాన్ ఇండియా సినిమాలో ఇన్ని వీఎఫ్ఎక్స్ షాట్స్ ఉండటం ఇదే తొలిసారి.

ఇషా కొప్పికర్, ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఫేమ్ శరద్ కేల్కర్, సీనియర్ హీరోయిన్ భానుప్రియ, యోగిబాబు, కరుణాకరన్, బాల శరవణన్ తదితరులు సినిమాలో నటించారు. .

43 COMMENTS

  1. Hi! I know this is kinda off topic nevertheless I’d figured I’d ask.

    Would you be interested in exchanging links or maybe guest writing a blog post or
    vice-versa? My website addresses a lot of the same topics
    as yours and I think we could greatly benefit from each other.
    If you happen to be interested feel free to
    send me an email. I look forward to hearing from you! Wonderful blog by the way!

  2. bandarqq yakni web judi para bandar qq online indonesia yang bermain menurut kartu qiu.
    Permulaan mula permainan bandarqq ialah Ԁi dinasti China yang ke 12 ɗan permainan hal yang demikian dilanjutkan sampai kini.
    Hakekatnya bermain bandarqq kini telah betul-betul jauh lebih modern ketimbang andar qq yang
    dibuat olerh Kaisar Hung. Sekarang bermain permainan kiu kiu online cukup bermain dari
    perangkat elektronik Ԁan dapat dimainkan kapan saja dimana saja.
    Jadi saat kau mau bermain judi qq jwngan pernah main ⅾi website qq onlline ini bosku.

  3. Good day! I know this is kinda off topic however , I’d
    figured I’d ask. Would you be interested in trading links or maybe guest
    writing a blog post or vice-versa? My site goes over a lot of the same subjects as yours and I think we could greatly benefit from each other.

    If you might be interested feel free to shoot me an email.
    I look forward to hearing from you! Superb blog by the way!

  4. You are so awesome! I do not think I’ve read anything like that before.

    So wonderful to find someone with unique thoughts on this subject.
    Really.. many thanks for starting this up. This web site is something that’s needed on the internet, someone with a little originality!

    [url=https://monochrome-flamingo-fp09md.mystrikingly.com/blog/8492317bc7d]การรีแมพ[/url]

    การรีแมพ คือ

  5. ciba join kedalam situs judi pkv ames dengan bandawr dolmino serta bandaeq online terbaik sepanjang
    masa yang sudah tersedia pada tahun 2023 ini dengan akun ⲣro jackpot terbaik yang dapaat kalian peroleh dengan mengaplikasikan sebagian akun yang kalian daftardkan dii dalam sini ԁan kalian juga dapat mempunyai kemungkinan untuk mendapatkan segala
    keuntungan dari sistem pengisian deposit ѵia pulsa yang tak
    bisa kalian peroleh Ԁі website website judi pkv
    games, bandarqq maupun pokerqq online yang lainnya yang ada ⅾі dunia maya ketika ini.

  6. Fantastic gοods from you, man. I’ve understand уoսr stuff pгevious to
    and yoᥙ aге just too fantastic. I really ⅼike whаt үou have acquired here, really ⅼike what you’re stating and tһe wаy
    in which yߋu sɑʏ іt. You make it entertaining and you still take care ᧐f tо ҝeep іt wise.
    Ӏ ⅽan’t wait to read much m᧐ге frоm уou. Thіs iѕ
    ɑctually a grеat site.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Shabari: OTTలో వరలక్ష్మీ శరత్ కుమార్‌ ‘శబరి’..! అప్పటినుంచి.. అన్ని భాషల్లో..

Shabari: నటి వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'శబరి'. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో...

రతన్ టాటాకు టాలీవుడ్ నివాళి.. చిరు, రాజమౌళి, ఎన్టీఆర్, మహేశ్ ట్వీట్స్..!

రతన్ టాటా నిన్న అర్థరాత్రి ముంబైలో అనారోగ్యంతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన మృతితో దేశ వ్యాప్తంగా నావాళులు వస్తున్నాయి. ఈ క్రమంలోనే మన...

దేవర-2కు అడ్డంకిగా మారుతున్న వ్యక్తి.. ఎవరతను..?

దేవర సినిమా వచ్చి ఎన్టీఆర్ కు హిట్ ను తెచ్చిపెట్టింది. చాలా రోజుల తర్వాత ఎన్టీఆర్ నుంచి వచ్చిన సోలో మూవీ హిట్ కావడంతో పాన్...

13న నారా రోహిత్ ఎంగేజ్ మెంట్.. వధువు ఎవరో తెలుసా..?

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోదరుడి కుమారుడు, హీరో నారా రోహిత్ ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. ఆయన చాలా కాలంగా ఇండస్ట్రీలో ఉన్నాడు. ఎన్నో...

బిగ్ బాస్ లో ఎడిటింగ్ చేసి నన్ను తప్పుగా చూపించారు.. న్యాయం...

సోనియా ఆకుల.. బిగ్ బాస్ తెలుగు సీజన్-8 ఎలిమినేటెడ్ కంటెస్టెంట్. అయితే ఆమె ఎలిమినేట్ అయిన తర్వాత బిగ్ బాస్ మీద సంచలన ఆరోపణలు చేస్తోంది....

రాజకీయం

దువ్వాడ రచ్చ: వైసీపీని మరింత పాతాళానికి తొక్కేస్తున్న వైనం.!

తిరుమలలో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, ఆయనకు కాబోయే భార్య దివ్వెల మాధురి.. ఫొటో సెషన్ చేసుకోవడమేంటి.? ఈ విషయమై పెద్ద దుమారమే చెలరేగింది. ‘త్వరలో మేమిద్దరం పెళ్ళి చేసుకోబోతున్నాం. దువ్వాడ శ్రీనివాస్,...

పదవీ బాధ్యతలంటే పవన్ కళ్యాణ్‌లా వుండాలి.!

ఓ వ్యక్తి రాజకీయ నాయకుడైతే.. ప్రజా ప్రతినిథి అయితే.. మరింత బాధ్యతగల మంత్రి పదవిలో వుంటే.. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తోంటే.. ప్రజా ధనంతో సొంత పబ్లిసిటీ చేసుకోవడం కాదు, సొంత ఖర్చులతో...

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్.. సొంతనిధులతో స్కూల్ కు ఆటస్థలం కొనుగోలు..!

పవన్ కల్యాణ్ ఒక మాట ఇచ్చాడంటే కచ్చితంగా ఆ మాట నిలబెట్టుకుంటాడు. ఒక రోజు ఆలస్యం కావచ్చేమో గానీ.. మాట తప్పేది మాత్రం లేదు. ఇప్పుడు మరో విషయంలో కూడా ఇలాగే చేశాడు...

జనసేనపై ‘విలీన విషం’ కక్కుతున్న పాత్రికేయ వ్యభిచారం.!

పోటీ చేసిన 21 అసెంబ్లీ, 2 లోక్ సభ నియోజకవర్గాల్లో 100 శాతం స్ట్రైక్ రేట్‌తో ఘన విజయం అందుకున్నాక, జనసేన పార్టీ ఇంకే ఇతర పార్టీలో అయినా విలీనమయ్యే అవకాశం వుంటుందా.? 2019...

చంద్రబాబు నాయుడు టార్గెట్ పూర్తి చేస్తున్నారా.. అదే జరిగితే ఇక తిరుగుండదేమో..?

చంద్రబాబు నాయుడు పక్కా ప్లాన్ తోనే ముందుకు వెళ్తున్నట్టు కనిపిస్తోంది. ఈ ఐదేండ్లలో ఆయన రెండు ప్రాజెక్టులను టార్గెట్ గా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. అందులో ఒకటి అమరావతి రాజధాని, రెండోది పోలవరం. ఈ...

ఎక్కువ చదివినవి

కాంతార కాంతార సాంగ్ రిలీజ్ చేసిన హీరో నిఖిల్.. “మిస్టర్ ఇడియ‌ట్‌” టీమ్ కు విషెస్..!

మాస్ మహారాజ్ ఇంటి నుంచి వారసుడు రాబోతున్నాడు. ఆయన తమ్ముడి కొడుకు మాధవ్ హీరోగా ఎంట్రీ ఇస్తూ నటిస్తున్న సినిమా "మిస్టర్ ఇడియ‌ట్‌". ఈ మూవీని జె జే ఆర్ రవిచంద్ నిర్మిస్తున్నారు....

ప్రభాస్, ఎన్టీఆర్ ఆకతాయిలు.. స్టార్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు..!

అవును.. ప్రభాస్, ఎన్టీఆర్ ఇద్దరూ చాలా ఆకతాయిలు అంట. ఈ కామెంట్స్ చేసింది ఎవరో కాదు సౌత్ స్టార్ హీరోయిన్. మామూలు వాళ్లు ఈ కామెంట్స్ చేస్తే ఎవరూ పెద్దగా పట్టించుకునే వారు...

సూర్య పాన్ ఇండియా ‘కర్ణ’ మూవీ.. క్లారిటీ వచ్చేసింది..!

ఇప్పుడు సౌత్ హీరోలు కూడా పాన్ ఇండియా సినిమాలతో బాలీవుడ్ ను డామినేట్ చేస్తున్నారు. ఈ విషయంలో మన తెలుగు హీరోలు అందరికంటే ముందు వరుసలో ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు కోలీవుడ్...

నువ్వు లేవంటే భరించలేకపోతున్నా.. రతన్ టాటా మృతిపై మాజీ ప్రేయసి స్పందన..!

భారత దిగ్గజ వ్యాపారవేత్త, పద్మవిభూషన్ అవార్డు గ్రహీత అయిన రతన్ టాటా కన్నుమూసిన సంగతి తెలిసిందే. 86 ఏళ్ల వయసులో అనారోగ్య సమస్యలతో ఆయన నిన్న రాత్రి 11.30 గంటలకు మృతి చెందారు....

దేవర-2కు అడ్డంకిగా మారుతున్న వ్యక్తి.. ఎవరతను..?

దేవర సినిమా వచ్చి ఎన్టీఆర్ కు హిట్ ను తెచ్చిపెట్టింది. చాలా రోజుల తర్వాత ఎన్టీఆర్ నుంచి వచ్చిన సోలో మూవీ హిట్ కావడంతో పాన్ ఇండియా వ్యాప్తంగా ఎన్టీఆర్ కు మార్కెట్...