Switch to English

రామ్‌కిర‌ణ్‌, మేఘాఆకాశ్ జంట‌గా సఃకుటుంబనాం ప్రారంభం

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,470FansLike
57,764FollowersFollow

రామ్‌కిర‌ణ్‌, మేఘాఆకాశ్ జంట‌గా న‌టిస్తున్న తాజా చిత్రం సఃకుటుంబ‌నాం చి త్రం ప్రారంభోత్స‌వం ఆదివారం హైద‌రాబాద్‌లో ఘ‌నంగా ప్రారంభ‌మైంది. హెచ్ఎన్‌జీ మూవీస్ సినిమాస్ ప‌తాకంపై ఉద‌య్‌శ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హెచ్‌.మ‌హాదేవ్ గౌడ‌, హెచ్‌.నాగ‌ర‌త్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హీరో, హీరోయిన్‌ల‌పై చిత్రీక‌రించిన ముహుర్త‌పు స‌న్నివేశానికి ప్ర‌ముఖ కొరియోగాఫ్ర‌ర్ చిన్నిప్ర‌కాష్ కెమెరా స్విచ్చాన్ చేయ‌గా, ప్ర‌ముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం క్లాప్‌నిచ్చారు.

చిత్ర నిర్మాత మ‌హాదేవ గౌడ్ ద‌ర్శ‌కుడికి స్క్రిప్ట్ అంద‌జేయ‌గా, ముహుర్త‌పు స‌న్నివేశానికి ద‌ర్శ‌కుడు ఉద‌య్‌శ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలో ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ క‌థ విన‌గానే నిర్మ‌తా ఓకే చేసిన సినిమా ఇది. చిత్రంలో త‌న పాత్ర గురించి విన‌గానే కొత్త హీరో అని చూడ‌కుండా మేఘా ఆకాష్ వెంట‌నే ఒప్పుకున్నారు. క్లీన్‌ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా చిత్రం అంద‌రికి న‌చ్చుతుంద‌ని ఆశిస్తున్నాను అన్నారు.

మేఘా ఆకాష్ మాట్లాడుతూ ఈ చిత్రంలో నా పాత్ర పేరు సిరి. నాకు బాగా న‌చ్చిన పాత్ర ఇది. ఈ సినిమాలో న‌టించ‌డం ఆనందంగా వుంది అన్నారు. క‌థానాయ‌కుడు రామ్‌కిర‌ణ్ మాట్లాడుతూ ఈ చిత్రానికి క‌థే హీరో. ఈ క‌థ‌ను న‌మ్మి ఇంత మందికి అవ‌కాశం ఇచ్చిన నిర్మాత‌కు థ్యాంక్స్‌. అన్ని ఎమోష‌న్స్ వున్న చాలా శ‌క్తివంత‌మైన క‌థ ఇది. ఈ చ‌క్క‌ని కుటుంబ క‌థా చిత్రం అంద‌రికి న‌చ్చుతుంది అన్నారు. ఈ క‌థ విన‌గానే న‌చ్చి ఈ సినిమా చేస్తున్నాన‌ని, న్యూ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం అంద‌ర్ని అల‌రిస్తుంద‌నే న‌మ్మ‌కం వుంద‌ని నిర్మాత తెలిపారు. హీరో అవ్వ‌డ‌మే ల‌క్ష్యంగా పెట్టుకున్న రామ్‌కిర‌ణ్ కెరీర్‌కు ఈ చిత్రం మంచి బిగినింగ్‌గా వుంటుంద‌ని, ఇప్ప‌టి వ‌ర‌కు ఇలాంటి క‌థ రాలేద‌ని ఎంతో అద్బుత‌మైన క‌థగా ఈ చిత్రం వుంటుంద‌ని చిన్నిప్ర‌కాష్ మాస్ట‌ర్ తెలిపారు.

సినిమా

“జూనియర్‌” కిరీటికి శివన్న ఆశీర్వాదం

గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి హీరోగా పరిచయమవుతోన్న సినిమా ‘జూనియర్’. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని రాధా కృష్ణ తెరకెక్కించగా, శ్రీలీల...

మెగా ఫ్యాన్స్ కు క్షమాపణలు చెప్పిన తెలుగు వెబ్ సైట్

ఈరోజు కోట శ్రీనివాసరావు మరణం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి వెళ్ళి ఆయన పార్ధీవ దేహాన్ని పరామర్శించి సంతాపం తెలిపారు.. ఈ వార్తను ఒక తెలుగు వెబ్...

Kota Srinivasa Rao: ‘కోటన్నా..’ ఇదైతే నేను ఖండిస్తున్నా..!

Kota Srinivasa Rao: కోట శ్రీనివాసరావు.. తెలుగు చిత్రసీమ మర్చిపోలేని పేరు. విలక్షణమైన నటన అనే పదానికి నూరు శాతం న్యాయం చేసిన నటుడు ఆయన....

Kota Srinivasa Rao: టాలీవుడ్ లో విషాదం.. ప్రముఖ నటుడు కోట...

Kota Srinivasa Rao: ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు ఇకలేరు. కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారుఝామున ఫిల్మ్ నగర్ ఆయన నివాసంలో కన్నుమూశారు....

రష్మిక కొత్త సినిమా నుంచి ‘నదివే…’ పాట

నేషనల్ క్రష్ రష్మిక మందన్న, యువ హీరో దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న తాజా చిత్రం ది గర్ల్ ఫ్రెండ్. ఈ సినిమాను గీతా ఆర్ట్స్,...

రాజకీయం

చంద్రబాబు వయసెంత.? పేర్ని నాని వయసెంత.? ఎవరి భయాలేంటి.?

పేర్ని నాని వైసీపీ నేత, మాజీ మంత్రి కూడా.! 2024 ఎన్నికల్లో భయపడి, పోటీకి దూరంగా వున్నారు. అంతకన్నా ముందే, ‘ఎన్నికల్లో పోటీ చేయడంలేదు’ అని ప్రకటించేశారాయన. తనకెలాగూ టిక్కెట్ రాదు, తన...

వైసీపీ డైవర్షన్ రాజకీయం: కూటమి ఆ ట్రాప్‌లో ఇరుక్కుంటోందా.?

మొన్న ఎన్టీయార్ - పవన్ కళ్యాణ్ మీద సోషల్ మీడియా వేదికగా నడిచిన ట్రోలింగ్ కావొచ్చు.. అంతకు ముందు బాలకృష్ణ మీద జరిగిన ట్రోలింగ్ కావొచ్చు, చంద్రబాబు - లోకేష్ చుట్టూ నడుస్తున్న...

హిందీ – ఆంధీ.! పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై అసలెందుకీ రచ్చ.?

ఇంట్లో తెలుగు సరిపోతుంది.. బయటకు వెళితే, హిందీ అవసరం.! ఇదీ ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, తాజాగా ఓ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యల సారాంశం. సదరు కార్యక్రమం...

పేర్ని నానీ.! అందర్నీ చంపేశాక, స్మశానంలో ఓట్లు అడుక్కుంటారా.?

రాజకీయమంటే ప్రజా సేవ.. కానీ, వైసీపీ దృష్టిలో రాజకీయమంటే, మనుషుల్ని చంపడం. ‘రప్పా రప్పా’ నరకడం గురించి ఇటీవల వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తమ కార్యకర్తల్ని వెనకేసుకొచ్చిన వైనం...

హిందీ నేర్చుకోవడంలో తప్పేంటి? – పవన్ కళ్యాణ్

హైదరాబాద్ గచ్చిబౌలిలో జరిగిన రాజ భాషా విభాగం స్వర్ణోత్సవ వేడుకల్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన హిందీ భాషపై తన అభిప్రాయాలను సరళమైన శైలిలో...

ఎక్కువ చదివినవి

కిరణ్ అబ్బవరం స్వంత నిర్మాణంలో కొత్త సినిమా

షార్ట్ ఫిలింస్ నుంచి హీరో స్థాయికి ఎదిగిన కిరణ్ అబ్బవరం, ఇప్పుడు అదే దారిలో కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించేందుకు ముందుకొచ్చారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్నో కష్టాలు చూసిన ఆయన, ఇప్పుడు తనలాంటి బ్యాక్‌గ్రౌండ్...

బికినీ వేసి మంటలు రేపిన ప్రగ్యాజైస్వాల్..

ప్రగ్యాజైస్వాల్ అందాల ఘాటు మామూలుగా ఉండట్లేదు. ఈ నడుమ సోషల్ మీడియాను తన అందాలతోనే ఊపేస్తోంది. చేతిలో పెద్దగా అవకాశాలు లేకపోవడంతో అందాలతోనే వలలు వేసేస్తోంది. అప్పుడెప్పుడో అఖండ సినిమాతో భారీ హిట్ అందుకుంది....

పొలిటికల్ పేమెంట్లు.! రాజకీయాలు ఇలాక్కూడా వుంటాయా.?

ప్రెస్ మీట్ పెట్టాలంటే, పేమెంట్లు అందాల్సిందే.. కొన్నేళ్ళ క్రితం ఏపీ రాజకీయాల్లో ప్రముఖంగా వినిపించిన మాట ఇది. మీడియాకి కొందరు రాజకీయ నాయకులే ఈ విషయమై లీకులు అందించడంతో అప్పట్లో, ఈ అంశం...

Daily Horoscope: నేటి రాశిఫలాలు

జూలై 9, 2025 బుధవారం రాశిఫలాలు: మేషం (Aries): పనులు ఆలస్యం కాకుండా పూర్తవుతాయి. మీలో కొత్త ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది. కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. స్నేహితుల నుంచి...

కేజేఆర్,  ‘కోర్ట్’  శ్రీదేవిల  కొత్త చిత్రం

తెలుగు, తమిళ భాషల్లో 'గుర్తింపు' అనే సినిమా ద్వారా హీరోగా పరిచయం అయిన కేజేఆర్, ఇప్పుడు తన రెండో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సోమవారం ఉదయం చెన్నైలో ఈ కొత్త సినిమా...