నాగచైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘లవ్‌స్టోరీ’. భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా విడుదలకు ముందే ‘సారంగ దరియా..’ పాటతో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తోందో తెలిసిన విషయమే. యూట్యూబ్‌లో నెల రోజుల్లోనే 10కోట్ల వ్యూస్ దక్కించుకొన్న ఈ పాట అతి తక్కువ కాలంలోనే 20కోట్లకు పైగా వ్యూస్ సాధించింది. ఇప్పుడు మరో రికార్డును క్రియేట్ చేసింది. ఏకంగా 25 కోట్ల వ్యూస్‌తో దూసుకుపోతోంది. పాట విడుదలైన నాలుగు నెలల్లోనే ఈ రికార్డు క్రియేట్ చేయడం గమనార్హం.
సినిమాలోని పాటలకు పవన్ స్వరాలందించారు. రచయిత సుద్దాల అశోక్ తేజ సాహిత్యం అందించిన ఈ పాటలో తెలంగాణ జానపదాలతో రచించారు. పాటను మంగ్లీ ఆలపించిన తీరు, సాయి పల్లవి హుషారు, డ్యాన్సులు పాటను ప్రత్యేకంగా నిలబెట్టాయి. దీంతో ఈ పాటకు యూట్యూబ్‌లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. తెలంగాణ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. కరోనాతో వాయిదా పడిన ఈ సినిమా త్వరలో విడుదల కాబోతోంది.
903186 283186Das beste Webdesign Berlin erhalten Sie bei uns, genauso wie professionelles Webdesign. Denn wir sind die Webdesign Agentur mit pfiff. 952052
253773 662864Hmm, I never thought about it that way. I do see your point but I believe several will disagree 555856
857566 636257I dont leave lots of comments on lots of blogs each week but i felt i had to here. Do you require many drafts to make a post? 721906
239559 334070Respect to site author , some fantastic entropy. 382149
424413 210520Wanted posting. Loads of exceptional writing here. I wish I saw it discovered the site sooner. Congrats! 348081
190365 495881I like your writing style genuinely loving this web website . 485069
670656 399790surely like your internet internet site but you need to have to check the spelling on several of your posts. Several of them are rife with spelling issues and I uncover it very troublesome to tell the truth nevertheless I will undoubtedly come back again. 478289
823718 665851Thank you for your details and respond to you. bad credit auto loans hawaii 901563
841670 149658But wanna say that this is quite valuable , Thanks for taking your time to write this. 237342