ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి ఇంట విషాదం నెలకొంది. ఆయన సోదరుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త దివాకర్‌రెడ్డి అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యానికి గురవడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో దివాకర్ రెడ్డి మృతి చెందారు. దివాకర్ రెడ్డి మరణ వార్త తెలియగానే సజ్జల హైదారాబాద్‌కు బయల్దేరారు. దివాకర్ రెడ్డి మృతిపై మంత్రి ఆళ్ల నాని, ప్రెస్ అకాడమీ ఛైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ తీవ్ర సంతాపం తెలిపారు.
335506 836501But wanna comment that you have a very nice internet internet site , I love the style and design it genuinely stands out. 745376
155761 164425hey there, your website is inexpensive. We do thank you for function 539393
240930 112490This is really interesting, Youre a really skilled blogger. Ive joined your rss feed and appear forward to seeking much more of your magnificent post. Also, Ive shared your web internet site in my social networks! 791605
493406 536792Woh I like your articles , saved to fav! . 500013
380046 436905 Spot on with this write-up, I truly feel this website needs significantly far more consideration. Ill probably be once more to read much far more, thanks for that info. 807739