రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలయిన సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెల్సిందే. ఆయన్ను అత్యున్నత శ్రేణి వైధ్యలు ప్రత్యేక పర్యవేక్షణలో ట్రీట్ చేస్తున్నారు. ఈ సమయంలో ఆయన కు సంబంధించిన మెల్ల మెల్లగా చికిత్సను కొనసాగిస్తున్నట్లుగా వైద్యులు చెబుతున్నారు. ఎప్పటికప్పుడు హెల్త్ బులిటెన్ ను అపోలో సిబ్బంది ఇస్తూ వస్తున్నారు.
తాజాగా అపోలో వారు విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో సాయి ధరమ్ తేజ్ కు కాలర్ బోన్ సర్జరీని నిర్వహించినట్లుగా పేర్కొన్నారు. విజయవంతంగా సర్జరీ అయ్యింది. త్వరలోనే ఆయన మరింత మెరుగ్గా కోలుకుంటారు అంటూ వారు పేర్కొన్నారు. హెల్త్ బులిటెన్ లో సాయి ధరమ్ తేజ్ ఆరోగ్య విషయంలో పూర్తి స్పష్టత ఇవ్వడంతో మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అతి త్వరలోనే ఆసుపత్రి నుండి సుప్రీం హీరో డిశ్చార్జ్ అవ్వాలని మెగా అభిమానులు అంతా కోరుకుంటున్నారు.
864743 311488There is noticeably a great deal of dollars to comprehend this. I assume you made certain nice points in attributes also. 350603
665243 601663I got what you intend, saved to favorites , quite decent internet site . 68349
109529 442684whoah this blog is magnificent i enjoy reading your posts. Maintain up the excellent function! You know, lots of folks are seeking around for this information, you can assist them greatly. 688104
740501 548684Hey, are you having issues together with your hosting? I necessary to refresh the page about million times to get the page to load. Just saying 791099
133415 764171After study a couple of with the weblog posts on your own internet site now, we genuinely like your way of blogging. I bookmarked it to my bookmark web website list and are checking back soon. Pls consider my web-site likewise and make me aware should you agree. 646377