Switch to English

శాకినీ డాకిని మూవీ రివ్యూ

Critic Rating
( 2.50 )
User Rating
( 2.80 )

No votes so far! Be the first to rate this post.

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,467FansLike
57,764FollowersFollow
Movie శాకినీ డాకిని
Star Cast రెజీనా కసాండ్రా, నివేదా థామస్
Director సుధీర్ వర్మ
Producer డి. సురేష్ బాబు, సునీత తాటి, హ్యూన్‌వూ థామస్ కిమ్
Music మైకీ మెక్‌క్లియరీ
Run Time 2 గంటలు 1 నిమి
Release 16 సెప్టెంబర్ 2022

రెజీనా కాసాండ్రా, నివేతా థామస్ లీడ్ రోల్స్ లో నటించిన చిత్రం శాకినీ డాకిని. సుధీర్ వర్మ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ఈరోజే విడుదలైంది. మరి అది ఎలా ఉందో చూద్దామా.

కథ:

దామిని (రెజీనా), షాలిని (నివేతా థామస్) పోలీస్ అకాడమీలో ట్రైన్ అవ్వడానికి వచ్చిన ట్రైనీస్. మొదట్లో వీరిద్దరికీ అస్సలు పడదు. అయితే కొన్ని రోజులకు మంచి స్నేహితులు అవుతారు. అయితే ఒకరోజు అర్ధరాత్రి ఒక అమ్మాయి కిడ్నప్ కు గురవుతుంది. పోలీస్ లకు చెబితే పట్టించుకోరు. ఇక చేసేది లేక దామిని, షాలిని ఇన్వెస్టిగేషన్ వాళ్ళే మొదలుపెడతారు.

ఇన్వెస్టిగేషన్ లో భాగంగా వాళ్లకు కొన్ని భయంకరమైన నిజాలు తెలుస్తాయి. ఈ కిడ్నప్ ల వెనకాల పెద్ద మాఫియా ఉన్నట్లు స్పష్టమవుతుంది. మరి ఇలాంటి గ్యాంగ్ నుండి అమాయకపు అమ్మాయిలను ఈ దామిని, షాలిని ఎలా రక్షించారు?

నటీనటులు:

రెజీనా, నివేతా ఇద్దరూ కూడా మంచి పెర్ఫార్మన్స్ లు ఇచ్చారు. రెజీనా తనకు అలవాటైన రీతిలో ఆకట్టుకునేలా నటించింది. నివేతా తనకే సాధ్యమైన నటనతో, కామెడీ పంచ్ లతో హైలైట్ గా నిలిచింది. ఫస్ట్ హాఫ్ లో ఒక ఫ్రెష్ వైబ్ ను తీసుకొచ్చింది.

రఘుబాబు, పృథ్వీ, సుదర్శన్, తదితరులు కామెడీ పాత్రల్లో నటించి మెప్పించారు. పోలీస్ అకాడమీ ఇంచార్జ్ గా భానుచందర్ చాలా కాలం తర్వాత కనిపించారు.

సాంకేతిక వర్గం:

మిడ్ నైట్ రన్నర్స్ చిత్రాన్ని హీరోలతో కాకుండా హీరోయిన్లతో తీయాలన్న దర్శకుడు సుధీర్ వర్మ ఆలోచన మంచిదే అయితే ఈ కథలో చెప్పుకోదగ్గ కొత్త అంశమంటూ ఏం లేదు. ఇలాంటి కాన్సెప్ట్స్ మనం చాలానే చూసేసాం. రిచర్డ్ ప్రసాద్ అందించిన సినిమాటోగ్రఫీ సూపర్బ్. ముఖ్యంగా నైట్ షాట్స్ బాగున్నాయి. విప్లవ్ ఎడిటింగ్ వర్క్ కూడా బాగుంది.

మిక్కీ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో పెద్దగా విశేషమంటూ ఏం లేదు. జస్ట్ ఓకే అనేలా ఉంది. లిమిటెడ్ బడ్జెట్ లో తెరకెక్కిన ఈ చిత్రానికి నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి.

పాజిటివ్ పాయింట్స్:

  • లీడ్ ఆర్టిస్ట్స్ పెర్ఫార్మన్స్
  • ఫస్ట్ హాఫ్
  • తక్కువ రన్ టైమ్

నెగటివ్ పాయింట్స్:

  • ఎమోషనల్ కనెక్టివిటీ లేకపోవడం
  • రొటీన్ వ్యవహారం

విశ్లేషణ:

క్రైమ్ కామెడీ జోనర్ లో తెరకెక్కిన శాకినీ డాకిని ఒక సీరియస్ ఇష్యూ చుట్టూ తిరుగుతుంది. ఫస్ట్ హాఫ్ ఇచ్చిన పాజిటివ్ ఫీలింగ్ ను సెకండ్ క్యారీ చేయలేకపోయింది. మొత్తంగా చూసుకుంటే ఏ అంచనాలు లేకుండా వెళితే ఒకసారి చూడొచ్చు.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

రాజకీయం

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

నర్సాపురం అసెంబ్లీ గ్రౌండ్ రిపోర్ట్: ఎడ్జ్ జనసేన పార్టీకే.!

2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నర్సాపురం కూడా ఒకింత హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గమే. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం అలాగే, ఆ పరిధిలోని నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం.. ఈ...

ఎక్కువ చదివినవి

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

CM Jagan: సీఎం జగన్ ఎదుటే పవన్ కల్యాణ్ నినాదం.. జేజేలు

CM Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM Jagan) కి జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమానుల నుంచి నిరసన ఎదురైంది. సీఎం ఎదుటే...

నిజమా.? నాటకమా.? వైఎస్ జగన్ ‘గులక రాయి’పై జనసేనాని సెటైర్.!

అరరె.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద హత్యాయత్నం జరిగిందే.! వైసీపీ ఇలా ఎంత గింజుకున్నా, ప్రజల్లో సింపతీ అనేది మచ్చుకి కూడా కనిపించలేదు. విజయవాడ నగరం నడిబొడ్డున, కట్టు దిట్టమైన భద్రతా...

పవన్ కళ్యాణ్ ఆవేశంలో నిజాయితీ, ఆవేదన మీకెప్పుడర్థమవుతుంది.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నిన్న తెనాలిలో ‘వారాహి యాత్ర’ నిర్వహించారు. జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌కి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో జనసేన అధినేత...

Pushpa 2: ‘పుష్ప-2’పై బాలీవుడ్ దర్శకుడి కామెంట్స్..! నెట్టింట వైరల్

Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా తెరకెక్కుతున్న సినిమా పుష్ప ది రూల్ (పుష్ప-2). (Pushpa 2) సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాపై దేశవ్యాప్తంగా భారీ...