Switch to English

పార్లమెంట్ లో ఎలుక హడావుడి

స్పెయిన్‌ అండలూసియా పార్లమెంట్‌ లో ఎలుక కొద్ది సేపు సమావేశాలు నిలిచి పోయేలా చేసింది. సమావేశాలు సీరియస్ గా జరుగుతున్నాయి. అండలూసియా పార్లమెంట్ స్పీకర్‌ బిల్లుకు సంబంధించిన చర్చను ముగించి అందుకు సంబంధించిన ఓటింగ్ పక్రియను ప్రారంభిస్తున్నట్లుగా ప్రకటించారు. ఆ సమయంలోనే అనూహ్యంగా టేబుల్‌ పై ఎలుక కనిపించింది. దాంతో వెంటనే స్పీకర్‌ షాక్ అయ్యారు.. ఆ తర్వాత సభ్యులు కూడా పరుగులు తీశారు.

ఎలుకను పట్టుకునేందుకు కొందరు ప్రయత్నించి చివరకు ఆ ఎలుకను బయటకు వెళ్లగొట్టేందుకు ప్రయత్నించి సఫలం అయ్యారు. ఎలుకను బయటకు కొట్టిన తర్వాత మళ్లీ సమావేశాలు సజావుగా సాగాయి. ఎలుకలు పార్లమెంట్ లోకి వచ్చాయి అనే వార్తలు ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వైరల్‌ అవుతున్నాయి. ఇదో పెద్ద విషయంగా మారిపోయింది. అంతర్జాతీయ మీడియా కూడా ఈ విషయమై చర్చించడం జరిగింది. పార్లమెంట్‌ లో ఎలుకలు వస్తున్నాయంటూ మీమ్స్ కూడా మొదలు అయ్యాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

చిరంజీవి అంటే జగన్ కు అభిమానం.. పరిశ్రమ అభివృద్ధికి ఓకె: పేర్ని...

చిరంజీవి అంటే సీఎం జగన్‌కు ఎంతో గౌరవమని, ఆయనను సోదరభావంతో చూస్తారని.. ప్రజలకు మేలు చేసేలా ఎవరు ఏ విన్నపం చేసినా జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం సానుకూలంగా...

భీమ్లా నాయక్ – డేనియల్ శేఖర్ ఇంట్రడక్షన్ కూడా అదిరిందిగా!!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటిస్తోన్న మల్టీస్టారర్ భీమ్లా నాయక్. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన అయ్యప్పనుమ్ కోశియుమ్ చిత్రానికి...

“ఫేక్ కలెక్షన్స్ ప్రజలను మోసం చేయడానికే”: నిర్మాత సి కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న టికెట్ తగ్గింపు వ్యవహారంపై టాలీవుడ్ తర్జనభర్జనలు పడుతోంది. రీసెంట్ గా కొంత మంది నిర్మాతలు ఆంధ్రప్రదేశ్ మంత్రి పేర్ని నానిని కలిసి...

త్రిష, కీర్తితో పార్టీ చేసుకున్న సమంత

రీసెంట్ గా సమంత తన పర్సనల్ లైఫ్ కు సంబంధించిన కొన్ని విషయాలపై వార్తల్లో ఉంటూ వస్తోంది. వాటిపై పెదవి విప్పని సమంత తన జీవితాన్ని...

డెంగ్యూతో బాధపడుతోన్న అడివి శేష్

నటుడు అడివి శేష్ విభిన్నమైన చిత్రాలు చేసుకుంటూ తన కెరీర్ ను స్ట్రాంగ్ గా నిర్మించుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. ముఖ్యంగా థ్రిల్లర్ సినిమాలు అంటే గుర్తొచ్చేది...

రాజకీయం

తెలంగాణలో ‘వైట్’ ఛాలెంజ్: రాజకీయాల్లో ఎవరు సుద్దపూసలు.?

రాజకీయ నాయకులు తెలుపు వస్త్రాలు ధరిస్తుంటారు. తెలుపు అనేది స్వచ్ఛతకు గుర్తు. మరి, రాజకీయ నాయకులంతా స్వచ్ఛమేనా.? స్వచ్ఛమైన రాజకీయాలే చేస్తున్నారా.? ఇప్పుడీ ‘తెలుపు’ చర్చ ఎందుకు.? అంటే, ‘వైట్ ఛాలెంజ్’ అంటూ...

టీడీపీ మార్కు చారిత్రక తప్పిదం.! ఇక గల్లంతైపోయినట్టే.!

నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం.. అని పదే పదే టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు చెబుతుంటారు. స్థానిక ఎన్నికలు ఏ ప్రాతిపదికన జరుగుతాయో, ఎలాంటి రాజకీయాలు ఆ ఎన్నికల చుట్టూ వుంటాయో.. చంద్రబాబుకి...

జస్ట్ ఆస్కింగ్: చిరంజీవి ఎందుకు బతిమాలుకోవాలి.?

తెలుగు సినీ పరిశ్రమ, కరోనా పాండమిక్ నేపథ్యంలో అతి దారుణమైన ఇబ్బందుల్ని ఎదుర్కొంది. సినిమా అంటేనే కోట్లాది రూపాయల ఖర్చు. సకాలంలో సినిమాని విడుదల చేయడమంటే అది ఏ నిర్మాతకి అయినా ప్రసవ...

పరిషత్ పోరు: ‘బులుగు’ ఎన్నికల్లో గెలుపు ఎవరిది.?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్ర విచిత్రమైన రాజకీయం నడుస్తోంది. ఏ పార్టీ అధికారంలో వున్నా విపక్షాల్ని తొక్కేయడం అనేది షరామామూలుగా జరిగే వ్యవహారమే అయినా, ఈసారి అది మరింత జుగుప్సాకరమైన స్థితికి చేరుకుంది. విపక్షాల...

సీఎం జగన్ బాటలో.. సీఎం చౌహాన్..! మధ్యప్రదేశ్ లో ఇంటింటికీ రేషన్

ఏపీలో సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇంటింటికీ రేషన్ డెలివరీ పథకాన్ని మధ్యప్రదేశ్ లో ఆ రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రవేశపెట్టనున్నారు. మధ్యప్రదేశ్ ఫౌండేషన్ డేగా జరుపుకునే...

ఎక్కువ చదివినవి

షారుఖ్ సినిమాకు బాలయ్య సినిమా టైటిల్..!

తమిళ స్టార్ డైరక్టర్ అట్లీ దర్శకత్వంలో బాలీవుడ్ బాద్ షా ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా మొదలైంది కూడా. నయనతార, ప్రియమణి హీరోయిన్లుగా నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి....

బ్రేకింగ్: డ్రగ్స్ కేసులో పూరి జగన్నాధ్, తరుణ్ లకు క్లీన్ చిట్..!

టాలీవుడ్ ను కుదిపేస్తున్న డ్రగ్స్ కేసులో కీలక పరిణామం జరిగింది. దర్శకుడు పూరీ జగన్నాథ్, హీరో తరుణ్ లకు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (FSL) క్లీన్ చిట్ ఇచ్చింది. వారిద్దరికీ జరిపిన పరీక్షల్లో...

పాక్ కు షాక్ ఇచ్చి వెళ్లి పోయిన కివీస్

పాకిస్తాన్ లో మ్యాచ్ లు ఆడటం అంటే రిస్క్ అని తెలిసినా కూడా న్యూజీలాండ్‌ సాహసం చేసింది. అక్కడ మ్యాచ్ ఆడేందుకు సిద్దం అయ్యింది. అయితే చివరి నిమిషంలో టోర్నీ మొత్తంను రద్దు...

కౌంటింగ్ వేళ ప్రభుత్వానికి షాక్..! ఫోన్ సర్వీస్ ఆపేసిన ప్రొవైడర్లు

ఓపక్క ఏపీలో పరిషత్ ఎన్నికల కౌంటింగ్ జరుగుతుంటే.. మరోపక్క సమాచార శాఖ ఫోన్లు కనెక్షన్లు కట్ చేసి సర్వీస్ ప్రొవైడర్లు ప్రభుత్వానికి షాక్ ఇచ్చారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా సమాచార శాఖ ఫోన్లు పని...

అద్భుతః చంద్రబాబుపై జోగి రమేష్ అండ్ టీమ్ హత్యాయత్నమట.!

రాజకీయాల్లో విమర్శలు సహజం. ఈ మధ్య రాజకీయాల్లో బూతులు సర్వసాధారణమైపోయాయి. మంత్రి కొడాలి నాని, టీడీపీ అధినేత చంద్రబాబుని బూతులు తిడుతున్నారు.. అలాగని, టీడీపీ నేతలు.. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్...