ప్రస్తుతం డిజిటల్ హవా బాగా నడుస్తోంది. స్టార్లు సైతం వెబ్ సిరీస్ లలో, వెబ్ ఫిల్మ్ లలో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది స్టార్లు ఓటిటి ఎంట్రీ ఇచ్చారు. ఈ కోవలోకే నాగ చైతన్య కూడా వస్తున్నాడు. అతి త్వరలోనే నాగ చైతన్య వెబ్ ఫిల్మ్ లో నటించబోతున్నాడట.
గత కొంత కాలం నుండి నాగ చైతన్య, ప్రముఖ నిర్మాత శరత్ మరార్ తో చర్చలు సాగిస్తున్నట్లు సమాచారం. ఒక వెబ్ ఫిల్మ్ కోసం పలు స్క్రిప్ట్ లను పరిశీలించాక ఒక స్క్రిప్ట్ బాగా నచ్చడంతో దానికి ఓటు వేసినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం నాగ చైతన్య లడఖ్ లో లాల్ సింగ్ చద్దా సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఆ తర్వాత థాంక్యూ చిత్రాన్ని పూర్తి చేయాల్సి ఉంది. వీటి తర్వాత నాగ చైతన్య ఓటిటి సినిమాలో నటిస్తాడన్నమాట.
393872 171316Some genuinely marvellous work on behalf of the owner of this internet internet site, utterly outstanding content. 41581
726903 675380Awesome material you fellas got these. I actually like the theme for the internet site along with how you organized a person who. Its a marvelous job For certain i will come back and have a look at you out sometime. 822249
149068 948961I gotta bookmark this web site it seems extremely beneficial . 199212
83122 745543 Spot on with this write-up, I truly think this web site needs considerably much more consideration. Ill probably be again to read significantly far more, thanks for that info. 999299