Switch to English

కేబుల్ బ్రిడ్జీ అందాలను చూస్తూ మురిసిన బన్నీ పిల్లలు

సెలబ్రెటీలు వారి స్టార్‌ స్టేటస్ వల్ల బయటకు రావడం కూడా చాలా అరుదుగా జరుగుతుంది. బయటకు వచ్చిన సమయంలో వారిని జనాలు చుట్టు ముట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక వారు బయటకు ఎక్కువగా వచ్చేందుకు ఇష్టపడరు. పిల్లలతో బయటకు వెళ్లడం అంటే అది చాలా అరుదుగా మాత్రమే జరుగుతుంది. అందుకే విదేశాల్లో ఫ్యామిలీతో సెలబ్రెటీలు చక్కర్లు కొడుతూ ఉంటారు. తాజాగా అల్లు అర్జున్‌ తన భార్య మరియు పిల్లలతో అలా సరదాగా సిటీ రైడ్‌ చేశాడు.

హైదరాబాద్‌ లో టూరింగ్ స్పాట్‌ గా మారిన కేబుల్‌ బ్రిడ్జిని తన పిల్లలకు చూపించేందుకు అల్లు అర్జున్‌ అటుగా కార్లో తీసుకు వెళ్లాడు. కారు ఆపకుండానే మెల్లగా వెళ్లనిస్తూ ఉండగా పిల్లలు కేబుల్‌ బ్రిడ్జి అందాలను చూసి మురిసి పోయారు. వెనుక సీట్లో కూర్చున్న ఇద్దరు పిల్లలు కూడా కేబుల్‌ బ్రిడ్జీని చూసి మురిసి పోతున్న సమయంలో వారి వీడియోను స్నేహా రెడ్డి తీసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘అయ్యగారు’ ఫ్యాన్‌ ను కలుస్తాడట

అఖిల్ అక్కినేనికి అభిమానులు ముద్దుగా పెట్టుకున్న పేరు అక్కినేని ప్రిన్స్. కాని అఖిల్‌ దాని కంటే కూడా అయ్యగారు బిరుదుకు ఎక్కువ ఇంట్రెస్ట్‌ చూపిస్తున్నాడు. సోషల్...

కోట అంత నీచంగా మాట్లాడటం బాధించింది : అనసూయ

జబర్దస్త్‌ యాంకర్‌ అనసూయ ఈమద్య కాలంలో బుల్లి తెర మరియు వెండి తెరపై తెగ బిజీ అయ్యింది. ఆమె ఎంత బిజీ అవుతుందో అంతకు మించిన...

సామ్‌ బాలీవుడ్‌లో డబుల్ ధమాకా

విడాకుల నిర్ణయం తర్వాత సమంత సినిమాల పరంగా జోరు పెంచినట్లుగా అనిపిస్తుంది. పెద్ద ఎత్తున సినిమాలు మరియు వెబ్‌ సిరీస్ లు చేయాలనే ఉద్దేశ్యంతో ఈ...

బిగ్ బాస్ 5: ప్రియా వల్ల సన్నీ ప్రవోక్ అయిపోయాడా? –...

బిగ్ బాస్ సీజన్ 5 లో ఈసారి నామినేషన్స్ చాలా కొత్త పంథాలో జరిగాయి. ముందుగా కంటెస్టెంట్స్ లో ముగ్గురు వేటగాళ్లు ఉంటారు. వారు జస్వంత్,...

‘మా’ బైలాస్ మారుస్తాం.. వారిద్దరి రాజీనామాలు ఆమోదించట్లేదు: మంచు విష్ణు

‘మా’ అసోసియేషన్ బైలాస్ ను మారుస్తామని.. నాగబాబు, ప్రకాశ్ రాజ్ చేసిన రాజీనామాలను ఆమోదించట్లేదని మా నూతన అధ్యక్షుడు మంచు విష్ణు ప్రకటించారు. సోమవారం ఉదయం...

రాజకీయం

ఆంధ్రప్రదేశ్ రాజకీయ విధ్వంసం: ఈ పాపం ఎవరిది.?

ప్రతిపక్ష నేత ఇంటి మీదకు అధికార పార్టీ ఎమ్మెల్యే, తన అనుచరులతో కలిసి వెళితే, ‘అబ్బే, అది దాడి కాదు.. వినతి పత్రం ఇచ్చేందుకు చేపట్టిన కార్యక్రమం..’ అంటూ చిత్ర విచిత్రమైన వివరణలు.....

పచ్చ పైశాచికానందం.. అందుకే జనసేనపై దుష్ప్రచారం.!

తాను నాశనమైపోతూ, ఇతరుల్ని నాశనం చేయడం ద్వారా పైశాచికానందం పొందుతుంటారు కొందరు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడిది భస్మాసురహస్తం.. అనేది ఇందుకే. ఏ పార్టీతో అంట కాగితే ఆ పార్టీని నాశనం చేయడం...

షర్మిల ప్రజా ప్రస్థానం 400 రోజులు.. 4 వేల కి.మీ

వైఎస్సార్‌ రాజకీయ వారసురాలిగా షర్మిల తెలంగాణ రాజకీయాల్లో అడుగు పెట్టారు. ఆమె అతి త్వరలోనే ప్రజల్లో మంచి పేరు దక్కించుకోవడం కోసం పాదయాత్రను మార్గంగా ఎంచుకున్నారు. అందుకోసం ప్రజా ప్రస్థానం పేరుతో పాదయాత్రను...

వైఎస్ షర్మిల పాదయాత్ర.. అన్నతో పోల్చితే కాస్త డిఫరెంట్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సుదీర్ఘ పాదయాత్ర చేశారు ప్రజా సంకల్ప యాత్ర పేరుతో.. అది రాజకీయ సంకల్ప యాత్ర.. అధికారం కోసం చేపట్టిన సంకల్ప యాత్ర.....

‘మా’ లొల్లి అమెరికా కూడా వెళ్లొచ్చేయ్ ఓ పాలి..

ఎన్నికలు అయిపోయాయ్. ఇకపై మేమంతా ఒక్కటే.. అని ‘మా’ కొత్త అధ్యక్షడు మంచు విష్ణు చెప్పాడు. చెప్పాకా మాట మీద నిలబడాలా.? వద్దా.? ‘మా’ ప్యానెల్ నుంచి ఇకపై ఎవరూ మీడియా ముందుకొచ్చి...

ఎక్కువ చదివినవి

రాశి ఫలాలు: శుక్రవారం 15 అక్టోబర్ 2021

పంచాంగం శ్రీ ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం శరద్ఋతువు ఆశ్వీయుజమాసం శుక్ల పక్షం సూర్యోదయం: ఉ.5:57 సూర్యాస్తమయం: సా.5:37 తిథి: ఆశ్వీయుజ దశమి రా.8:17 వరకు తదుపరి ఏకాదశి సంస్కృతవారం: భృగువాసరః (శుక్రవారం) నక్షత్రము: శ్రవణం మ.12:37 వరకు తదుపరి ధనిష్ఠ యోగం: శూల...

మెగా కాంపౌండ్ లో ప్రశాంత్ నీల్..! రామ్ చరణ్ తో సినిమా..!!

కేజీఎఫ్ సినిమాతో దర్శకుడు ప్రశాంత్ నీల్ దేశవ్యాప్త క్రేజ్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కేజీఎఫ్-2, ప్రభాస్ తో సలార్ తెరకెక్కిస్తున్నారు. తర్వాత ఎన్టీఆర్, అల్లు అర్జున్ తో ఓ సినిమా చేయాల్సి...

‘మా’ గొడవ: ‘మెగా’ బ్లండర్ సరిదిద్దేదెలా.?

మెగాస్టార్ చిరంజీవి.. తెలుగు సినీ పరిశ్రమలో ఓ శిఖరం. అలాంటి శిఖరాన్ని చూసి మొరిగే సినీ జంతువులకు లోటేముంటుంది.? కులం పేరుతోనో, రాజకీయం పేరుతోనో చిరంజీవిని రోడ్డు మీదకు లాగేయాలని ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే...

మావోయిస్టు అగ్రనేత ఆర్కే మృతి

సుదీర్ఘ కాలంగా మావోయిస్టు ఉద్యమంలో పాల్గొన్న ఆర్కే అనారోగ్యంతో మృతి చెందినట్లుగా పోలీసులు ప్రకటించారు. సుదీర్ఘ కాలంగా సుగర్‌ వ్యాది మరియు కిడ్నీ సమస్యలతో బాధ పడుతున్నాడు. ఆయన చాలా కాలంగా తీవ్ర...

‘రాజ్ కుంద్రా బెదిరించారు.. ఆయనకు మాఫియా ఉంది’.. హీరోయిన్ ఆరోపణలు

పోర్నోగ్రఫీ కేసులో అరెస్టయిన రాజ్ కుంద్రాపై హీరోయిన్ షెర్లిన్ చోప్రా సంచలన ఆరోపణలు చేసింది. గతంలోనే.. తమ నుంచి డబ్బు తీసుకుని పలువురు రాజ్ కుంద్రాతోపాటు శిల్పాశెట్టి కూడా మోసం చేశారని ఆరోపణలు...