అల్లు అర్జున్ సుకుమార్ ల కాంబోలో రూపొందుతున్న పుష్ప సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సుకుమార్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్న విషయం తెల్సిందే. కరోనా సెకండ్ వేవ్ కారణంగా సినిమా షూటింగ్ ఆలస్యం అవుతుంది. ఆ కారణంగా ఈ సినిమా ఆగస్టులో విడుదల అవ్వడం కష్టమే అన్నట్లుగా కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. మరి కొందరు సినిమా వాయిదా వేసే విషయమై ఆలోచిస్తున్నారు అంటూ ప్రచారం చేస్తున్నారు.
తాజాగా ఆ విషయమై క్లారిటీ వచ్చింది. పుష్ప చిత్రం అఫిషియల్ ట్విట్టర్ పేజీలో తగ్గేది లే.. అంటూ ట్వీట్ చేశారు. దాన్ని బట్టి సినిమా విడుదల ఆగిపోలేదు అని క్లారిటీ ఇచ్చినట్లయ్యింది. సినిమా షూటింగ్ సగానికి పైగా పూర్తి అయ్యింది. జూన్ లోనే సినిమాను ముగించేందుకు సుకుమార్ ప్లాన్ చేశాడు. ఒక వేళ ఆలస్యం అయితే జులైలో సినిమా షూటింగ్ పూర్తి అయ్యే అవకాశం ఉంది. అంతే తప్ప ఆగస్టులో సినిమా విడుదల మాత్రం వాయిదా పడే అవకాశమే లేదని అంటున్నారు. అల వైకుంఠపురంలో సినిమా తర్వాత బన్నీ నటించిన సినిమా అవ్వడం వల్ల అంచనాలు ఆకాశమే హద్దు అన్నట్లుగా ఉన్నాయి.
289419 82093Extremely informative and wonderful bodily structure of content material , now thats user friendly (:. 298599
523049 556667This web page is often a walk-through for all of the details it suited you with this and didnt know who to ask. Glimpse here, and you will certainly discover it. 596117