అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప సినిమా ను ఆగస్టు 13వ తారీకున విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే అధికారికంగా ప్రకటన వచ్చింది. సినిమా భారీ యాక్షన్ సన్నివేశాలను కలిగి ఉన్నా మరియు సినిమా భారీ బడ్జెట్ తో రూపొందుతున్నా కూడా తక్కువ సమయంలోనే విడుదల చేస్తామని సుకుమార్ చెప్పుకొచ్చాడు. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మాత్రం పుష్ప సినిమా అనుకున్నట్లుగా ముందుకు సాగడం లేదట.
పుష్ప సినిమా కు మరోసారి కరోనా దెబ్బ తగిలింది. కరోనా కారణంగా షూటింగ్ లపై ఆంక్షలు ఉన్నాయి. ఇదే సమయంలో పెద్ద పెద్ద జన సమూహాలు ఉండకూడదు అంటున్నారు. పుష్ప సినిమా కోసం జన సమూహాలతో షూటింగ్ చేయాల్సి ఉంది. కాని కరోనా వల్ల అది సాధ్యం అయ్యేలా లేదు. ఈ కారణంగానే పుష్ప సినిమా అనుకున్న సమయంకు విడుదల కాకపోవచ్చు అంటున్నారు. కనీసం నెలన్నర నుండి రెండు నెలల సమయం పట్టే అవకాశం ఉందంటున్నారు. పుష్ప రిలీజ్ డేట్ ను మార్చే విషయమై ప్రస్తుతం నిర్మాతలతో సుకుమార్ సంప్రదింపులు జరుపుతున్నట్లుగా సమాచారం అందుతోంది.
667943 133352It is really a cool and beneficial piece of info. Im glad which you simply shared this beneficial details with us. Please stay us informed like this. Thank you for sharing. 665603
560196 596964We offer the best practical and most applicable solutions. All our Sydney plumbers are experienced and qualified and are able to swiftly assess your difficulty and discover the very best remedy. 725016
42608 387933There couple of fascinating points at some point in this posting but I dont determine if these individuals center to heart. There is some validity but Let me take hold opinion until I check into it further. Fantastic write-up , thanks and then we want far more! Combined with FeedBurner in addition 901352