కన్నడ సూపర్ స్టార్ దివంగత పునీత్ రాజ్ కుమార్ హీరోగా నటించిన చివరి చిత్రం జేమ్స్ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు నాలుగు వేల థియేటర్లలో విడుదల చేసినట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు ప్రకటించారు.
పునీత్ రాజ్ కుమార్ కన్నడం లోనే కాకుండా దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు ను దక్కించుకున్నాడు. కనుక ఆయన నటించిన ఈ చివరి సినిమా కు మంచి ఆదరణ దక్కుతుందనే ఉద్దేశంతో ఈ స్థాయిలో విడుదల చేసినట్లు గా ప్రకటించారు.
సినిమాకు సంబంధించిన టాక్ తో సంబంధం లేకుండా కచ్చితంగా భారీ వస్తువులను సొంతం చేసుకుంటుందని ప్రతి ఒక్కరు నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో పునీత్ రాజ్ కుమార్ అభిమానులతో పాటు ప్రతి ఒక్కరు కూడా సినిమా చూసి ఆనందిస్తారని.. పునీత్ రాజ్ కుమార్ కు ఇది ఘన నివాళి అవుతుంది అంటూ చిత్ర యూనిట్ సభ్యులు తెలియజేశారు.
ఈ సినిమాలో పునీత్ రాజ్ కుమార్ పాత్ర కు శివ రాజ్ కుమార్ డబ్బింగ్ చెప్పడం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది అంటూ చిత్ర యూనిట్ సభ్యులు నమ్మకం వ్యక్తం చేశారు. నేడు పునీత్ మొదటి వర్థంతి అవ్వడంతో అభిమానులు మరోసారి తమ అభిమాన నటుడిని గుర్తు చేసుకుంటున్నారు.
324676 536640What a lovely blog. Ill surely be back once more. Please preserve writing! 921612
422292 598455Hi there! I just wish to give an enormous thumbs up for the good info youve right here on this post. I shall be coming once more to your blog for extra soon. 42997
12472 536308The subsequent time I read a weblog, I hope that it doesnt disappoint me as a great deal as this one. I mean, I know it was my option to read, but I truly thought youd have something attention-grabbing to say. All I hear is really a bunch of whining about something that you possibly can repair really should you werent too busy on the lookout for attention. 674096