‘సాహో’ సినిమా అందించిన పరాజయంతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన తదుపరి సినిమా విషయంలో కథ దగ్గర నుంచి బడ్జెట్ వరకూ ఫుల్ కేరింగ్ తీసుకునే పనిలో పడ్డాడు. అందువలనే అక్టోబర్ లో స్టార్ట్ కావాల్సిన ‘జాన్’ సినిమా షూటింగ్ ఇంకా మొదలు కాలేదు.
ఇదిలా ఉంటే, ప్రభాస్ చేయబోయే నెక్స్ట్ సినిమాల గురించి మాత్రం వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే సౌత్ ఇండియన్ క్రేజీ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో సినిమా చేయనున్నాడని, అలాగే బాలీవుడ్ క్రేజీ ఫ్రాంచైజ్ ‘ధూమ్ 4’ లో కూడా నటించనున్నాడని వార్తలు వచ్చాయి. తాజాగా ఈ జాబితాలోకి మొదటి సినిమా అయిన ‘అర్జున్ రెడ్డి/కబీర్ సింగ్’ లతో పాన్ ఇండియా వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేసిన సందీప్ రెడ్డి వంగతో మరో సినిమాకి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
ఇటీవలే అర్జున్ రెడ్డి ఓ క్రైమ్ థ్రిల్లర్ ని తన సెకండ్ ఫిలింగా చేయనున్నట్లు తెలిపారు. ఈ సినిమానే ప్రభాస్ తో చేసే అవకాశం ఉందని సమాచారం. ప్రభాస్ – సందీప్ రెడ్డి వంగ ఫిలింని బాలీవుడ్ ట్ సీరీస్ మరియు టాలీవుడ్ మైత్రి మూవీ మేకర్స్ కలిసి నిర్మించనున్నారని సమాచారం. మరి త్వరలోనే ప్రభాస్ తదుపరి చిత్రాలపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
438472 280881Outstanding read, I just passed this onto a colleague who was performing a little research on that. And he in fact bought me lunch as I identified it for him smile So let me rephrase that: Thank you for lunch! 167573
825576 72138I conceive this website has got some real excellent information for every person : D. 889345
275757 366898I like this website its a master peace ! Glad I detected this on google . 909104
17122 756788Yay google is my world beater assisted me to discover this fantastic internet site! . 239162