‘మేఘాలకు కరెంటు షాకు ఇవ్వడం ద్వారా వర్షాలు కురిపించొచ్చు’.. కొందరు నిపుణులు ఈ విషయాన్ని గట్టిగానే చెప్తున్నారు. అయితే.. దీనిని నిజం చేసింది దుబాయ్ దేశం. యూఏఈలోని నేషనల్ సెంటర్ ఫర్ మెటియోరాలజీ శాస్త్రజ్ఞులు ఈ ప్రయోగం చేసి సక్సెస్ అయ్యారు. ఈక్రమంలో మండు వేసవిలో దుబాయ్ లో వర్షం పడుతున్న వీడియోలను వారు పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ విషయం సంచలనం రేపుతోంది. ఎడారి ప్రాంతమైన దుబాయ్ లో ఎండలు ఎక్కువనే విషయం తెలిసిందే.
ఈక్రమంలో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలు దాటిపోతున్నాయి. ఈక్రమంలో యూఏఈ వాతావరణ పరిశోధన కేంద్రం ఓ ప్రయోగం చేసింది. ఆకాశంలోని మేఘాలకు కరెంట్ షాక్ ఇచ్చారు..! ఇందుకు ప్రత్యేక వ్యవస్థలు ఉన్న డ్రోన్లను ఆకాశంలోకి పంపించారు. అక్కడ జరిపిన ప్రక్రియతో మేఘాల్లో మార్పులు జరిగి జోరుగా వానలు పడ్డాయి..! జోరువానలో కార్లు దూసుకుపోతున్న వీడియోను మెటియోరాలజీ శాఖ ట్వీట్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
312489 65433Actually good style and design and superb content material , absolutely nothing at all else we need to have : D. 928493
385616 722223Id want to verify with you here. Which is not 1 thing I generally do! I take pleasure in reading a submit that will make individuals think. Additionally, thanks for permitting me to remark! 360266
704016 669545Is gonna be again incessantly in order to check out new posts 416887
772401 487125Awesome post , Im going to spend much more time researching this topic 249676