నందమూరి బాలకృష్ణ ముక్కుసూటి మనిషి. సందర్భం ఏదైనా తనకు అనిపించింది మాట్లాడేస్తాడు. మనసులో ఒకటి పెట్టుకుని బయటకు మరొకటి మాట్లాడడం తనకు అసలు తెలీదు. దీనివల్ల ఒక్కోసారి కాంట్రవర్సీ అవుతూ ఉంటాయి ఆయన వ్యాఖ్యలు.
రీసెంట్ గా బాలకృష్ణ వ్యాఖ్యలు మరోసారి వివాదాస్పదమయ్యాయి. ఒక ఇంటర్వ్యూలో లెజండరీ సంగీత దర్శకుడు ఏఆర్ రహ్మాన్ గురించి ప్రస్తావన రాగా ఎవరు రహ్మాన్? తనకు ఆ పేరుతో ఎవరూ తెలీదు అంటూ వ్యాఖ్యానించాడు బాలకృష్ణ.
ఈ వ్యాఖ్యల పట్ల రహ్మాన్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. అసలు బాలకృష్ణ అంటే ఎవరు అంటూ సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు. ఈ హ్యాష్ ట్యాగ్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. మరి దీనికి సంబంధించి అటు బాలయ్య కానీ ఇటు రహ్మాన్ కానీ ఏమైనా వ్యాఖ్యానిస్తారేమో చూడాలి.
283268 105366Properly worded post will probably be sharing this with my readers this evening 934094
164030 611130I wish I had a dime for every bad article Ive read lately. I also wish other writers had your talent and style. Thank you. 614457